Yellow sheep, it's normal building and cost 700 crore lol.. ఎన్నో ఉన్నాయి అంట.
కట్టింది 6 lkf feet , మళ్లీ 700 కోట్లు దానికి , 2015 లో మళ్ళీ అప్పుడే ఎంత దోచేశాడో🤣🤣.. squere feet కి 10000 in 2015 .. దోచుకో ... Gold తో కట్టాడు అంటాడేమో ఇతని భక్తి చూస్తుంటే.
ఈ గొర్రె బిడ్డ ఎంత మొత్తుకున్నా నిజాన్ని అబద్దం చేయలేడు
2015 లో కట్టినవి ఒక్క సచివాలయం మాత్రమే కాదు, అసెంబ్లీ, పెద్దల సభ, RTGS సెంటర్ వంటివి ఎన్నో ఉన్నాయి. అవి మొత్తం 6 బిల్డింగ్ లు 45 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా కట్టారు.
తెలంగాణా లో కట్టినట్టు టిక్కి గూళ్ళు కాదురా