గరికపాటి నరసింహారావు బ్రాహ్మణులకు,
చిరంజీవి కాపు కులానికి ప్రతినిధులు కాదు, చిరంజీవిని అవమానించడం (?) కాపు కులాన్ని అవమానించడం కాదు.
గరికపాటి ఒకరిని అవమానిస్తే బ్రాహ్మణ కులం మొత్తం అవమానించినట్టు కాదు.
వ్యక్తులు వేరు, కులం వేరే, వ్యక్తుల చర్యలు కులానికి ఆపాదించడం మూర్ఖత్వం!!