Joined November 2014
23,252 Photos and videos
Pinned Tweet
8 Jul 2022
Assalmuykum @RahulGandhi ji A Great Speech from Rahul Gandhi Ji with Muslims. Indian muslims always with RG...
8
85
179
సంగారెడ్డి రామ్ మందిర్‌లో భజన పాటలతో భక్తి భావాన్ని పంచుతున్న జగ్గారెడ్డి అన్న గారు సంగారెడ్డి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాయకుడు @ImJaggaReddy
2
18
MOHD ABID ALI retweeted
Dr. @sravandasoju , you wrote a long post. Let me answer it point by point. 👇 1️⃣ You call it "selling out public hospitals." The truth: G.O. 178 only sets up a committee to study a dedicated block for international patients, and that revenue funds free care for the poor. No public bed is sold or touched. Your record: #BRS tried to bulldoze the 115-year-old Osmania, and your Deputy CM said he'd demolish even Charminar if needed. We saved it and sanctioned a new ₹2,700 cr, 2,000-bed hospital. 🏥 2️⃣ You say we're "diverting doctors and diagnostics away from locals." The truth: it is a dedicated block. Officials stated clearly the revenue "will not pull resources away from local citizens." Your record: the CAG found 60% doctor vacancies in government hospitals under BRS, and just 12% of the free-medicines budget spent. The queues you are crying about were built by you. ❌ 3️⃣ You say we "neglect public health and chase marketing." The truth: the TIMS you kept locked for years, WE opened. Trial run since May 1, OP services in 22 departments, full launch in June as a Centre of Excellence for cardiac and transplant care, 1,000 beds. ✅ Your record: you left it a locked shell, while your own @BRSHarish bragged that medical tourism "grew manifold" under BRS. It was your pride until it became our policy. And the one question you will never answer 👇 When @KCRBRSPresident himself needed a hip replacement, he skipped the "world-class TIMS for the poor" he claims to have built, and checked into Yashoda, a private corporate hospital. The poor get the queue. The boss gets the suite. 🎯 One last thing, professor. You spent years as Congress's own chief spokesperson vowing to dethrone KCR. Today you are his MLC, guarding his legacy. We understand the new assignment. 🙂 Good effort with this tweet. The outrage was convincing. The facts were not. Better luck next time. @INCTelangana @revanth_anumula @Bmaheshgoud6666 @MNatarajanINC @DamodarCilarapu #TelanganaRising
When our own poor people in Telangana have to fight for hospital beds, while public healthcare chases global dollars, it isn't 'Telangana Rising' @revanth_anumula, It is a betrayal of Telangana. Built by KCR @KCRBRSPresident Garu to provide world-class, free healthcare to the poor & middle class of Telangana, TIMS Sanathnagar is now being attempted to commercialize by Revanth Congress @TelanganaCMO While local residents are left scrambling for basic medical facilities, Revanth Reddy's Govt is busy forming committees (G.O.Rt.No.178) to roll out the red carpet for International Medical Tourism! ❌Absurd Priorities & Midiocre Mindset: 1. Selling out Public Infrastructure: Setting up a dedicated "International Medical Tourism Block" inside a government hospital meant for the common man. 2. Profiteering Over Public Health: Diverting doctors, diagnostics, and resources to fix "package rates" for foreign tourists while locals face endless queues. 3. Glaring Neglect: Instead of fixing the crippling shortages in our state healthcare, the priority is marketing & "business-market development initiatives." ❌After all, providing facilities for international patients through corporate business tourism MAY be appropriate, when Govt is 100% effectively facilitating services in public hospitals… But not Now👎❌ #MedicalTourism #RevanthReddy #TelanganaRising
1
61
83
646
పదేళ్ల కేసీఆర్ ముచ్చట... 12 ఏళ్ల మోదీ ముచ్చట... రెండేళ్ల నా పాలన గర్జన... ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, ఎవరేంటో తేల్చేసుకుందాం.. #telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #ModiFailedIndia #KCRFailedTelangana
23
MOHD ABID ALI retweeted
Jukkal Assembly BLA Training on SIR was conducted successfully with the participation of Jukkal MLA Thota Laxmi Kantha Rao Garu and Kamareddy DCC President Ale Mallikarjun Garu
1
9
19
302
MOHD ABID ALI retweeted
आज पुनहाना में इब्राहिम इंजीनियर के ऑफिस पर बूथ लेवल एजेंट, कार्यकर्ताओं संग महत्वपूर्ण समीक्षा और प्रशिक्षण बैठक में हिस्सा लिया। मतदाता सूची के विशेष गहन संशोधन (SIR) के दौरान पार्टी कार्यकर्ता सक्रिय रहें, और घर-घर जाकर लोगों को इस प्रक्रिया की जानकारी देने व फार्म भरवाने में सहयोग करें।
2
13
28
240
MOHD ABID ALI retweeted
The problem is the capture of the instruments of the Indian State by the RSS, The problem is that you will not have a Free and Fair Election to win. - LoP Rahul Gandhi Ji📍
17
8
27
380
MOHD ABID ALI retweeted
మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్. చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు తలా రూ. 5,000 బోనస్ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. కార్మికుల హక్కు అయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు. గతంలో కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా అడ్డుపడి సింగరేణికి రూ. వేల కోట్ల నష్టం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే! ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ ఇద్దరూ లోలోపల ఒక్కటై 'దొంగే దొంగ' అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఈ కుట్రలను కార్మికులు గమనించాలి. సింగరేణి సంస్థను ఏ శక్తుల చేతుల్లోకీ వెళ్లనివ్వం. గద్దల్ని, డేగల్ని, దళారుల్ని సింగరేణిలో అడుగుపెట్టనివ్వం! సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదు.
9
55
857
MOHD ABID ALI retweeted
సింగరేణి తన 100 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక లాభాన్ని పొందింది కాంగ్రెస్ హయాంలోనే. కేసీఆర్ పాలనలో చివరి ఏడాది 22-23లో రూ.2,222 కోట్లు నికర లాభం తీసుకొస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 23-24లోనే రూ. 4,701 కోట్లు, 24-25లో రూ.6,394 కోట్లతో ఆల్ టైమ్ రికార్డు సాధించింది.లాభం తగ్గకుండా. దాదాపు మూడింతలు పెంచిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. రికార్డు స్థాయిలో రూ. 1.95 లక్షల బోనస్ అందించిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. కేసీఆర్ హయాంలో రూ. 1.70 లక్షల బోనస్ మాత్రమే చెల్లించగా, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్ అందించిన చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కింది. గనుల విస్తరణ కోసం రూ. 4,034 కోట్లు వెచ్చించింది. @INCTelangana @revanth_anumula @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish @PRO_SCCL @VivekVenkatswam #telanganacongressupdates #telanganacongress #RevanthReddy #BRSFailedTelangana #kcr #ktr #Singareni
6
50
65
3,116
SBI RSETI శిక్షణార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన టీజీఐఐసీ చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI RSETI)లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మగ్గం శిక్షణ పూర్తి చేసిన శిక్షణార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా బ్యూటీ పార్లర్ శిక్షణ పొందుతున్న 34 మంది శిక్షణార్థినులు రూపొందించిన బ్రైడల్ మేకప్ ప్రదర్శనను తిలకించిన నిర్మలా జగ్గారెడ్డి గారు, వారి ప్రతిభను అభినందించారు. అమ్మవారి, భారతమాత గెటప్‌లతో చేసిన సాంప్రదాయ అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎం. రాజేష్ కుమార్ గారు సంస్థ కార్యకలాపాలను వివరిస్తూ, గ్రామీణ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలతో పాటు భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారిలో అధిక శాతం మంది స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని, “ఆడపిల్ల అభల కాదు... ఆది పరాశక్తి” అని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించాలని, అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నిస్తూ తమ హక్కుల కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. శిక్షణార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను నిరంతరం అభ్యసిస్తూ స్వయం ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితం నిర్మించుకోవాలని సూచించారు. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి నాయకత్వం మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, తమ ప్రతిభను నమ్ముకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. #NirmalaJaggaReddy #TGIIC #SBIRSETI #Sangareddy #WomenEmpowerment #SkillDevelopment #SelfEmployment #Telangana
27
MOHD ABID ALI retweeted
From Welfare to Wealth Creation The Congress Government is taking women’s empowerment beyond welfare and towards entrepreneurship. Addressing SHG women after flagging off 553 women-owned buses, CM Revanth Reddy announced that SHGs will receive direct business opportunities from the government, eliminating middlemen and commission agents. The government also aims to make women owners of not just 1,000 but 3,000 buses, creating sustainable monthly incomes through partnerships with TGSRTC. With a vision of making one crore women crorepatis, the Congress Government is creating pathways for economic independence, entrepreneurship and long-term prosperity for women across Telangana. #WomenEmpowerment #SHGRevolution #PrajaPalana #CongressGovernment #TelanganaDevelopment #WomenEntrepreneurs #JaiTelangana
1
23
25
97
MOHD ABID ALI retweeted
Telangana Creates New Paddy Procurement Record Telangana has achieved a historic milestone by procuring a record 75 lakh metric tonnes of paddy during the current Yasangi season, surpassing the Centre’s approved target of 52 lakh metric tonnes. Despite logistical and financial challenges, the Congress Government ensured that every grain brought by farmers was purchased while bearing an additional burden of nearly ₹6,650 crore to safeguard farmer interests and MSP payments. From record procurement to exploring solar power generation for irrigation systems, Telangana continues to place farmers at the centre of its development agenda while building a more sustainable agricultural future. #FarmersFirst #PaddyProcurement #PrajaPalana #CongressGovernment #AgricultureGrowth #TelanganaDevelopment #JaiTelangana
25
25
102
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ స్కూళ్లు..! నాణ్యమైన విద్యతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయి. #GovernmentSchools #Telangana #QualityEducation
15
MOHD ABID ALI retweeted
India depends on the sea for nearly 95% of its trade by volume and around 70% by value, making maritime security a critical national priority. If Indian-linked vessels are facing threats in international waters, the @BJP4India -led Union Government and @MEAIndia @DrSJaishankar garu cannot remain a silent spectator. they must take immediate diplomatic and strategic measures to protect Indian shipping, safeguard our seafarers, and reassure the nation. The @narendramodi garu government often speaks of India’s rising global influence. Moments like these are the real test of that claim. Strong leadership is demonstrated by protecting India’s economic lifelines and the safety of its citizens, not by speeches alone. Every Indian sailor, every Indian cargo vessel, and every Indian strategic interest deserves unwavering protection. The country expects swift action, clear communication, and effective diplomacy from the Government of India. @INCIndia @INCTelangana
1
13
40
15,518
MOHD ABID ALI retweeted
బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే బస్సు యాత్ర, పాదయాత్ర అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. మీరు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. ముందు కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకొస్తే మంచిది. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుంది. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. శ్రీ ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేములవాడ. #AdiSrinivas #GovtWhip #VemulawadaMLA #RevanthReddyGovt #BRSFutureInDark #KTRDramaRao #PeopleRejectedBRS #BRSFailed
1
38
60
787
MOHD ABID ALI retweeted
असम में वायुसेना का विमान दुर्घटनाग्रस्त होने की वजह से पांच बहादुर जवानों की शहादत का समाचार अत्यंत दुखद है। ईश्वर दिवंगत आत्माओं को शांति प्रदान करें। शोक-संतप्त परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। देश, हमारे वीर जवानों और उनके परिवारों के प्रति सदैव ऋणी रहेगा।
67
827
3,428
35,792
MOHD ABID ALI retweeted
CM Revanth’s vision is inspiring India – a promise, a commitment, a future that transforms lives. @revanth_anumula @NITIAayog @INCTelangana #TelanganaRising
2
38
88
1,193
MOHD ABID ALI retweeted
పెయిడ్ సర్వేలు, బోగస్ ప్రచారాలతో తెలంగాణ ప్రజలను ఎవరూ తప్పుదోవ పట్టించలేరు. బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతో ప్రచారం చేస్తున్న ఇలాంటి సర్వేలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. గతంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా సర్వేలన్నీ తలకిందులై కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది. శ్రీ చనగాని దయాకర్ గారు, టిపిసిసి జనరల్ సెక్రటరీ. #ChanaganiDayakar #TPCCGeneralSecretary #RevanthReddyGovt #TelanganaPragathi #PrajaPrabhutvam #JubileeHillsHistory #CongressMassiveVictory #PeopleTrustCongress #DevelopmentInTelangana #TelanganaGrowth #PaidSurveysExposed #BogusPropagandaBRS #BRSFailed
2
38
47
381
ఎట్ల మర్సిపోతం దొరా.. నీ పదేండ్ల ఘోరాలు? ప్రశ్నిస్తే అణచివేతలు, ఎదురు తిరిగితే అర్ధరాత్రి అరెస్టులు.. ఇవేగదా నీ పాలన అంతా! అన్నీ యాదికున్నయి దొరా.. !! #BRSParty #BRSSM #tpccsocialmedia #KCRFailedTelangana
1
12
MOHD ABID ALI retweeted
ఆపదలో ఉన్న చిన్నారికి సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఎస్ఎంఏ టైప్-2 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆర్యాన్ష్ చికిత్స కోసం రూ.1.5 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం చిన్నారి పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే సాయమందించాలని సీఎంఓ అధికారులకు ఆదేశం @revanth_anumula #CMRevanthReddy #BabyAryansh #SaveBabyAryansh #HumanityFirst #CMRFTelangana #PrajaPrabhutvam #SpinalMuscularAtrophy #SMAType2 #RevanthReddyHelps #TelanganaHealth
40
57
451
MOHD ABID ALI retweeted
A Nationwide Movement Against Examination Scandals
77
870
3,422
27,980