తోపుదుర్తిలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు,తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు,
“నిన్నటి రోజున” ఆత్మకూరు: మండలం తోపుదుర్తి గ్రామంలో శుక్రవారం వైభవంగా శ్రీరామనవమి వేడుకలను తోపుదుర్తి కుటుంబ సభ్యులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి చందు వేడుకలను నిర్వహించారు. గ్రామంలోని ఆరు ఆలయాలైన ఆంజనేయస్వామి, పెన్నోబులేసు స్వామి, నారాయణ స్వామి, మారెమ్మ అమ్మవారికి, రాజులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది రైతులు, వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పెద్ద ఎత్తున అన్న దానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీచైర్పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ నాయకలు భానుమతి, మాజీ అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్,కొనిదెల రమేష్ రెడ్డి,సానే రాజారెడ్డి, పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి, గంగుల సుధీర్ రెడ్డి, మీనుగ నాగరాజు, మారుతి, ఎంపీటీసీ పోతులయ్య తదితరులు పాల్గొన్నారు…
#SriRamaNavami2026
#ThopudurthiPrakashReddy
#TeamTPR #Target2029