జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండ చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై ఇలా తమ వాహనాలు గత కొన్ని రోజులుగా పార్క్ చేసి వెళుతున్నారు. రోడ్డు పై వాహనాలు నిలపడం మూల మలుపు కావడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. #JeedimetlaTraffic