#peddi
ఇది కేవలం సినిమా కాదు, ఒక వ్యక్తి సాధించిన గెలుపు.
వ్యక్తిగతం కోసం ఆడితే అది కేవలం ఆట.
అదే ఒక ఆశయం కోసం ఆడితే…అది పెద్ది ఆట.
@BuchiBabuSana ✍️✍️✍️🙏
@AlwaysRamCharan 🔥🔥🔥Performance
@arrahman waiting for blast
#MithraMandali సినిమాకు ఒక్కొక్కరికి రెండు టికెట్లు Giveaway ఇస్తాను... మీ దగ్గర్లో థియేటర్ కామెంట్ చేయండి.
Note : నా Followers కి మాత్రమే, ఈ పోస్ట్ రీ పోస్ట్ చేయాలి.
#OG బంపర్ ఆఫర్....26 ఉదయం 7.35 గంటల ఆటకు
మూసాపేట లక్ష్మీకళ..శశి కళ కాంప్లెక్స్ లో...
..
ఒక్కటే గ్రూప్ కు.... ఆరు టికెట్ లు ఇస్తాను.
అంటే ఆరుగురు పవన్ ఫ్యాన్స్ టీమ్ గా వెళ్లొచ్చు
..
అడిగిన వారి ఐడి లు నేనే కాగితాల మీద రాసుకుని, ...
నేనే లాటరీ తీసి, టికెట్ డిఎమ్ చేస్తాను
ఇందులో ఇక నో డిస్కషన్..
..
కానీ ఈసారి
ఫాలో అయ్యే వారికి...రీ ట్వీట్ కొట్టే వారికే.
We are missing simple fun films a lot.
Do you know the two Telugu films I watched recently on OTT?
Pellikani Prasad and Sreekakulam Sherlock Holmes.
No wonder #SankranthikiVasthunam and #LittleHearts are being appreciated so well at BO!