Campaign Committee Chairman @INCTelangana | Lawyer | Former Deputy Chief Whip (CPP) Lok Sabha | Ex.MP (2004-14) Nizamabad

Joined July 2013
2,785 Photos and videos
Madhu Goud Yaskhi retweeted
Yes sir it was @asadowaisi who was warning @iamyusufpathan remember. What a pity I fought for a gaddar with no courage and no spine. He was better off doing commentary! What a scared phattu…
227
504
3,246
302,140
ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి నగర్ ఫారెస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారిచే వన మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్ గారితో కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. @revanth_anumula
1
14
342
ఆత్మీయ మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @Bhatti_Mallu @Congress4TS @INCIndia
1
2
18
695
సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లతో కలిసి పాల్గొన్నాను. వేడుకలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాలార్ జంగ్ -III మీర్ యూసుఫ్ అలీ ఖాన్ జయంతి వేడుకలు జరిగాయి.
4
209
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా రెండోసారి ఘనవిజయం సాధించిన సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ గారి విజయోత్సవ సభ కు హాజరయ్యాను. భాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విజయోత్సవ సభకు హాజరై వెంకట్ యాదవ్ గారిని సన్మానించి, అభినందనలు తెలిపాను. @Congress4TS
15
321
Madhu Goud Yaskhi retweeted
US State dept readout of Jaishankar-Rubio call indicates sharp differences: "Secretary Rubio stressed that all commercial vessels should immediately comply with orders from U.S. forces as they seek to uphold peace and security in the Strait.  He underscored that violations of the U.S. blockade and the illicit transport of Iranian oil will not be tolerated.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
135
737
2,627
555,761
SIR పై ఎల్. బి.నగర్ నియోజకవర్గ BLAలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాను. BLAల బాధ్యతలను వివరించడం జరిగింది. డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి గారు, BLA నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నెల గద్దర్ గారు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాంరెడ్డి గారు హాజరయ్యారు.
1
9
234
SIR పై ఎల్బీనగర్ నియోజకవర్గ BLA లకు శిక్షణను శుక్రవారం నిర్వహించడం జరిగింది. BLA ల బాధ్యతలను వివరించడం జరిగింది. డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి గారు, బీఎల్ఏల నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నెలగద్దర్ గారు,రోడ్డుడెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రెడ్డి గార్లు హాజరయ్యారు.
7
150
SIR పై ఎల్ బి నగర్ నియోజకవర్గ BLA లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాను. BLA ల బాధ్యతలను వివరించడం జరిగింది. డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి గారు, BLA నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నెల గద్దర్ గారు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాంరెడ్డి గారు హాజరయ్యారు.
5
143
Madhu Goud Yaskhi retweeted
“The Congress Party’s role as many of you have stated, is to unite all of you together with love and affection.” My speech to the INDIA Alliance leadership on 8th June. youtube.com/watch?v=EorzeIgd…
882
5,885
15,188
1,265,758
తమ కూతురు డాక్టర్ గగన యాష్కి కాన్వకేషన్ వేడుకలో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లి.. నగరానికి వచ్చిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ గారిని నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. @Congress4TS
1
9
274
Madhu Goud Yaskhi retweeted
BJP’s rejection of Smt. Meenakshi Natarajan ji’s Rajya Sabha nomination is dirty politics at its worst. The “technical error” excuse is a sham. Real reason? Their plan to poach @INCIndia MLAs flopped, so they stole the seat instead. This is Vote Chori, plain and simple. BJP’s respect for Constitution and democracy is zero. We won’t stay silent. @INCIndia will fight this in court and on the streets — tooth and nail.
8
94
491
6,205
రాజ్యసభ సభ్యురాలిగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల కమిషన్ తీరును ఖండిస్తున్నాను. నిజాయితీ, నిబద్ధత కలిగిన మహిళా నాయకురాలిని రాజ్యసభలో అడుగుపెట్టనివ్వకుండా బిజెపి ఆడుతున్న కుట్రలో భాగంగానే ఆమె నామినేషన్ ను తిరస్కరించారు. @INCIndia
2
4
108
Madhu Goud Yaskhi retweeted
Hmm
11
77
224
8,990
Madhu Goud Yaskhi retweeted
With the rupee plummeting to historic lows, foreign investors headed for the exits, and India about to slip behind Bangladesh in per capita GDP, it’s time for Modi to rethink his approach to the economy. [My take] v @WSJopinion wsj.com/opinion/india-is-los…
184
205
637
93,524
Madhu Goud Yaskhi retweeted
भारत का मीडिया बेहोशी में है वरना इतनी बड़ी ख़बर प्रमुख अखबारों के फ्रंट पेज पर होती। ये हाल तब है जब सरकार खुद इस बात को स्वीकार कर रही है।
19
291
685
11,283
Desh Nahi Bikne Doonga! Bas desh ka sab kuch bech doonga! @RahulGandhi
‘RBI ने सोना बेचा’ ब्लूमबर्ग की रिपोर्ट के आधार पर रिपोर्ट। सरकार की तरफ़ से ना पुष्टि ना खंडन बस चुप्पी !
1
6
254
Madhu Goud Yaskhi retweeted
सार्थक, अपने सिद्धांतों पर अडिग रहो। #TenderInvestigator
775
9,740
51,114
1,361,467
Madhu Goud Yaskhi retweeted
चेखोव की एक कहानी है। कक्षा 9 में पढ़ी थी और मुझे अभी भी याद है। स्वर्ग के सत्ताधारी लोगों के अहंकार और भ्रष्टाचार से परेशान होकर जनता स्वर्ग जाने वाली सीढ़ियों के नीचे आंदोलन कर रही है देवता भी परेशान हैं। बोलते हैं बात करने को केवल आदमी को भेजो। जनता अपनी तरफ से एक युवक को चुनती है जो स्वर्ग की सीढ़ियां चढ़ कर उनके प्रतिनिधि के तौर पर देवताओं से बात करने जायेगा। एक देवदूत उस युवक को लेने आता है और हर सीढ़ी चढ़ने पर पूछता है। क्या सुनाई दिखाई दे रहा है? युवक स्वर्ग की अंतिम सीढ़ी चढ़ने के ठीक पहले तक जवाब देता है कि उसे जनता का करुण क्रंदन सुनाई दिखाई दे रहा है। जैसे ही वो स्वर्ग की अंतिम सीढ़ी चढ़ता है उसके बाद वो स्वर्ग का वैभव देखता है और देवता उसे अपने में से एक बनने का प्रलोभन देते हैं। अब फिर देवदूत पूंछता है । तुम्हें क्या सुनाई दिखाई दे रहा है? जनता का करुण क्रंदन?. जनता का प्रतिनिधि वो युवक ऊपर से नीचे देखता है और बोलता है। "नहीं! जनता तो बहुत खुश है । आप सबका धन्यवाद देने को हाथ हिला रही है।" कुछ समझे? सत्ता की अंतिम सीढ़ी चढ़ते ही जनता के असली नेता का भी जनता से संपर्क टूट जाता है। और वो दूसरी तरह से सोचने लगता है। आधा दर्जन छात्रों की मौत, नीट परीक्षा लीक और सीबीएसई में गड़बड़ी के बाद भी धर्मेंद्र प्रधान को मानव संसाधन विकास मंत्री बनाये रखने के लिये नरेंद्र मोदी जी को हृदय तल से बधाई। 🙏🙏
22
300
819
37,332