Indian 🇮🇳 | Ambivert🌗 | Telugu❤️| Coffee ☕| Solo Player😎| Politics✊|Cricket😄 |Movies⭐ |Peace✌️ | Pawan Kalyan ❤️🙏| Ram Charan🔥❤️🙌| Jai Hind ❤️🇮🇳🫡

Joined January 2015
4,930 Photos and videos
Pinned Tweet
If trolling were a sport, Palki Sharma would be playing in the finals every time 😄🔥 #PalkiSharma
1
13
10,207
CHARAN 'JEEVI' 🔥🔥🔥
9
649
5,297
30,189
Marx2.O retweeted
Rank the following scenes accordingly: 1 vs 2 1 vs 21 1 vs 100 1 vs 1000 #PEDDI | #Magadheera | #RRR
43
565
4,468
60,342
Marx2.O retweeted
PEDDI Box-Office: మొదటి రోజు నుంచీ పెద్ది సినిమా పైన ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు కాని బాక్సాఫీస్ దగ్గర పెద్ది పెద్దరికం కి అడ్డు లేదు జూన్ 4 ప్రీమియర్ షోలు మొదలు .. ఈ రోజు కి పదకొండో రోజు ఆదివారం.. ఈ రోజు కూడా BMS లో లక్షా అరవై వేల టికెట్స్ అమ్ముడయ్యాయి అంటే అది సామాన్య మైన విషయం కాదు ఈ సినిమా పైన ఏడ్చే వాళ్ళకి ఒక్కటే ఓదార్పు " అమెరికా" . ఇక్కడ Genre issue వలన ఈ సినిమా రిలీజ్ కి ముందుగా అనుకున్నంత ( $5M ) కలెక్ట్ చెయ్యలేదు . $3.5M ( 33 కోట్లు గ్రాస్) మాత్రమే చేస్తోంది. అమెరికా తెలుగు సినిమా మార్కెట్ ఈ సంవత్సరం ఉన్న దారుణమైన పరిస్తితి లో అది తక్కువ అమౌంట్ ఏమీ కాదు . లోకల్ బయర్స్ బాగా ఎక్కువ రేట్ కి కొనడం వల్ల లాస్ అయ్యారు బాగా. ఆ లాస్ యాంప్లిఫై అయింది అంతే గానీ 2026 అమెరికా మార్కెట్ ను , post covid surge 2024 మార్కెట్ తో పోల్చి ఊరకే పెద్ది అమెరికా లో లాస్ లాస్ అని ఇతర హీరో ల ఫ్యాన్స్ అవహేళన చేయడం తప్పు అమెరికా లో 2026 టాప్ 2 grossers తండ్రి కొడుకులవే . Let us sync it 🔥 ఎవరు ఎలా ఉన్నా .. ఆంధ్రా తెలంగాణ ల్లో " పెద్ది " గాడికి ఎదురే లేదు 🔥 #Peddi @AlwaysRamCharan @PeddiMovieOffl
105
640
2,986
148,053
Marx2.O retweeted
There is no battle tbh. Devara is justified as a hit film based on posters and sites but no one remembers NTR in this film except fans. Despite the dual roles he was sleep walking and trolled for few scenes. Where as, Ram Charan single handedly carried the movie and boxoffice🦁
The box office battle between Ram Charan's #Peddi and Jr NTR's #Devara has now turned into a full-blown fan war.
1
160
455
13,314
Marx2.O retweeted
District Sales - 105K 💥 Book My show sales - 161K 💥 Total - 266K Tickets sold out from these two apps on 2nd Sunday 💥 Huge Huge Huge @AlwaysRamCharan 💥💥💥💥💥 #Peddi #RamCharan
5
584
1,698
14,123
Marx2.O retweeted
అందరి నోటా ఒకటే మాట... CHARANjeevi 🐐 #PEDDI @AlwaysRamCharan
3
599
1,686
13,062
Marx2.O retweeted
63
179
2,203
Marx2.O retweeted
ఇంకా ఎన్ని రోజులు అదే క్యాసెట్టు @naralokesh ?? అసలు టీడీపీ వాళ్ళకి సినిమాలతో పని ఏముంది ?? మీ వాళ్ళు వచ్చి మెగా ని తిట్టడం మేము ఎన్టీఆర్ గారిని తిట్టడం, మీరు పబ్బం గడుపుకోడం. మీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ గారి కోడలు గురుంచి నీచంగా మాట్లాడితే మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు ??
నా రాజకీయ వారసుడు హరికృష్ణ అని ఎన్టీ రామారావు గారు ప్రకటించారు. ఎన్టీఆర్ ను దించి బాబు సీఎం అయినప్పుడు దమ్ముంటే హరికృష్ణను సీఎం చేయగలవా ? అని చాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే కానటువంటి హరిక్రిష్ణ కు మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లోపు మంత్రి పదవి పోయేలా చేశారు. రామారావు గారు చనిపోయిన తర్వాత హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హరి కృష్ణకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ కారణంతోనే హరికృష్ణ గారు పక్కకెళ్లి అన్నా టీడీపీ పెట్టుకున్నారు. ఆ తర్వాత నందమూరి కుటుంబాన్ని టీడీపీ నుంచి పక్కన పెట్టేశారు. మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాక నందమూరి అభిమానులు కోసం మళ్ళీ హరికృష్ణ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని దగ్గరకు తీసుకున్నారు. తర్వాత హరిక్రిష్ణ గారికి ఒక రాజ్యసభ పదవి ఇచ్చారు అంతే కానీ, 14 నుంచి 19 వరకు సృజన చౌదరి లాంటి ప్రజలకు తెలియని వాళ్ళు కేంద్రమంత్రులు అయ్యారు కానీ, హరికృష్ణ గారికి మాత్రం కేంద్రమంత్రి పదవి రాలేదు. 2014 లో బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎమ్మెల్యే కానటువంటి లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు కానీ, బాలకృష్ణ కు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ ఒకరు, 2024 లో మూడోసారి గెలిచిన బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వలేదు. 2018 లో తెలంగాణలో హరికృష్ణ బిడ్డ సుహాసినికి ఓడిపోయే కూకట్ పల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. హరికృష్ణ గారి మీద అంత ప్రేమ ఉంటే, సుహాసిని గారికి లోకేష్ గారికి ఇచ్చినట్లు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా? ఇన్ని జరుగుతున్నా నందమూరి అభిమానులు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారంటే ఏడుస్తున్నారు కానీ, నందమూరి కుటుంబానికి పదవులు ఇస్తుంటే వద్దంటోంది ఎవరు ? చిరంజీవి గారి అమ్మాయి పెళ్ళికి బాలకృష్ణ గారు వచ్చి హాయిగా డ్యాన్స్ చేసి వెళ్ళారు, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చి వెళ్ళారు. మెగా నందమూరి మధ్య సినిమాల వరకు ఉన్న పోటీని రాజకీయం చేస్తుంది ఎవరు ? సినీ అభిమానులు సినిమాల వరకే పరిమితం అయ్యేలా సినీ వార్స్ చేసుకునేలా చేస్తుంది ఎవరు ? సినిమాల్లో పోటీ అనేది స్నేహపూర్వకమైన పోటీయే కానీ, నందమూరి అభిమానులు చిరంజీవిని తిట్టేలా, చిరంజీవి అభిమానులు నందమూరి హీరోలను తిట్టేలా రెచ్చకొడుతుంది ఎవరు ?
6
247
577
35,636
Marx2.O retweeted
Closing the Blockbuster Day with Mandatory Next Generation Fans Post 🔥🔥 Favorite Hero #PEDDI Sirr... @AlwaysRamCharan
5
643
2,114
18,186
Marx2.O retweeted
Starting lo Janala Arupulaki inka Rechipoyi Aade vaadu last ki ee arupulu kekalu kaadu Nishabdam kaavali ane varaki velthadu #Peddi gadi Character Arc Veru asalu 🫡 Intha Emotional ga recent ga ey Movie Character ki Connect avvale

1
640
5,006
107,815
Marx2.O retweeted
Trance of @AlwaysRamCharan & @arrahman from #PEDDI 📈📈 Absolute Peak...
3
442
2,190
23,167
Marx2.O retweeted
The housefull crowd at Arjun Theatre showered all their love on the #Peddi team ❤️ 🎟️ linktr.ee/PEDDITickets
8
383
1,973
15,223
Marx2.O retweeted
Next nenu Host chesey first space Nara Lokesh << Ward Member 🤞
13
163
543
15,618
Edi best phase of baanisathwam akkadi @Geetha_happy3
5
121
616
14,876
My aunty has blocked me because of this 😅
2
277
Marx2.O retweeted
Replying to @AlwaysRamCharan
@AlwaysRamCharan What a wonderful performer you are🥹🙌❤️ We can see your hard work and dedication in every role you do. You are the future of Tollywood, and we are sure you will take it to even greater heights❤️👍 #Peddi #RamCharan
1
3
294
Marx2.O retweeted
కొన్ని మాట్లాడనివ్వవు..మనల్ని మార్చేస్తాయి అంతే..🚶 #Peddi
1
233
1,851
33,393
Marx2.O retweeted
Box office ka shers💥💥💥💥 tfi ka gods💥💥💥💥 N-khandan ka nightmares 💥💥💥💥 Mera mega mahaan🔥🔥🔥🔥🔥 @AlwaysRamCharan @PawanKalyan @KChiruTweets #Peddi

బాక్సాఫీస్ రూలర్స్.. మెగా హీరోస్ టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్ర హీరోలు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్ల సునామీ సృష్టించి చారిత్రాత్మక రికార్డుల విధ్వంసాన్ని లిఖించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా మూడు వేర్వేరు భారీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 300 కోట్ల క్లబ్ మార్కును చాలా సునాయాసంగా అందుకోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక కలెక్షన్ల పరంపరకు బలమైన పునాది వేస్తూ.. గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అత్యంత భారీ ఎత్తున విడుదలైంది. సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ, మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల విధ్వంసం సృష్టించి చాలా వేగంగా ట్రిపుల్ సెంచరీ మార్కును దాటి సరికొత్త రికార్డులను తిరగరాసింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ స్వాగ్‌కు, అనిరుధ్ అందించిన గగుర్పాటు కలిగించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవ్వడం ఈ భారీ వసూళ్లకు బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ అసెట్‌లా హెల్ప్ అయింది. పవన్ కళ్యాణ్ సృష్టించిన ఈ ఊరమాస్ ప్రభంజనం కొనసాగుతుండగానే.. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా మెగాస్టార్ చిరంజీవి తన సంచలన చిత్రం ‘మనశంకర వర ప్రసాద్ గారు’ మూవీతో బాక్సాఫీస్ రేసులోకి అడుగుపెట్టారు. ఒక పూర్తిస్థాయి వినూత్న సామాజిక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి తన మార్క్ నటనతో, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌ను పూర్తిగా కొల్లగొట్టడమే కాకుండా.. కేవలం మూడు వారాల రన్‌లోనే రూ. 300 కోట్ల క్లబ్ ఫీట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నమోదు చేసి మెగాస్టార్ బాక్సాఫీస్ లెగసీ స్టామినా ఏంటో మరోసారి గ్లోబల్ వైడ్‌గా ప్రూవ్ చేసింది. ఇక ఈ ఇద్దరు మెగా హీరోల చారిత్రాత్మక విజయాల ర్యాలీని నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేస్తూ.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాతో థియేటర్లలో సరికొత్త వసూళ్ల ప్రభంజనానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ కల్ట్ విజువల్ వండర్.. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ఏకంగా రూ. 315 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సరికొత్త ఆల్-టైమ్ రికార్డుల కోటలను పూర్తిగా బద్దలుకొట్టింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజికల్ ట్యూన్స్ సినిమా లాంగ్ రన్ వసూళ్లకు ఒక పటిష్టమైన వెన్నుముకగా నిలిచాయి. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా రూ. 300 కోట్ల చొప్పున మొత్తం రూ. 900 కోట్లకు పైగా టర్నోవర్ సాధించడం యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ హిస్టరీలోనే ఒక అరుదైన చారిత్రాత్మక రికార్డు అని చెప్పాలి. "బాక్సాఫీస్ రూలర్స్.. మెగా హీరోస్" అంటూ అభిమానులు కాలర్లు ఎగరేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ తో రచ్చ లేపుతున్నారు. రాబోయే రోజుల్లో ‘పెద్ది’ సినిమా తన వీకెండ్ బుకింగ్స్ జోరును ఇలాగే నాన్-స్టాప్‌గా కంటిన్యూ చేస్తే మాత్రం.. కేవలం ఈ ఒక్క చిత్రమే రూ. 500 కోట్ల క్లబ్‌లో అఫీషియల్‌గా ల్యాండ్ అయి మెగా ఫ్యామిలీ మొత్తం వసూళ్ల లెక్కను ఏకంగా వేల కోట్ల మార్క్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. #PEDDI #MegaHeros #Boxoffice
2
16
102
2,382
Marx2.O retweeted
When family audiences say, "Chiranjeevi ni minchi poyaru" ❤️🥹🙌 Megastar @AlwaysRamCharan ❤️🙌🥹 #Peddi #RamCharan
2
156
519
4,327