MLA, Musheerabad, Current BC Cell State President & Constituency In-Charge for BRS party, founded by Shri K. Chandrashekar Rao.

Joined October 2018
2,512 Photos and videos
Muta Gopal retweeted
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ముషీరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ గారు అనారోగ్యంతో ఉన్నారని వారి కొడుకు ఉమాశంకర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా రామన్న దృష్టికి తీసుకువచ్చారు. సురేందర్ గారిని త్వరలోనే తనను కలుస్తాను అని కేటీఆర్ మాట ఇచ్చారు. ఈరోజు ముషీరాబాద్ వెళ్లిన కేటీఆర్, సురేందర్ గారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుని, ఆర్థిక సహాయం అందించారు.
1
54
299
4,271
Muta Gopal retweeted
HANDS OFF SECUNDERBAD.. Secunderabad is not a pin code, not a bureaucratic block, and certainly not a disposable line on an administrative map. It is over 200 years of living history, culture, shared memory, and a distinct civic soul that predates many modern cities. Founded in 1806, Secunderabad has evolved with its own identity, ethos, and heritage—standing shoulder to shoulder with Hyderabad as a proud Twin City. To erase or subsume its name in the garb of so-called “reorganisation” is nothing short of cultural vandalism. Administrative convenience can never be a justification for historical erasure. Winning an MP seat from Malkajgiri does not confer a license to you @TelanganaCMO Sir to redraw civic identities at will. You cannot impose an “exclusive MCH” in the name of Malkajgiri while forcibly swallowing the historic boundaries of Secunderabad. That act is arbitrary, absurd, and deeply dictatorial. This is not democratic governance, it is abuse of authority and brazen overreach. It is the brutal erasure of an age-old historical identity that generations have lived, loved, and been proud of. Secunderabad’s name, culture, and identity must be protected, preserved, and respected. Any attempt to dilute it will be resisted, not just by residents, but by history itself. Hands off Secunderabad. @YadavTalasani @talasani_sai @KaleruVenkatesh @MutaGopal @TPadmaRao @KTRBRS
70
21
79
2,114
20 Dec 2025
On receiving word of injury to BRS leader Smt. Premlatha Garu, visited her & enquired about her health, conveyed our wishes for a strong & speedy recovery, affirmed that as a committed leader of our party & our constituency, her well-being is our shared responsibility @BRSparty
1
1
168
Muta Gopal retweeted
25 Nov 2025
రూ. 5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ.. దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపిన రేవంత్ సర్కార్ నియంతృత్వ ధోరణికి నిరసనగా.. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల భూములను అమ్ముతున్న HILTP పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు #Bhoochodu
107
95
361
6,059
Muta Gopal retweeted
20 Nov 2025
🔹 సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔹 సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యాత్రికులు దుర్మరణం పాలైన సందర్భంలో, వారి కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు పరామర్శించారు. 🔹 మృతుల కుటుంబాలను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 🔹 ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @YadavTalasani, @MutaGopal, @PRR_BRS, మాజీ మంత్రి @mahmoodalibrs, బీఆర్ఎస్ నాయకులు ముఠా జై సింహ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 🔹 కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. 👇🏻 🔹 ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. 🔹 మృతదేహాల తరలింపు లేదా ఇతర అవసరమైన కార్యక్రమాల కోసం విదేశాంగ అధికారులతో స్వయంగా మాట్లాడతాం. 🔹 మరణించిన వారి పట్ల పూర్తి శ్రద్ధ తీసుకోవడానికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక బృందాన్ని ఇప్పటికే సౌదీ అరేబియాకు పంపాము. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉంది.
29
104
2,417
Muta Gopal retweeted
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్ పేట్ డివిజన్ BRS పార్టీ ఇంచార్జ్ ల సమావేశం ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో ప్రచార సరళి మరియు BRS పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై కులాంకషంగా చర్చించారు.. ఈ సమావేశం లో డివిజన్ BRS పార్టీ ఇంచార్జ్ లు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ MLC,ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,చింత ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, ఇబ్రహీం, కార్తీక్ రెడ్డి, జైసింహ తదితరులు పాల్గొన్నారు @BRSparty @KTRBRS @VPR_BRS @sravandasoju @MutaGopal @GaneshBigalaMLA
38
290
9,968
19 Sep 2025
“True leadership is reflected when governance extends a helping hand in life’s most important moments.” On 18th September, I had the privilege to distribute Kalyana Lakshmi & Shaadi Mubarak cheques worth ₹1,86,21,576 to 183 beneficiaries at Musheerabad MRO Office. @BRSparty
3
265
27 Aug 2025
Ganesha is the divine beginning where every step turns towards abundance and every dream blossoms into reality. On this Ganesh Chavithi, may His blessings fill your life with happiness, success and prosperity. @BRSParty @KTRBRS #GaneshChaturthi2025 #VinayakaChavithi2025
1
4
329
Muta Gopal retweeted
18 Aug 2025
కాంగ్రెస్ ప్రభుత్వ భాద్యతా రాహిత్యంతోనే ఉప్పల్ - రామంతపూర్ లో విద్యుత్ షాక్ ఘటన.. ఆరుగురు యువకులు మృతి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటన జరిగిన రామంతపూర్ లో పర్యటించిన ఎమ్మెల్యేలు @YadavTalasani, @KaleruVenkatesh, @MutaGopal. హబ్సిగూడ, ఓల్డ్ రామంతపూర్ లలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు ప్రమాదం జరిగిన తర్వాత ఆఘమేఘాల మీద విద్యుత్ తీగలను మార్చిన అధికారులు 5 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
37
198
4,238
16 Aug 2025
On this Janmashtami, let us celebrate Sri Krishna, the eternal Vishwa Guru, whose message is timeless and whose spirit makes life itself a divine celebration. Wishing you a blissful and inspiring Sri Krishna Janmashtami. #KrishnaJanmashtami #KrishnaJanmashtami2025 @BRSparty
1
1
15
296
15 Aug 2025
Happy 79th Independence Day 🇮🇳 Let’s honour the sacrifices of our heroes by building a stronger, united, and progressive India. Jai Hind! #IndependenceDay #IndependenceDayIndia #Independence @BRSparty @KTRBRS
5
151
“అక్కచెల్లెళ్ళ ప్రేమ, అన్నతమ్ముళ్ల రక్షణ – రాఖీ ముడిలో కలిసిన శాశ్వత బంధం.” ఈ రాఖీ పౌర్ణమి మన బంధాలను మరింత బలపరచి, మనసులను మరింత దగ్గర చేయాలి. ప్రేమ, గౌరవం, రక్షణ – ఈ మూడు విలువలు ఎప్పటికీ మన మధ్య నిలిచి ఉండాలి. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. #RakshaBandhan2025 @BRSparty
3
19
207
తెలంగాణ మనుగడకు మేధో మౌలిక సౌధం లాంటి మహాపురుషుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపిన ప్రొ. జయశంకర్ గారికి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు !! #JayashankarJayanthi #jayashankersir @BRSparty @KTRBRS
13
185
Muta Gopal retweeted
4 Aug 2025
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని.. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా 🔥 పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిన్న స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం ఈ రోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో సమయానికి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు @YadavTalasani, @GangulaBRS, @kp_vivekanand, @ChintaPrabhakar, మాణిక్ రావు, సుధీర్ రెడ్డి, @KaleruVenkatesh , @KaushikReddyBRS, @AnilJadhav_brs, @MutaGopal, విజయుడు, @BrsBandari, @MarriRajasekar తదితరులు స్పీకర్ అందుబాటులో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ♦️ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ♦️పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం. ♦️స్పీకర్ గారితో కేటీఆర్ మాట్లాడారు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తారని చెప్పారు. ♦️ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. ♦️స్పీకర్ ఇంకా రాలేదు... స్పీకర్ కార్యాలయం వైపు వెళ్లే ద్వారం కూడా తెరవలేదు. ♦️అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ♦️పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సభాపతిని కోరుతున్నాం.
35
120
425
13,009
Muta Gopal retweeted
3 Aug 2025
ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించిన భారత ఎన్నికల కమిషన్ ఈనెల 5వ తేదీన ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సారథ్యంలో ఈ సమావేశానికి హాజరుకానున్న బీఆర్ఎస్ పార్టీ బృందం భారత ఎన్నికల కమిషన్ (@ECISVEEP) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 5, మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో తాను నిర్వహించనున్న సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధి బృందాన్ని అధికారికంగా ఆహ్వానించింది. ఈ ప్రతినిధి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్యే శ్రీ కె. తారక రామారావు నేతృత్వం వహించనున్నారు. శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి – రాజ్యసభ సభ్యుడు మరియు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శ్రీ వడ్డిరాజు రవిచంద్ర – రాజ్యసభ సభ్యుడు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ – మాజీ ఎంపీ శ్రీ బల్క సుమన్ – మాజీ ఎంపీ మరియు పార్టీ సీనియర్ నేత శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ – బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఈ బృందంలో ఉండనున్నారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీకి, ఈసీఐ కార్యదర్శి శ్రీ అశ్వినీ కుమార్ మొహాల్ ఒక అధికారిక లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షులకు కూడా పంపించారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరగనుంది. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. Election Commission of India invites BRS delegation to Delhi Meeting to be held under the supervision of the Central Election Commission at 3:00 PM on August 5 in Delhi BRS delegation, led by Party Working President KTR, to attend the meeting. The Election Commission of India (ECI) has officially invited a delegation from the Bharat Rashtra Samithi to attend a meeting with political parties at its headquarters, Nirvachan Sadan, in Delhi at 3:00 PM on Tuesday, August 5. The delegation will be led by BRS Working President and MLA @KTRBRS. Shri K.R. Suresh Reddy – Rajya Sabha MP and BRS Floor Leader Shri @vaddirajumprs - Rajya Sabha MP Shri @vinodboianpalli – Former MP Shri @balkasumantrs – Former MP and senior party leader and Shri @RSPraveenSwaero – BRS General Secretary will accompany him as part of the delegation. This invitation was extended through an official letter by ECI Secretary Shri Ashwini Kumar Mohal. The invitation was also forwarded to the BRS leadership via the Chief Electoral Officer of Telangana. According to media sources, the meeting is expected to focus on electoral reforms, various representations already submitted to the ECI, and issues related to the Model Code of Conduct. Given the ongoing political developments in various states, this meeting has gained added significance.
3
5
311
No one is above accountability. Along with @sravandasoju Garu We complained to CS Ramakrishna against IPS D.S Chouhan & IAS Hari Chandana for their politically motivated wrong remarks on @BRSparty over ration cards. Such conduct from senior officers is not acceptable. @KTRBRS
4
156
Serving the people of #Musheerabad is my foremost duty. Today, I had the privilege of distributing new ration cards to eligible beneficiaries. The event was graced by @Ponnam_INC , @GHMCOnline @harichandanaias corporators, several other leader’s & officials @BRSparty @KTRBRS
5
136
29 Jul 2025
Distributed ₹6.36L CM Relief Fund cheques to beneficiaries from Gandhi Nagar, Ramnagar, Kavadiguda & Bholakpur at the Gandhi Nagar Camp Office. Humbled by the trust of our people. Grateful to our #BRS family who stand with me in every step. @BRSparty @KTRBRS @MutaJaisimha
2
13
189
24 Jul 2025
సామర్థ్యానికి నమూనా… సేవకే నిబద్ధత… తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమైన కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐 #KTR #ktrbirthday #BRS @BRSparty @KTRBRS
1
18
189
20 Jul 2025
ఈ శుభమయమైన బోనాల సందర్భంగా, ప్రతి గుండెలో భక్తి పరవశం, ప్రతి ఇంట్లో శాంతి సామరస్యాలు చిగురించాలి. మహాకాళి తల్లి ఆశీస్సులతో ఆరోగ్యం, ఆనందం, ఐక్యం నిండిన జీవితం కలగాలని కోరుకుంటూ… తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగ శుభాకాంక్షలు !! #bonalufestival #Telangana @BRSparty
2
6
154