గులాబి తర్వాత కృష్ణ వంశి గారి ఇంటర్వూ... నిన్నేపెళ్ళాడతా కంటె ముందు అన్యాయం అనే కథను నాగార్జున గారికి చెప్పారు వంశి
అన్యాయం ఏమైంది సర్
@director_kv#Nagarjuna#King100
జయం.... ఈ సినిమా ద్వారా ముందుగా ఇంకొ హీరోను లాంచ్ చేయలని అనౌన్స్ చేసి తర్వాత నితిన్ లాంచ్ చేశారు ... ముందు అనుకున్న హీరో ఎవరు
దర్శకుడు తేజ నిర్మాతగ చిత్రం మూవిస్ ద్వారా నిర్మించారు... బ్లాక్ బాస్టర్ కొట్టారు...
#Jayam#nitin#teja#Sadha