Union Minister of State for Heavy Industries & Steel, Govt of India 🇮🇳 |Member of Parliament, Narasapuram Loksabha |BJP Andhra Pradesh State Secretary.

Joined February 2013
2,809 Photos and videos
Pinned Tweet
నరసాపురం పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో నేడు లోక్ సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాను.నా జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా ఇది నిలిచిపోతుంది. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నరసాపురం ప్రజలే! మీ అందరి ప్రేమానురాగాలకు సదా కృతజ్ఞుడనై ఉంటూ,మీ ఆకాంక్షల మేరకు పనిచేస్తాను. (1/2)
15
53
256
48,015
విమర్శలకు చేతలతో బదులిచ్చిన ప్రధాని మోదీ నాయకత్వంలో ఆత్మనిర్బర్ భారత్ !! ​“మేడ్ ఇన్ ఇండియా అసాధ్యం” అని విమర్శించిన ప్రతిపక్షాలకు... స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి ‘C-295’ రవాణా విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి, తన గర్జనతో బదులిచ్చింది! “గ్రామాల్లో కూరగాయలు కొంటే డిజిటల్ పేమెంట్స్ సాధ్యమా?” అని వెక్కిరించిన వారికి... నేడు డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచి భారత్ సమాధానం చెప్పింది. ​ఇదే మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ‘ఆత్మనిర్భర్ భారత్’ సత్తా!. @BJP4India @BJP4Andhra @narendramodi #madeinindia #narendramodi #modikiguarantee #viksitbharat
9
Children, Cheers and A Memorable Welcome for PM Modi! On arrival in Nice, France, PM @narendramodi was welcomed with vibrant traditional performances by the Indian community. Children greeted him with warmth and affection, creating heartwarming moments that reflected the deep bond they share with him. As chants of "Modi, Modi" echoed through the crowd, the entire atmosphere was filled with excitement, pride and enthusiasm. @BJP4India @BJP4Andhra #PMModilnFrance...
19
Bhupathiraju Srinivasa Varma retweeted
Over the last 12 years, the NDA Government has worked to further women-led development. And, this is visible across sectors. From financial inclusion and entrepreneurship to education, healthcare, sanitation, housing, sports, science and governance, women are playing a prominent role across diverse sectors. The efforts of the NDA Government are rooted in dignity, opportunity and empowerment. They have helped create an environment where women can realise their full potential and contribute even more strongly to nation-building. #12YearsOfNariShakti
1,781
3,493
19,932
1,383,916
Bhupathiraju Srinivasa Varma retweeted
The NDA Government is one that is strongly working towards youth-led development. One of the defining features of the last 12 years has been the confidence with which India’s youth have pursued their aspirations. Through initiatives such as Startup India, Digital India, Skill India and Atal Innovation Mission, an ecosystem has emerged that encourages innovation, entrepreneurship and enterprise. Today, India is among the world’s leading StartUp destinations and many of these success stories are being scripted by our Yuva Shakti and that too from smaller towns and villages. #12YearsOfYuvaShakti
1,604
3,353
21,158
1,496,101
Bhupathiraju Srinivasa Varma retweeted
Over the next few days, I will be in France and Slovakia to attend various programmes, including bilateral talks, multilateral engagements and interaction with the Indian diaspora. The focus will be on boosting economic as well as cultural linkages. The visit will begin with programmes in Nice, notably ‘Bharat Innovates’, in which President Macron will be present. As India and France are marking the ‘India-France Year of Innovation’, ‘Bharat Innovates’ will be a vibrant platform that brings together innovators, StartUps and those related to the world of innovation. In Nice, I will also hold talks with President Macron, where we will review the India-France Special Global Strategic Partnership. @EmmanuelMacron nm-4.com/RQc2Qd
2,881
4,452
25,841
2,168,190
Bhupathiraju Srinivasa Varma retweeted
Landed in Nice. In addition to Nice, this France visit includes programmes in Evian and Paris. There will be bilateral and multilateral engagements, which will be aimed at improving India’s friendships with key developmental partners. I look forward to meeting President Macron tomorrow and to being at ‘Bharat Innovates.’ @EmmanuelMacron @BharatInnov2026
1,268
2,767
21,356
1,342,579
Bhupathiraju Srinivasa Varma retweeted
A memorable welcome from the Indian community in Nice. Though they may be several kilometres away from home, the bond of our diaspora with India remains as strong as ever.
1,141
2,257
17,721
866,584
Unexpected guests on a busy day. Two peacocks on the lawn in my Delhi residence made the day special. A gentle reminder to pause, appreciate, and be grateful for life’s simple blessings. 🦚🦚 @bjp4andhra @bjp4india @narendramodi #peacefulday #peacock #delhi #bjpvarma
1
1
4
88
Bhupathiraju Srinivasa Varma retweeted
Chaired the 11th NITI Aayog Governing Council meeting on the theme of ‘Inclusive Human Development for Viksit Bharat@2047.’ Talked about a wide range of issues, including emphasising on self-reliance, adopting global best practices and strengthening the journey of reforms. Reiterated our commitment towards cooperative federalism, in line with our Government’s belief that the states play a vital role in furthering national progress. @NITIAayog pib.gov.in/PressReleasePage.…
1,539
4,391
23,821
1,478,495
దశాబ్దాలుగా జరగని అభివృద్ధి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో నేడు కళ్లెదుటే సాకారమవుతోంది! ​2014కి, ఇప్పటికి ఉన్న స్పష్టమైన మార్పును దేశం గమనిస్తోంది: ✈️ విమానాశ్రయాల భారీ విస్తరణ, 20కి పైగా నగరాలకు చేరిన మెట్రో సేవలు. 🛡️ రక్షణ రంగ ఎగుమతులు ₹700 కోట్ల నుంచి ₹23 వేల కోట్లకు వృద్ధి. 📱 డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానం. 🏭 మొబైల్స్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, 33 కోట్లకు పైగా మొబైల్స్ తయారుచేసే స్థాయికి మన దేశం. ⚡ సెమీకండక్టర్లు, సౌర విద్యుత్, ఇథనాల్ బ్లెండింగ్ రంగాల్లో అపూర్వమైన ప్రగతి. ​ఇది వికసిత భారతానికి పునాది.. @bjp4andhra @bjp4india @narendramodi #narendramodi #modikiguarantee #bjp4andhra #bjp4ind #viksitbharat
2
47
Wishing a very happy birthday to Union Minister Shri @PiyushGoyal ji. Your steady efforts toward strengthening India's commerce and industry are laying a strong foundation for achieving a Viksit Bharat. Wishing you good health and a productive year ahead as you serve to the nation.
1
1
180
Not every leader thinks 10 steps ahead… but this one actually built the runway for it. From creators and gamers to founders and athletes, opportunities once considered unconventional are now thriving ecosystems. Watch and share how PM Narendra Modi's focus on Yuva Shakti helped unlock new possibilities for a generation ready to dream bigger and achieve more. #12YearsOfYuvaShakti
51
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు మరియు కేంద్ర మంత్రుల సంపూర్ణ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయం. @bjp4andhra @bjp4india @narendramodi @ncbn @pawankalyan #cmofandhrapradesh #narendramodi #bjpvarma #andhrapradesh #amaravati
8
95
మేక్ ఇన్ ఇండియా' కేవలం మాటలకే పరిమితం, ఇక్కడ ఏదీ నిర్మించలేరు అని విమర్శించిన వారికి మన C-295 విమానం తన గర్జనతో బదులిచ్చింది! ​భారత్‌లో తయారైన మొట్టమొదటి స్వదేశీ C-295 రవాణా విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారి 'ఆత్మనిర్భర్ భారత్' సత్తా! ​భారతదేశం ఇప్పుడు కేవలం కలలు కనడం లేదు... ఆ కలలను ఆకాశంలో సగర్వంగా సాకారం చేసి చూపిస్తోంది!
3
68
ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన NDA అభ్యర్థులు శ్రీ సానా సతీష్, శ్రీ చింతకాయల విజయ్, శ్రీ భాష్యం రామకృష్ణ, మరియు శ్రీ లింగమనేని రమేష్ గార్లకు నా హార్దిక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రగతి కోసం రాజ్యసభలో మీ గళాన్ని బలంగా వినిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను. @sanasathishbabu @vijaychinthak #bhashyamramakrishna #lingamaneniramesh
1
11
653
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ మంజూరు చేసి చిరకాల స్వప్నం సాకారం చేసిన మోదీ ప్రభుత్వం. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం. దేశంలోనే ఒకే రాష్ట్ర సరిహద్దులతో ఏర్పాటైన ఏకైక రైల్వే జోన్ మనదే. #2YrsOfTrustDevelopmentWelfare
1
84
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం. గత రెండేళ్లలో ఏకంగా రూ. 14 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వచ్చాయి! #2YrsOfTrustDevelopmentWelfare
65
"వికసిత భారత్ నిర్మాణంలో నారీ శక్తి ముందంజలో!" ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు... భారత మహిళ సాధికారతకు, ఆత్మవిశ్వాసానికి, స్వావలంబనకు నిదర్శనాలు! మోదీ గారి నాయకత్వంలో... సంక్షేమం పొందే మహిళ నుంచి దేశ అభివృద్ధికి నాయకత్వం వహించే మహిళగా భారత నారీ శక్తి ఎదిగింది. #12YearsOfNariShakti
49
భారత్ గగనతలంలో ఆత్మనిర్భర్ శక్తికి మరో మైలురాయి! 🇮🇳✈️ ప్రపంచ ప్రఖ్యాత Airbus మరియు Tata Advanced Systems భాగస్వామ్యంతో భారతదేశంలోనే సైనిక విమానాల తయారీ కావడం దేశ రక్షణ రంగంలో చారిత్రాత్మక ముందడుగు. ఇది కేవలం విమానాల తయారీ కాదు; “Made in India” నుంచి “Made for the World” వైపు భారత ప్రయాణానికి ప్రతీక. స్వదేశీ తయారీ, అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, వేలాది ఉద్యోగ అవకాశాలతో భారత్ గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతోంది. @bjp4india @bjp4andhra @narendramodi #viksitbharat #narendramodi #airbus #madeinindia
2
100
ప్రతి పథకం వెనుక ఒక సంఖ్య కాదు… కోట్ల కుటుంబాల జీవిత మార్పు ఉంది. చివరి వ్యక్తి వరకు చేరిన అభివృద్ధే మోదీ గారి విజయగాథ. @bjp4india @bjp4andhra @narendramodi #12YearsofSeva #ViksitBharat
78