Most Trending Song on the Internet Today! 🕺🔥
గోవిందా గోవిందా...
హామీలన్నీ గోవిందా!
రైతు బంధు, ఉద్యోగాలు, పెన్షన్లు, ఆడబిడ్డ నిధి...
అన్నీ గోవిందా! 🙏😅
#GovindaGovinda#TrendingSong
Most Trending Song on the Internet Today! 🕺🔥
గోవిందా గోవిందా...
హామీలన్నీ గోవిందా!
రైతు బంధు, ఉద్యోగాలు, పెన్షన్లు, ఆడబిడ్డ నిధి...
అన్నీ గోవిందా! 🙏😅
#GovindaGovinda#TrendingSong
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోతే.. ఆ కార్మిక కుటుంబాల్ని పరామర్శించి అండగా నిలవాల్సిందిపోయి.. అహంకారపు మాటలు మాట్లాడతావా?
మేమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఈ స్థాయికి తెచ్చామంటూ
#VisakhaSteelPlant#SadistChandraBabu#LooseLokesh#CBNFailedCM
ఫ్లో లో నిజం చెప్పేసిన మంత్రి @RamanaiduTDP 🔥🔥
@ncbn అడుగడుగునా శ్రమించి ఆంధ్రప్రదేశ్‌లో నీరు పారిస్తుంటే.. నీటి కంటే అత్యంత విలువైన రక్తాన్ని పారిస్తానని #కూటమి_నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు : - మంత్రి నిమ్మల
#YSRCP#JaganannaConnects