Joined July 2018
170 Photos and videos
DCP LB Nagar retweeted
Think Before You Click A suspicious link may look harmless, but one click can expose your data and privacy. Stay alert. Verify the source. Stay safe online. #CyberSafety #ThinkBeforeYouClick #TelanganaPolice
4
4
7
1,021
DCP LB Nagar retweeted
Safety is a right, not a privilege. Every woman deserves to live, work, and travel without fear. If you face stalking, harassment, or any form of abuse, remember that help is just a call away. Women's Helpline: 181 | Police: 100 #WomenSafety #TelanganaPolice
6
10
7
622
1
2
50
DCP LB Nagar retweeted
Today evening, I participated in a virtual meeting convened by the Telangana State Legal Services Authority (TSLSA) in preparation for the 2nd National Lok Adalat to be held across Telangana on June 20, 2026. The meeting, attended by Home Secretary Smt. Shikha Goel, DG Law & Order Shri Mahesh Bhagwat, DG ACB & CID Smt. Charu Sinha, Commissioners of Police of Hyderabad, Cyberabad & Rachakonda, and other senior officials, focused on identifying eligible criminal cases for settlement through mutual compromise and legal reconciliation. I emphasised that the National Lok Adalat is a valuable opportunity for speedy resolution of pending cases easing the burden on courts while delivering timely justice to litigants. I urged all officials to ensure proactive identification of compoundable cases and effective field-level implementation. We remain committed to ensuring accessible and speedy justice for the people of Telangana.
6
19
122
5,601
DCP LB Nagar retweeted
సోషల్‌ మీడియా స్నేహాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మి మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవద్దు. స్నేహం ముసుగులో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించండి. #TelanganaPolice #SocialMedia
9
14
16
877
DCP LB Nagar retweeted
The best protection begins with awareness. Open conversations at home can help prevent abuse and empower children to stay safe. #GoodTouchBadTouch #TelanganaPolice
8
9
14
731
DCP LB Nagar retweeted
Cybersecurity begins with awareness and responsible digital behavior. Learn. Protect. Prevent. Stay alert, stay secure, and stay one step ahead of cyber threats. #TelanganaPolice
9
9
14
1,295
హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు చౌరస్తా వద్ద "Arrive Alive"రోడ్డు భద్రత అవగాహన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.
1
5
89
DCP LB Nagar retweeted
🚔⚖️ నేరం లాభం కాదు... శిక్షే దాని అంతిమ ఫలితం! డబ్బు మరియు పెన్షన్ ప్రయోజనాల కోసం స్వంత వాళ్ళే చేసిన ఒక దారుణ హత్యకు చట్టం కఠినమైన సమాధానం చెప్పింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ Crime No. 570/2019 కేసులో, సమగ్ర దర్యాప్తు మరియు సమర్థవంతమైన విచారణ ఫలితంగా గౌరవ న్యాయస్థానం ఇద్దరు నిందితులకు మరణశిక్ష, మరో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 🔎 ఈ తీర్పు శాస్త్రీయ దర్యాప్తు, పక్కా సాక్ష్యాలు, పోలీసుల నిబద్ధతకు నిదర్శనం. ⚖️ ప్రతి నేరస్థుడు ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తాడు, ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుంది. 🚨 నేరస్థులకు ఇదే హెచ్చరిక:ఎంత పథకం వేసినా... ఎంతకాలం దాగినా... చట్టం చేతుల నుంచి తప్పించుకోలేరు. 🤝 నేరాలకు దూరంగా ఉండండి. చట్టాన్ని గౌరవించండి. నేర రహిత సమాజం – మల్కాజిగిరి పోలీసుల లక్ష్యం. #MalkajgiriPolice #MalkajgiriPoliceCommissionerate #JusticeServed #CrimeDetection #TelanganaPolice #SumathiIPS
1
8
15
973
DCP LB Nagar retweeted
Protect yourself by staying alert. Never share OTPs, UPI PINs, or bank details with anyone. #CyberAwareness #UPIFraud #CyberSafety #TelanganaPolice
7
12
14
988
DCP LB Nagar retweeted
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – మీ భవిష్యత్తును కాపాడుకోండి. మాదకద్రవ్యాలు ఆరోగ్యం, కుటుంబం, విద్య మరియు జీవిత లక్ష్యాలను దెబ్బతీస్తాయి. డ్రగ్స్‌కు "NO" చెప్పి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోండి. #SayNoToDrugs #DrugFreeTelangana #TelanganaPolice
6
10
20
1,145
DCP LB Nagar retweeted
Addiction is not a weakness it is a health condition that needs understanding, support, and timely intervention. Help them seek support. Recovery is possible. Help Them. Don't Hide It. #DrugFreeTelangana #SupportNotStigma #SayNoToDrugs #TelanganaPolice
6
9
14
1,053
DCP LB Nagar retweeted
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో మాటలు కలుపొద్దు. వారికి మీ వ్యక్తిగత సమాచారం, వివరాలు ఇవ్వొద్దు. తెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. #TelanganaPolice
5
11
28
1,421
DCP LB Nagar retweeted
డీజీపీ శ్రీ C.V. ఆనంద్, IPS “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను పునఃప్రారంభించి, పోలీస్ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. సమావేశంలో సాంకేతికత ఆధారిత పోలీసింగ్, CCTNS 2.0, AI, డ్రోన్ల వినియోగం, పరిపాలనా సంస్కరణలు పలు అంశాలపై చర్చించారు.
7
14
49
3,216
DCP LB Nagar retweeted
📷 SAFE CHILDREN. EMPOWERED WOMEN. 📷 Every child deserves protection, care, and the freedom to dream. Every woman deserves dignity, respect, equality, and a life free from fear. Together, we can build safer homes, stronger communities, and a brighter future.
1
2
25