#GaayaPaddaSimham పబ్లిక్ బజ్ స్ట్రాంగ్‌గా నడుస్తోంది 👍👍
ఈ మధ్యకాలంలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫన్ ఫిలిం అని చెప్పొచ్చు.
హీరోగా తరుణ్ భాస్కర్, విలన్‌గా జె.డి సీరియస్‌గా ఉంటూనే నవ్వులు పండించడం స్పెషల్ హైలైట్. అదనంగా
#SreeVishnu చేసిన పాత్ర కథలో కీలక ఎలిమెంట్‌గా నిలిచింది.
ఎక్కడా వల్గారిటీకి వెళ్లకుండా, ప్యూర్ సిట్యుయేషనల్ కామెడీని హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మంచి మార్కులు కొట్టేశారు.
TRUMP మీద రివెంజ్ ఏంటో, ఎలా తీర్చుకున్నారో, ట్రాక్ ఎలా వర్క్ అయ్యిందో… మీ దగ్గరలోని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి😀