Speaker Telangana Assembly, MLA Vikarabad, Former Minister Of Handlooms &Textiles 2012-2014-United Andhra Pradesh.

Joined August 2015
4,003 Photos and videos
డబ్బు కాదు.. రక్తమే కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడుతుంది. అందుకే స్వచ్ఛంద రక్తదానం చేయండి. ప్రాణదాతలుగా నిలవండి. #WorldBloodDonorDay #DonateBloodSaveLives #gaddamprasadkumar #vikarabad #Telangana
2
2
99
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మనందరి బాధ్యత.. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కర్తవ్యం మనందరిది.. #WorldDayAgainstChildLabour #EducationForAll #gaddamprasadkumar #vikarabad #Telangana
3
7
192
భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ( FCDA) భ‌వ‌నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు. హాజ‌రైన శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు,ఉపముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు,@INC_Ponguleti గారు,ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు అధికారులు. #prajaprabhutwam #futurecity #FCDA #Telangana #telanganagovernment
1
4
17
444
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మండలం ఐనపూర్ కు చెందిన గంగారం శ్రీకాంత్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) క్రింద చికిత్స నిమిత్తం రూ.2,50,000/- విలువగల LOCని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #CMRF #PrajaPrabhutwam #Telangana #TelanganaGovernment
2
12
320
వికారాబాద్... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై ఛాయా బోంకెట్ హాల్ లో TPCC మార్గదర్శకంలో జిల్లా DCC ఆద్వర్యంలో జరిగిన వికారాబాద్ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ (BLA) లకు ఒక్కరోజు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. పాల్గొన్న పరిగి శాసనసభ్యులు టి. రాంమోహన్ రెడ్డి గారు,DCC అధ్యక్షులు దారాసింగ్ జాదవ్,చేనేత కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ దూడెం వెంకటరమణ,TPCC సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి,AMC చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ మరియు నాయకులు. #AdminPost #Telangana #vikarabad #CongressParty #congressgovernment
1
8
24
373
తొలకరి జల్లుల పలకరింపుతో పుడమి పులకరించింది.ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు వృద్ధి చెందాలని,అన్నదాతల ఇంట సిరులు పండాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు... #mrugashirakarthi #FarmersWelfare #RaithuRajyam #gaddamprasadkumar #vikarabad #Telangana
1
4
13
347
మర్పల్లి మండల కేంద్రంలో హోటల్ భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించిన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
5
16
224
సంగారెడ్డి.. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండల కేంద్రంలో హోటల్ భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన నలుగురు బాధితులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. సంఘటన వివరాలు తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులను అప్రమత్తం చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించారు. హుటాహుటిన హైదరాబాద్ నుండి బయలుదేరి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రవేటు హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి,అవసరమైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.
6
23
376
శాసన సభ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ @IlaiahBeerla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
1
2
19
333
అభిమానుల ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు... తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజల శుభాకాంక్షల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా, అభివృద్ధి మరియు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి జన్మదిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ప్రేమే నాయకుడికి అసలైన బలం... ఆ ప్రేమాభిమానాల మధ్య జరుపుకున్న ఈ జన్మదిన వేడుకలు ఆయన ప్రజాదరణకు నిదర్శనం. #AdminPost #gaddamprasadkumar #vikarabad #AssemblySpeaker #birthdaycelebrations
1
9
182
నా పుట్టిన రోజును సేవా దినోత్సవంగా నిర్వహించాలనే నా విజ్ఞప్తికి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే ఉద్దేశంతో నోట్‌బుక్స్, పెన్నులు మరియు ఇతర విద్యా సామగ్రిని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగేందుకు నిరంతరం ప్రేరణనిస్తాయి. అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. - మీ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే
ప్రియమైన వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి. నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అభిమానులు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు బొకేలు, పూలమాలలు తీసుకురావడానికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్ తీసుకురావాలని మనవి చేస్తున్నాను. మీరు అందించే ప్రతి నోట్‌బుక్ ఒక విద్యార్థి భవిష్యత్తుకు తోడ్పాటుగా నిలుస్తుంది. సమాజానికి ఉపయోగపడే ఈ చిన్న సహాయంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. - మీ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే.
2
7
308
ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుందాం. "నేడు నాటిన మొక్క... రేపటి తరాలకు జీవన భరోసా." పచ్చని తెలంగాణ – స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం. #WorldEnvironmentDay #SaveNature #GreenTelangana #gaddamprasadkumar #vikarabad #Telangana
1
1
16
303
హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏 నా పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యక్షంగా, సోషల్ మీడియా వేదికల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మిత్రులు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు, ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ధన్యవాదాలతో.. - మీ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే
2
3
37
472
వికారాబాద్.. తన పుట్టినరోజు సందర్భంగా శాలువాలు, బోకేలు కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు, తెల్ల కండువాలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చేసిన విజ్ఞప్తికి భారీ స్పందన. ఈరోజు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అందరు కూడా నోట్ బుక్స్, పెన్నులు, తెల్ల కండువాలు తీసుకువచ్చి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు. తన మాటను మన్నించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు. పెద్ద ఎత్తున వచ్చిన నోట్ బుక్స్, పెన్నులు, తెల్ల కండువాలను త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు పంపి, విద్యార్థులకు అందజేస్తామని తెలిపిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost #gaddamprasadkumar #vikarabad #AssemblySpeaker #GiftEducation #SupportStudents
1
2
12
331
వికారాబాద్.... తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ గ్రౌండ్లో VDFA ఆద్వర్యంలో స్పీకర్ కప్-2026 ఫుట్ బాల్ క్రీడా పోటీలు. ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost #gaddamprasadkumar #vikarabad #AssemblySpeaker #speakercup2026
1
3
8
251
వికారాబాద్... ఘనంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు.. వికారాబాద్ నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు, బంధు మిత్రులు వికారాబాద్ పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయానికి విచ్చేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని కలిసి కేక్ కట్ చేయించి జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలేరు, తాండూరు, ఉప్పల్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, బండారి లక్ష్మారెడ్డి, బయ్యపు మనోహర్ రెడ్డి, కౌన్సిల్, అసెంబ్లీ సెక్రటరీలు వి. నరసింహా చార్యులు, ఆర్. తిరుపతి గార్లు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. #AdminPost #gaddamprasadkumar #vikarabad #AssemblySpeaker #birthdaycelebrations
1
6
32
464