Gen Z Post Office - A New Address for Youthful India
Inaugurated the Gen Z Post Office at VIT-AP University, aligning with the vision of Hon’ble PM Shri
@narendramodi Ji and Hon’ble Minister Shri
@JM_Scindia Ji.
Designed by NID, the space reflects Andhra’s heritage while offering what students actually use—free high-speed Wi-Fi, a coffee corner, foosball, and a relaxed, welcoming setup.
Serving 15,000 students and nearby villages, this is
@IndiaPostOffice evolving with the next generation—rooted in legacy, ready for the future.
అమరావతి లోని VIT-AP యూనివర్సిటీలో ‘Gen Z పోస్టాఫీస్’ను ప్రారంభించాం.
పోస్టల్ శాఖను కేవలం లేఖల బట్వాడాకే పరిమితం కాకుండా, సాంకేతికత ఆధారంగా ఆధునీకరిస్తూ, యువతను ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.
క్యాంపస్‌లోని 15,000కు పైగా విద్యార్థులకు సేవలు అందిస్తూ, ఇండియా పోస్టును కొత్త తరం అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక కీలక అడుగు.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేపడుతున్న కమ్యూనికేషన్ రంగ సంస్కరణలలో, గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా గారి సమన్వయంతో ఈ కార్యక్రమం కీలక భాగంగా నిలుస్తోంది.