naadi naram leni naluka, nannevadu nammuthadu ani antunnadu.
edo jarigina vishayam chusinattu cheppi, ippudemo freedom of speech antunnadu. appude idhi naa ooha matrame, kaaliga unnappudu ilanti adbhuthamaina alochanalu vasthuntay, adhi meetho panchukuntunna ani cheppochuga.
"నా వల్ల ఒక్క ఈగకు కూడా హాని జరగలేదు, నా భావప్రకటనా స్వేచ్ఛతో మాట్లాడితే కాకినాడలో కేసు పెట్టారు.. సమాజం అల్లకల్లోలం అవుతుందని నన్ను మూడేళ్లు జైల్లో పెట్టాలన్నారు"
- ప్రొఫెసర్ నాగేశ్వర్