Movies are life ❤️

Joined June 2022
6,428 Photos and videos
New Soul retweeted
"డైమండ్ రాణి" ✅ "మేక్ అప్" ❌ జనసున్నా బ్రెయిన్ అలా వైర్ అయింది !

7
22
263
New Soul retweeted
వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ‘సర్‌’ పేరుతో టీడీపీ యాప్‌ ‘సర్‌’ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు ఓటర్ల కులం.. ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలు ఆరా ఆ సమాచారం మొత్తం టీడీపీ యాప్‌లో నిక్షిప్తం.. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని గుర్తిస్తే వారి ఓట్లను తొలగించేందుకు ఫారం–7 వాడాలని ఆదేశం.. ఒక్కో ఏజెంట్‌.. ఆ బూత్‌ పరిధిలో కనీసం 50 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించాలంటూ టార్గెట్లు ఎన్నికల అధికారుల వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్‌ జిరాక్స్‌లు, సాఫ్ట్‌ కాపీలు టీడీపీ బీఎల్‌ఏల వాట్సాప్‌లలో ప్రత్యక్షం.. విస్మయం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడవటమేనని సర్వత్రా తీవ్ర ఆందోళన.. 2019లోనూ ఇదే తరహాలో ‘సేవామిత్ర’ యాప్‌ రూపొందించిన టీడీపీ.. ఆ యాప్‌ ద్వారా వైఎస్సార్‌సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించిన వైనం
6
65
198
8,547
11వ రోజు..🙏.. టెక్నాలజీ కనిపెట్టిన బాబోరి దగ్గర ఈ చిన్నారిని కనిపెట్టే టెక్నాలజీ లేకపోవడం ఎంటో??
1
12
32
331
New Soul retweeted
#TDPAntiFarmers రైతన్నకు ఏ కష్టం వచ్చినా.. ఐదేళ్లు అండగా నిలిచాం కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు ఆక్వా రైతుల్ని గాలికొదిలేశారు.. దాంతో నష్టాలపాలవుతున్నారు ఆక్వా రైతుల సమావేశంలో వైయస్ జగన్ గారు ఆవేదన #YSJaganForFarmers #SadistChandraBabu
1
21
41
659
New Soul retweeted
రావి మురళి గారికి తెలియకుండా వాళ్ల నాన్న గారు అప్పు చేశారూ వారి సతీమణి గారి స్థలం తాకట్టు పెట్టారూ . అది తెలిసి డబ్బులు కట్టడానికి ఇండియా వస్తే అక్కడ పుల్లారావు బినామీలు దౌర్జన్యం వారు చెప్పినట్లు 16 మంది రైతులు లేరు. . ముఖ్యంగా 2016 లో construction కోసం బయట ఎవరి దెగ్గర తీసుకోలేదు ఆర్ధిక లావాదేవీ జరిగింది కాంప్లెక్స్ పక్కన ఐస్ ఫ్యాక్టరీ స్థలం తాలూకా 97 లక్షలు అది కోవిడ్ టైం లో ఎప్పడు అయితే ప్రభుత్వం మారిందో మెల్ల మెల్ల గా కాంప్లెక్స్ మీద కన్నేసి ముందు కాంప్లెక్స్ లో వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరించి ఖాళీ చేయించడం ఊరంతా పాంప్లెట్లు వేసి వ్యక్తత్వ హననం చేస్తూ పాంప్లెట్ లో కనబడటం లేదు అని వేసిన లుచ్చా లఫంగి గాళ్లు కనబడితే ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో పేరు ఫోన్ నంబర్ కూడా వేసుకొని లంగాలు అనుకుంటా అలా చేస్తూ వ్యాపారం దెబ్బ తీసి EMI కట్టలేని పరిస్థితి కి తెచ్చి ఆక్షన్ లో బ్యాంకు వారితో కుమ్మక్కు అయి తక్కువకి కొట్టేద్దాం అని ప్లాన్ 2016 లో 3.5 కోట్లు తీసుకుంటే 8 సంవత్సరాలకి ఎంత వడ్డీ వాళ్ళకి రావాల్సిన డబ్బులకి 0.33 సెంట్లు పెట్టుకున్నారు మురళి గారికి చెప్పే మేధావులు అందరూ వారికి కూడా దాని మీద కోర్ట్ కి వెళ్లండి కాంప్లెక్స్ ముందు టెంట్లు వేసి కెమరాలు పగలగొట్టడం కాంప్లెక్స్ లో వ్యాపారం దెబ్బ తీయడం తప్పు అనేది ఎవరు ఎందుకు మాట్లాడరు లేదా కాంప్లెక్స్ కి ఏమీ అయిన సంబంధం ఉంటే బయట పెట్టాలి వారు చెప్పిన 16 మంది రైతులు బయటకి రావాలి కదా
18
73
5,320
New Soul retweeted
Vallu phase 1 ayyindi. Phase 2 progress lo undi..last 2 years nunchi a panulu agipoyay.. phase 2 and phase 3 complete cheyali.. ippudu kuda last govt ni anala ? Lekapote present govt ni anala ? Siggu ledara kukka annam thintunnava ? Thuu 🙏
1
2
17
New Soul retweeted
జగన్ స్కూల్ బాగుచేస్తే ఏడ్చింది నువ్వే కదా? ఇప్పుడు అనుభవిస్తే తెలుస్తుంది దాని విలువ
శిదిలావస్థ లో అరుంధతీయవాడ గ్రామ ప్రాథమిక పాఠశాల పిల్లలపై పెల్లులు ఊడిపడుతున్న పరిస్థితి 😢 పట్టించుకోని అధికారులు ... @naralokesh
1
16
75
797
New Soul retweeted
WHAT A LANGUAGE HOME MINISTER @Anitha_TDP 🤣🤣 #AndhraPradesh #JaganannaConnects
What a YSRCP leader said about me on camera, at a public meeting was not merely an insult. It was a vile, casteist attack aimed at humiliating a woman and a Dalit holding a constitutional office. The language he used is so disgraceful that it cannot even be repeated in public. That fact alone exposes the culture YSRCP has nurtured and normalised. This is what some men do when a woman rises through her own hard work, conviction and public service. Unable to challenge her politically, they resort to abuse and intimidation. I have faced such attacks throughout my life, and every one of them has only strengthened my resolve. I will not bow down. I will not be intimidated. I will not be silenced. But this is bigger than me. #WeStandWithAnitha #WeSupportAnitha
16
402
1,027
22,266
New Soul retweeted
నాకు death వార్నింగ్స్ ఎక్కువ అయ్యాయి. . నాకు ఏమైనా జరిగితే దాని పూర్తి బాధ్యత @ncbn @naralokesh @PullaRaoP_TDP కందిమళ్ళ అంజిబాబు, వీరయ్య చౌదరి, మిన్నేకంటి రవీంద్ర బాబు, కావూరి ఆంజనేయులు and entire @JaiTDP దే బాధ్యత. .🙏 గాదె సాయి కృష్ణను చంపినట్లు నన్ను చంపాలని వాళ్ళ ప్లాన్. . #SaveAPfromTDP
2
45
195
8,881
New Soul retweeted
The Cabinet busy talking about HM's make-up గౌరవనీయులైన మంత్రిగారి మేకప్ గురించి చర్చించడంలో మంత్రివర్గం నిమగ్నమై ఉంది.
3
18
370
New Soul retweeted
ఇదేందయ్యా ఇది… నేను చూడలే! 🤣 అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు లేవు కాబట్టి దేశం వదిలి వెళ్లిపోవాలనా? అవేమైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలా? డ్రైవర్ ఉద్యోగాలే కదా! దేశం వదిలి వెళ్లిపొమ్మని చెప్పేది మీరే… వెళ్లాక “పారిపోయారు” అని విమర్శించేది కూడా మీరే! 🤦‍♂️ NRIలు కష్టపడి విదేశాల్లో సంపాదించిన డబ్బులు మాత్రం కావాలి… కానీ వాళ్ల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత లేదు. కబ్జా చేసి పంచుకోవడమే మీ పని? 🤣🤣 ఇది ఏ లాజికో అర్థం కావడం లేదు! 😏 #SaveAPfromTDP
2
19
60
2,282
New Soul retweeted
It doesn't matter who he is. What matters is how he was treated ? Is law followed ? Such a irresponsible post by a party handle Chi !
25 ఏళ్ళు.. 23 కేసులు.. నేరస్థులకు అండగా ఉంటామన్న వైసీపీ.. రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ… బతికి ఉన్నాడా బలయ్యాడా అంటూ ఒక యువకుడి అదృశ్యం కేసుపై కులం యాంగిల్ లో సంచలన కథనాలు ప్రచురిస్తున్న ఒక వర్గం మీడియా అసలు నిజాలను దాచిపెడుతున్నది. అదృశ్యం అయిన 'పిల్లా సాయి' అనే ఆ యువకుడి వాస్తవ విషయాలను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 'పిల్లా సాయి' ఒక అంతర్రాష్ట్ర రౌడీషీటర్ గా పోలీసు రికార్డులలో నమోదై ఉన్నాడు. విజయవాడ నుంచి తెలంగాణ వరకు అతనిపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. విజయవాడ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను వణికించిన ఒక ప్రమాదకరమైన నేరగాడి చరిత్ర ఇది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీకి చెందిన గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి (25 ఏళ్ళు) నేర చరిత్ర చూస్తే అందరికి వణుకు పుడుతుంది. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే హత్య, అత్యాచారం, POCSO, కిడ్నాప్, దోపిడీలు, మరియు గంజాయి స్మగ్లింగ్ వంటి 23 తీవ్రమైన క్రిమినల్ కేసులలో పిల్లా సాయి నిందితుడిగా ఉన్నాడు. ప్రజా శాంతికి, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఇతనిపై ఇప్పటికే 2017 జనవరి 15న రౌడీషీట్ ని C.No.122/HS/ACP-SD/2017) విజయవాడ పోలీసులు ఓపెన్ చేశారు. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ లను పోషిస్తూ భయానక నేరాలకు పాల్పడుతూ, నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిగా పిల్లా సాయి గుర్తింపు పొందాడు. గద్దె సాయి కృష్ణ విజయవాడ నగరానికే పరిమితం కాకుండా గుంటూరు జిల్లా, రాజమండ్రి మరియు తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా నేరాలకు పాల్పడుతున్న ఒక 'అంతర్రాష్ట్ర నేరగాడు' (Interstate Offender)గా పోలీసు రికార్డులలో ఉంది. అతనిపై మొత్తం 23 అతి తీవ్రమైన కేసులు ఉన్నాయి. అందులో ఒకటి హత్య (Murder) కేసు కాగా 3 గంజాయి / మాదకద్రవ్యాలు (NDPS) స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా 4 దోపిడీలు (Robbery) కేసులు, 5 దాడి / గాయపరచడం (Hurt/Assault) కేసులు, ఒకటి చిన్న పిల్లపై అత్యాచారం / పోక్సో (Rape/POCSO) కేసు, 3 ఆస్తి నష్టం / దొంగతనాల కేసులు అతనిపై ఉన్నాయి. బెదిరించి వసూళ్లు (Extortion) చేసిన కేసు ఒకటి, గ్యాంబ్లింగ్ (Gaming Act) కింద 1 కేసు, సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కింద 3 కేసులు ఉన్నాయి. మహిళలు కనిపిస్తే వేధింపులే : గంజాయి మత్తులో మునిగి తేలే పిల్లా సాయి ప్రవర్తనతో, సామాన్య మహిళలు, యువతులు బయటకి రావాలంటనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. అటు పోక్సో కేసులు, ఇటు అత్యాచార యత్నాల చరిత్ర ఉన్న ఇలాంటి రౌడీషీటర్ వల్ల ఆడబిడ్డలు రోడ్డు మీదకు రావాలంటే వణికిపోయే పరిస్థితి. రోడ్లపై ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని అరాచకాలకు తెగబడటం ఇతని క్రిమినల్ ప్రొఫైల్ స్పష్టం చేస్తోంది. మాదకద్రవ్యాల కేసులపై ప్రత్యేక దృష్టి : ఇటీవలి కాలంలో నమోదైన కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, స్వాధీనం మరియు సంబంధిత నేరాలకు సంబంధించిన ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో నమోదు చేసిన కేసుతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు పిల్లా సాయి Anti-social elementsతో చేతులు కలిపినట్లు నిఘా వర్గాల సమాచారం. ఇతనిపై నమోదైన వరుస ఎన్‌డిపిఎస్ (NDPS Act) కేసులు చూస్తే ఇతనికి అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌తో ఉన్న బలమైన సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి. కేవలం గంజాయి స్మగ్లింగ్ చేయడమే కాకుండా, ఇతను స్వయంగా గంజాయి, మద్యానికి బానిస అయ్యాడని.. నిరంతరం పాత నేరస్థులతో టచ్‌లో ఉంటూ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి ముఠాలను నడిపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియాలో 'డాన్' అవతారం.. యువతకు గంజాయి ఎర : ఈ రౌడీషీటర్ సమాజానికి మరింత ప్రమాదకరంగా మారాడు అని చెప్పటానికి ఇతని సోషల్ మీడియా ప్రవర్తనే చెప్తుంది. సోషల్ మీడియా వేదికలపై పిల్లా సాయి తన అనుచరులతో కలిసి దిగిన ఫోటోలు, బైక్ స్టంట్లు, మరియు ప్రమాదకరమైన ఆయుధాలతో ఉన్న విజువల్స్ పోస్ట్ చేస్తూ ఒక 'క్రిమినల్ ఇన్‌ఫ్లుయెన్సర్' లా చలామణీ అవుతున్నాడు. ముఖ్యంగా, యువతను ఆకర్షించేలా గంజాయి తాగుతున్న వీడియోలను షేర్ చేస్తూ, దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు జోడించి రెచ్చగొడుతున్నాడు. ఒక పోస్ట్‌లో "ONCE I LOST MY CONTROL DON'T CARE WHO IS STANDING IN FRONT OF ME" (నేను నియంత్రణ కోల్పోతే నా ముందు ఎవరున్నా కేర్ చేయను) అంటూ సమాజంలో భయాందోళనలు సృష్టించేలా డైలాగులు పెట్టడం గమనార్హం. తుపాకీని తలపై పెట్టుకుని ఉన్న ఫోటోలు, గొడ్డలిని భుజంపై వేసుకుని ఉన్న విజువల్స్ ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తూ తన ముఠాలోకి ఆకర్షిస్తున్నాడు.
9
94
New Soul retweeted
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు చిత్రమైన నిబంధనల్ని తెరపైకి తెస్తున్నారు ఫీడ్ ధరల్ని భారీగా కంపెనీలు పెంచేస్తున్నా.. కూటమి నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు కడుపు మండి రోడ్డుపైకి వచ్చిన ఆక్వా రైతులు ధర్నాలు చేస్తున్నారు. మీరు అండగా ఉంటారనే భరోసాతో ఆక్వా రైతులు వచ్చారు -ముదునూరి ప్రసాద రాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #YSJaganForFarmers #SadistChandraBabu #TDPAntiFarmers
1
29
80
1,154
Salabadava ra kukka ?? Mee Shaakunthalam opening entha ra, daani closing entha ?? Antha PR chesaru ga aa movie ki Rudhramadevi ni kottestudhi, Sympathy chesaru ga... Chillara migilindi daaniki... Ghaati closing 10cr approx... OTT rights 35crs... MIB ki entho OTT rights ??
1
5
162
New Soul retweeted
Dheniki ra cunning edaina unte valid undali Chay evaro wife ni marriage chesukoledu legal ga divorce ichi chesukunadu Idi literal ga Raj marriage life ni break chesi chesikundi Raj wife insta lo entha suffer avthu stories pettindi Whole scenario cunning idhe kada ra
Replying to @nc_sagar
cunning chey gadu ke aa sam ke una market lo 25% kuda undadu le bro mali warning lu dheniki le
2
6
287
New Soul retweeted
Brathuku antunav em brathuku ra kapuralu kulchi marriage ainodutho affair lu petukoni vadi marriage life ni break chese brathuka ra Ika pothe Anushka fans kuda intha elevation lu vesukoru ra star hero la movies success credit li dhengithe namme erripuk lu anukuntunava
chay sir assala surgery le cheskoledu mari 🤡 vadidi plastic eh ra mundallara Tanu lip allergy valla start cheyalsi vachindi. dani valla I manoharudu movie chance paaye me musti hero tho divorce gola time lo jawan cinema chance dobbindi ah pilla range mundu me odi bathukentha?
3
5
72
New Soul retweeted
No need to explain. YSR గారి భార్య పేరులో “అమ్మ” కు అతి ఛండాలంగా పబ్లిక్ లో మాట్లాడిన ఈ మనిషి కి ఇంగితజ్ఞానం లేదు HM defined meaning of “Amma”, which was insulting to every woman
నేను మహిళా లోకం పై మాట్లాడలేదు … కేవలం ఒక వ్యక్తి సభ్యత,సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను.
1
11
436
New Soul retweeted
2024 chamba action 😭😭😭
😭😭 Jaggaaaaannnn 🤭
8
95
New Soul retweeted
గోటితో పోయేదాన్ని గోతి దాకా తెచ్చుకున్నారు… ఇప్పుడు TDP వాళ్లే తిడుతున్నారు హోంమంత్రి గారిని! 😭😭😭
1
25
105
2,350
Dani own voice tho evadu full movie dekaledu😂
Replying to @thalabheem11
Enduku antha negativity ee movie ki? Personal lives pakkana petti cinema ni cinema laga chudachu kada. She’s a pretty good actress. Trailer looks so good. Pakka hit avtundi cinema.
1
1
8