Am Responsible Citizen of India, Working in Eenadu, HMTV, ND Surya, The Hans India, Raj News, RTI Act, 2005, Consumer & Social Activist, Consultant.

Joined October 2016
16,493 Photos and videos
ధర్మో రక్షతి రక్షితః
2
4
22
3,324
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
మెట్రోను నిండా అప్పుల్లో ముంచిందే మీరు డ్రామారావు! 2009లో మెట్రోకు అంకురార్ప‌ణ జ‌రిగితే మీ హ‌యాంలో మూడేండ్లు కాల‌యాప‌న‌ చేస్తూ వ్య‌యాన్ని అమాంతం పెంచేశారు.. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 విస్త‌ర‌ణ‌కు కిష‌న్‌రెడ్డితో కలిసి కుట్ర చేస్తూ అడ్డుకుంటున్న‌రు.. తెలంగాణ‌కు అస‌లైన విల‌న్లు మీరు!! #DramaRao #KTR_Exposed #BRSMetroFailures #3YearsDelayByBRS #KTR_MetroMismanagement
11
42
56
2,499
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి భారీ సోదాలతో విరుచుకుపడ్డారు. ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సుంకరి నరహరి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టారు.
4
9
36
9,381
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
మెట్రో రైల్ కొనుగోళ్లలో Rs 30000 Cr కుంభకోణం!! సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి!! #Telangana #KCR #KTR @CVCIndia @PMOIndia @TelanganaCMO
2
22
43
1,039
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
తెలుగు ఎందుకు పెట్టాలి..? తెలంగాణ కి, తెలుగుకి ఏమి సంబంధం.. ఆ ఉర్దూనే రాష్ట్ర భాష గా చేసుకోండి 🫣🥱🤭
55
468
1,985
67,558
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
#Hyderabad: What ACB found in the raid against —Sunkari Narahari Rao, Deputy Director, Multi Zone-II, Survey & Land Records, Telangana, Hyderabad Properties— - . 1.24 AC of agricultural land at Maheshwaram - 1 residential flat admeasuring 2,500 sq. ft. in a high-rise building at Puppalaguda. -2 residential flats each admeasuring 1,860 sq. ft. in a high-rise building at Narsingi. - 1 residential flat admeasuring 1,377 sq. ft. in a high-rise building at Rajendra Nagar were found. - G 3 building located at TNGOs Colony, Gachibowli. - G 2 residential building at Chatrinaka were also detected. Cash- -Rs. 1.54 Cr -Bank balances amounting to Rs. 2.29 Cr - Fixed Deposits worth Rs. 5.04 Cr -Gold weighing about 1.3 kgs - Silver - 8 kgs Two lockers standing in the name of the wife of the AO.
14
56
180
22,878
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
మన భారతదేశంలో మహిళా నేతలు మేకప్ లేకుండా ఉంటే సామాన్య ప్రజలే సహించలేకుండా ఉన్నారు. వాళ్లు మేకప్ తో కళకళలాడుతూ తళతళలాడుతుంటేనే చెప్పే మాటలు వింటున్నారు. గౌరవిస్తున్నారు. ఎలాంటి మేకప్, ఆడంబరం లేకుండా వచ్చే మీనాక్షి నటరాజన్ కమిట్ మెంట్ ను ఏదో రాహుల్ గాంధీ మెచ్చి పదవి ఇచ్చారు కానీ జనంలో ఆమె పట్ల ఆకర్షణ ఏముంది? అమ్మగా పేరు తెచ్చుకున్న జయలలిత కూడా ఎప్పుడూ బేసిక్ మేకప్ తో కళకళగా ఉండేవారు. సొంత పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టిన రోజుల్లో కవిత కూడా మేకప్ లేకుండా కొన్నాళ్లు సింపుల్ గా తిరిగారు. పబ్లిక్ రిసీవింగ్ లో తేడా ఉండబట్టే ఆమె మళ్లీ బ్యాక్ టూ నార్మల్ అయ్యారు. గుళ్లో దేవతలు కూడా మొహమంతా పసుపు రాసుకొని కనిపిస్తేనే విగ్రహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడే మన రెండు చేతులూ జోడించాలని గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటోల్లో అంత బాగా కనిపిస్తున్నారు అంటే మేకప్ లేకుండానే ఆ కళ వస్తోందా? రాజకీయ పార్టీల మహిళా నేతలు పూటకోరకం నగలు, బ్యాగులు వేసుకొని తిరగకుండా ఒంటి సుఖం కోసం మంచి బట్టలు కట్టుకుని, మేకప్ వేసుకుంటే దాన్ని ఆడంబరం కింద భావించనక్కరలేదు. కొంతమంది నాయకుల ఇళ్లలో రోజూ మేకప్ లేకుండా ఎదురుగా నైటీ వేసుకొని కూర్చొనే భార్యలు కూడా రేపు మోదీ బిల్లు పాసయి రాజకీయం చేయాల్సి వస్తే ఆ మాత్రం మేకప్ తప్పకుండా వేసుకోవాలి. కాబట్టి అప్ గ్రేడ్ అవ్వండి. సినిమా వాళ్లలాగే రాజకీయ నాయకులందరికీ మేకప్ నార్మల్ అని గుర్తించండి.
7
2
20
2,689
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
In Manikonda, Hyderabad, one police officers was seen riding without helmets, setting the wrong example for the public. Road safety rules should apply equally to everyone, not just result in challans for citizens.@KTRBRS @BRSparty @INCIndia @HYDTP @INCIndia
10
31
149
16,651
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
హైదరాబాద్‌లో చిన్న వర్షం పడినా నగరం కాదు… నది గుర్తుకొస్తోంది! “₹67 వేల కోట్లు ఖర్చు చేశాం” అని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. “ఫ్యూచర్ సిటీ కడతాం” అని రేవంత్ ప్రభుత్వం కలలు అమ్ముతోంది. ఒక్క వర్షానికే హైదరాబాద్ మునిగిపోతోంది… రోడ్లు చెరువులవుతున్నాయి… కాలనీలు జలమయం అవుతున్నాయి… ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. #HyderabadRains #GHMC @narendramodi @AmitShah @BJP4Telangana @BJP4India @NitinNabin @N_RamchanderRao
2
7
21
295
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
A thorough investigation is needed into the entire episode of tendering process and subsequent execution of alleged UGD under the guise of Storm Water Drain at Rd no.30 Alkapur township under @Dc45_Narsingi @DCNarsingi as was done by erstwhile Manikonda Municipality in the past in respect of TEAM4 builders near Lanco hills. Unscientific methodology of execution has created hell of problems to residents barring them from essential services and if heavy downpours takes place, the residents will have much more problems. @ZC_SLP @CMC_Offcl
3
9
239
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
హైదరాబాద్ - మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం ఓలా ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో అగ్నిప్రమాదం భారీగా ఎగసిపడుతున్న మంటలు సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధం ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు
హైదరాబాద్ - మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో అగ్నిప్రమాదం భారీగా ఎగసిపడుతున్న మంటలు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్
11
22
200
35,216
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Our tax money at work... just in the wrong hands 😣 Telangana ACB raids 11 locations of S. Narahari Deputy Director, Lands & Survey. HYDRAA’s review of lake FTLs reportedly found alterations of several major lakes, benefiting builders & real estate projects. Now, ACB has raided a senior Lands & Survey official in a disproportionate assets case. Sometimes, the dots connect themselves.
20
73
322
34,029
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Jun 15
SIR మీ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలిపే ముఖ్య విషయాలు* *2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ - ముఖ్యమైన విషయాలు* *1. ఎవరి కోసం ఈ మెసేజ్?* - 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం. *2. సమస్య ఏంటి?* - మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు. - ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతోంది. *3. మీరు ఏం చేయాలి?* - *స్టెప్ 1*: మీరు పుట్టిన ఊరికి వెళ్లండి. - *స్టెప్ 2*: అక్కడి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ అమ్మ లేదా నాన్న పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోండి. - *స్టెప్ 3*: ఆ సీరియల్ నంబర్‌ను మీరు ఇప్పుడు ఉంటున్న ఊరిలోని BLO కి ఇవ్వండి. - *స్టెప్ 4*: BLO ఆ నంబర్‌తో మిమ్మల్ని ఇక్కడి ఓటర్ లిస్ట్‌లో మ్యాపింగ్ చేసి చేరుస్తారు. *4. ఇది చేయకపోతే ఏమవుతుంది?* - మీరు మీ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. *5. 2002 లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది?* - ప్రతి ఊరిలో తహసీల్దార్ ఆఫీస్ నుండి 2002 ఓటర్ లిస్ట్‌ను ఆ ఊరి BLO / అంగన్‌వాడీ టీచర్‌కు ఇచ్చారు. - మీ పుట్టిన ఊరి BLO ని కలవండి. *6. గుర్తుంచుకోవాల్సిన విషయం:* - ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత. - అందరూ తప్పకుండా మ్యాపింగ్ చేయించుకోండి. 🚨 SIR గురించి చాలా చాలా ముఖ్యమైన సమాచారం 🚨 SIR లో 3 రకాల మ్యాపింగ్‌లు ఉన్నాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. 🔹 1) సెల్ఫ్ మ్యాపింగ్ (Self Mapping) 🔹 2) యాడ్ ప్రోజెనీ (Add Progeny) 🔹 3) సెల్ఫ్ ప్రోజెనీ (Self Progeny) ━━━━━━━━━━━━━ 🔹 1) సెల్ఫ్ మ్యాపింగ్ (Self Mapping) 2002 SIR ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండి, అదే విధంగా 2025 ఓటర్ లిస్ట్‌లో కూడా పేరు ఉన్నవారు Self Mapping చేయించుకోవాలి. అలాంటి వారు BLO వద్దకు వెళ్లి “Self Mapping” చేయాలని చెప్పాలి. ━━━━━━━━━━━━━ 🔹 2) యాడ్ ప్రోజెనీ (Add Progeny) 2002 సమయంలో ఓటు హక్కు వయస్సు రాకపోవడం వల్ల పేరు లేకపోయినా, ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్‌లో పేరు ఉన్నవారికి ఈ మ్యాపింగ్ వర్తిస్తుంది. అంటే మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న లేదా అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 SIR లిస్ట్‌లో ఉంటే, మీరు తప్పనిసరిగా “Add Progeny” మ్యాపింగ్ చేయించుకోవాలి. ━━━━━━━━━━━━━ 🔹 3) సెల్ఫ్ ప్రోజెనీ (Self Progeny) 2002లో మీకు 18 సంవత్సరాలు పూర్తయి ఉన్నా, ఏదైనా కారణం వల్ల 2002 SIR లిస్ట్‌లో మీ పేరు లేకపోతే — మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న లేదా అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 SIR లిస్ట్‌లో ఉంటే, మీరు “Self Progeny” మ్యాపింగ్ BLO ద్వారా చేయించుకోవాలి. ━━━━━━━━━━━━━ 📌 ముందుగా 2002 SIR లిస్ట్ చూసి, మీరు ఏ మ్యాపింగ్‌కు చెందుతారో నిర్ణయించుకోవాలి. 📄 అలాగే 2002 SIR లిస్ట్‌లో మీ నాన్న / అమ్మ / తాత / అమ్మమ్మ / నానమ్మ పేరు ఉన్న పేజీ ప్రింట్ తీసుకుని, మీ ప్రస్తుత ఓటర్ IDతో కలిసి BLO వద్దకు తీసుకెళ్లాలి. ⚠️ BLO వద్దకు వెళ్లిన తర్వాత “Self Mapping”, “Add Progeny”, “Self Progeny” అనే పదాలను మనమే స్పష్టంగా చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే BLOలకు ప్రతి ఒక్కరి పరిస్థితి తెలియకపోవచ్చు. ఎక్కువగా వారు అంగన్‌వాడీ టీచర్లు లేదా ఆశా వర్కర్లు అయి ఉంటారు. కాబట్టి మనమే మన పరిస్థితికి సరిపోయే మ్యాపింగ్ ఏదో చెప్పి చేయించుకోవడం చాలా ముఖ్యం. 📢 ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఉపయోగపడవచ్చు.
6
70
133
15,643
Dear @PrlsecyMAUD @cdmatelangana please take immediate action on @MC_Karimnagar officials
🚨 BIG EXPOSE 🚨 🔸 రూ.88కోట్లతో కరీంనగర్ - సిరిసిల్ల మధ్య బీఆర్ఎస్ సర్కారు వేసిన రాష్ట్ర హైవే బావుపేట వద్ద ఒక్కవానకే నాశనం 🔸 కమిషన్లు తీసుకుని నాణ్యత లేని రోడ్లు వేసింది బిఆర్ఎస్ నాయకులు. #BRSFailedTelangana
1
27
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
శభాష్... 👌 నేను జాతీయవాదిని, నా దేశానికి వ్యతిరేకంగా ఏది జరిగినా సహించను అభిజీత్ దీప్కే దేశంలోని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు, అందుకే అతనికి బుద్ధి చెప్పాను. మేము ఒక దోమను నలిపి చికిత్స చేశాం అంతే! - అభిజీత్ దీప్కేకు🪳చెంప దెబ్బ కొట్టిన వ్యక్తి 💪🥊🤘 రాజస్థాన్‌లో కాంగ్రెస్ పక్షపాతి, సోషల్ మీడియాలో 'కాక్రోచ్ జనతా పార్టీ' స్థాపకుడిగా పిలవబడే అభిజీత్ దీప్కేకు ఒక వ్యక్తి బహిరంగంగానే బుద్ధి చెప్పాడు. జనం మధ్యలోనే అతడిని లాగి చెంపదెబ్బ కొట్టాడు. 👋 ఇతను చేసిన పనికి సోషల్ మీడియాలో చాలా మంది అతడిని ఒక 'హీరో'గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు! 🤝👏
8
99
392
5,964
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని వార్నింగ్ ఇచ్చినంక కూడా.. ఇలా పోలీస్ స్టేషన్ కు వచ్చి మా జాగీరు అని పోలీసులనే బెదిరించి పోతున్నారంటే... Fahhhh...... anna.. Fahhh
“పోలీస్ స్టేషన్ మా జాగీర్..” “ఒళ్లు పగులుతది..” యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ లను పట్టుకున్న పోలీసులను బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు, ఆలేరు మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గందమల్ల అశోక్..
8
43
1,282
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
మామూలు gated community లో మామూలు ఫ్లాట్ అద్దె SFT ₹25. మీనాక్షిలో L’Oréal కి SFT ₹75 కమర్షియల్ . అదీ ఖాజాగూడా జంక్షన్‌లో, ORR పక్కన. చీప్ కదా. ఏ paying guest hostel వాడైనా ఈ అంతర్జాతీయ బ్రాండ్ కంటే ఎక్కువే పెట్టేవాడు అనిపిస్తుంది.
📌L'Oréal India has leased 89,628 sq. ft. of office space at Meenakshi Eco Park Opp. Sas I tower in Khajaguda !! 📢To explore rental income opportunities at Hafeezpet /Kondapur with Longterm Lease commitment ~ 1CR budget - wa.link/94ie4m
1
1
21
5,444
RT @Ananth_IRAS: Daring robbery that happened in public at Chavakkad, Kerala, in broad daylight! 😄😛😂 #robbery
288
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
శిదిలావస్థ లో అరుంధతీయవాడ గ్రామ ప్రాథమిక పాఠశాల పిల్లలపై పెల్లులు ఊడిపడుతున్న పరిస్థితి 😢 పట్టించుకోని అధికారులు ... @naralokesh
6
24
67
7,140
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Here we go … Autos soliciting customer to ride “per person” basis without the meter All of them.. Why won’t they ply per meter? Who allowed them? @MMRDAOfficial @MTPHereToHelp
11
41
70
5,700