ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఏడాది చాలా తక్కువ వర్షాలు ఉంటాయి, ఇప్పటి వరకు ఈ ఏడాది ఒక్క సారి కూడా 100 మిల్లీమీటర్ల వర్షం పడలేదు పశ్చిమ కనుమల్లో.
వచ్చే వారం లో కొద్దిగా ఋతుపవనాలు బలపడి కొద్దిగా వారం రోజులు వర్షం పడే అవకాశం ఉంది.
కనీసం 100 టీఎంసీ ల నీళ్లు వేస్తే తాగు నీటి కష్టాలు తో పాటు ఈ ఏడాది ఆరుతడి పంటలకు కృష్ణ నది కింద నీరు ఇవ్వొచ్చు
🚨 Prakasam Barrage opened four gates on June 14, releasing around 3,000 cusecs of water downstream in the Krishna River.
The release was carried out as inflows increased following recent rains in the local catchment area.
#AndhraPradesh