Joined November 2018
571 Photos and videos
A friend is someone who understands your past, believes in your future, and accepts you just the way you are – even if you are getting older. Thank you for being that friend, and happy birthday. 🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂 @imgodslittlekid
2
6
25
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
From Mirasol ❤️ Poetry of hope and faith. #vss365 #indieauthor
5
4
32
600
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
ఎక్కడైనా తిరుగు ఏమైనా చేయి తిరిగి తిరిగి, అలసి సొలసి చేరాల్సింది ఇంటికే అమ్మ గూటికే మీ అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది జాగ్రత్త మిత్రమా #హిమ✍🏻❣️ #జీవితం
3
38
529
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
All the best for Respected #Teacher s on this #School Re Open.
1
11
123
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
1
4
10
220
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
ప్రజల కోసం. ప్రజల మధ్య ప్రజల మనిషి గా.. #పని చేయడం నా పూర్వ జన్మ సుకృతం. అందరూ దేవుళ్లే.. అందరూ..నాకు,#బువ్వ పెట్టే వారే.. #జీవితం #హృదయం
1
5
117
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
Absolutely 💯
1
6
29
721
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.
113
411
3,389
38,251
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాను. రైతులకు సమృద్ధి పంటలు, యువతకు మంచి అవకాశాలు, మహిళలకు మరింత సాధికారత కలగాలని కోరుకుంటూ… అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం.
21
29
160
2,581
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మీ ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని, ఈ కొత్త సంవత్సరంలో మీ ప్రయత్నాలు ఫలించాలని, మీరు గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగు సంప్రదాయాలు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని ఆచరించడం లోనే ఆనందం ఉంది. అందుకే మనం వాటిని నిలబెట్టుకోవాలి. మన తొలి పండుగ అయిన ఉగాది నాడు స్వీకరించే వేప పచ్చడి కష్టసుఖాల కలబోతకు గుర్తు. ఈ సంవత్సరం మొత్తం సుఖమయం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక్కమారు ఉగాది పండుగ శుభాకాంక్షలు. #HappyUgadi
29
105
684
4,533
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
Replying to @GoogleManikanta
Good morning Mani Bhai 😊 😊 Bade din baad dikhe
1
1
1
3
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్ని రంగాల్లో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
14
65
176
4,433
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
తెలంగాణ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
14
142
653
11,958
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటా సిరి సంపదలు కురిపించాలని, ఆనందోత్సాహాలతో రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #Ugadi #Ugadi2026
15
603
2,229
24,657
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! మామిడి తోరణాల అందం.. వేపపువ్వుల పరిమళం.. తెలుగు సంస్కృతికి చిహ్నం.. ఈ ఉగాది పర్వదినం! షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి లాగే, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, జయాపజయాలను స్థితప్రజ్ఞతతో స్వీకరించండి. నూతనోత్సాహంతో ముందడుగు వేయండి. #Ugadi2026 #HappyUgadi #UgadiPachadi #TeluguNewYear #UgadiFestival
36
38
333
9,890
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
Happy Ugadi to all celebrating the festival.
1
1
3
681
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
समस्त देशवासियों को चैत्र नवरात्रि की अनंत शुभकामनाएं। शक्ति साधना और आराधना का प्रतीक यह नवरात्रि पर्व आप सभी के जीवन को साहस, संयम और सामर्थ्य से परिपूर्ण करे। जय माता दी!
110
259
2,052
16,112
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #HappyUgadi
2
1
12
597
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
Happy Chaitra Navratri and Gudi Padwa to everyone! 🕉️ May these auspicious days bring joy, prosperity, and new beginnings into your lives. ✨ Wishing you all peace and happiness. 🙏 Celebrate with your loved ones! 🌻
33
9
77
1,058
@🅼🅰🅽🅸🅺🅰🅽🆃🅰🅶🅾🅾🅶🅻🅴🆂🆃🅰🆁# retweeted
తెలుగు నూతన సంవత్సరం మీలో సరికొత్త ఉత్తేజం నింపాలి. చెడుకు స్వస్తి పలికి..కొత్త లక్ష్యాలతో జీవితాన్ని మొదలు పెట్టాలని ఆకాంక్షిస్తూ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #TelanganaPolice #Ugadi2026
5
14
71
2,961