#AdminPost
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ తెలియజేయునది ఏమనగా, శ్రీ చందు నాయక్ గారిపై నమోదైన పోలీసు కేసుకు సంబంధించి కోర్టులో ఊరట లభించింది బెయిల్ మంజూరు అయినది.
ఈ విషయాన్ని సీనియర్ అడ్వకేట్ శ్రీమతి సాయి శిరీష పొన్నూరు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు,చట్టపరమైన చర్యలలో భాగంగా అడ్వొకేట్ రామకృష్ణ గారి ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆర్గుమెంట్స్ జడ్జి గారి ముందు ఉంచి బెయిల్ మంజూరు చేయించారు.
ఈరోజు వారి కుటుంబ సభ్యులకు సాయి శిరీష గారు మరియు రామకృష్ణ గారు న్యాయ పరమైన సహాయాన్ని పూర్తిగా అందచేశారు.
ఈ వ్యవహారంలో జనసేన పార్టీ పెద్దలు శ్రీ రామ్ తాళ్లూరి గారు, శ్రీ మహేందర్ రెడ్డి గారు, శ్రీ శంకర్ గౌడ్ గారు, ఎప్పటికప్పుడు పర్యవెక్షిస్తూ అన్ని విధాలా అండగా ఉన్నారు.
యువ నాయకులు అరాని గౌతమ్, అక్షయ్, అందుబాటులో ఉండి చందు నాయక్ గారి కుటుంబానికి అండగా నిలిచిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు.
ఈ కేసులో ఎల్‌బీ నగర్ ఇన్‌చార్జ్, సీనియర్ అడ్వొకేట్ శ్రీమతి శిరీష అడ్వొకేట్ రామకృష్ణ, అడ్వొకేట్ సుబ్బారావు, అడ్వకేట్ అనుపమ, అడ్వొకేట్ సాయి కృష్ణ గార్లు, మరియు ఇతర లీగల్ టీమ్ సభ్యులు విశేష కృషి చేశారు. లీగల్ టీమ్ ఈ వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన న్యాయ సహాయాన్ని అందించింది వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు.
జై హింద్. జై జనసేన.
@PawanKalyan @JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam @JSPVeeraMahila @itsRamTalluri @MahenderJSP @JSPshankargoud