Filter
Exclude
Time range
-
Near
Some of the best development stories don’t begin with big announcements. They begin with a simple opportunity reaching the right people. The Mahua laddu initiative helped many women in Mulugu earn an income from a resource that has been part of their lives for generations. Encouraged by its success, SERP is now taking the next step with new processing units for Mahua and Kanuga oil. What is encouraging here is that a small livelihood activity is growing into something bigger - creating more opportunities, better earnings and greater confidence for women and families in the region. This is the kind of progress that strengthens communities from the ground up, and Telangana needs more of it. #Telangana #Mulugu #SERP #WomenEmpowerment #TelanganaDevelopment
1
8
19
సింగరేణి కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ✊ ✅ వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ పునఃప్రారంభం ✅ అర్హులందరికీ న్యాయం చేసేలా మెడికల్ బోర్డు ఏర్పాటు ✅ నేడు 335 మందికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత ✅ కార్మికుల భవిష్యత్తు, భద్రతకు ప్రాధాన్యం సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. . . . . . @revanth_anumula @INCTelangana @INCIndia @RahulGandhi @priyankagandhi @kharge @kcvenugopalmp @OffDSB @DamodarCilarapu @kiran_chamala @IYC @LambaAlka @Jairam_Ramesh @MahilaCongress @KomatireddyKVR @TelanganaCMO @uttampadmavathi @TelanganaPMC @MNatarajanINC @Pawankhera @Bmaheshgoud6666 @Ponnam_INC @INC_Ponguleti @rajgopalreddy_K @UttamINC @Bhatti_Mallu @harkararao @Mkamalakshi_INC @ErrabelliSwarna . . . #Singareni #CongressForWorkers #TelanganaCongress #WorkerWelfare #JobsForEligible #CongressGovernment #SingareniEmployees #TelanganaDevelopment #RahulGandhi #RevanthReddy
1
1
17
బీఆర్ఎస్ బోగస్ సర్వేలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. తన పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో కేటీఆర్ ఇలాంటి ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్‌ను ప్రజలు ఇప్పటికే పూర్తిగా తిరస్కరించారు. ఎన్ని తప్పుడు సర్వేలు ప్రచారం చేసినా ప్రజల విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీ మెట్టు సాయి కుమార్ గారు, విషరీస్ కార్పొరేషన్ చైర్మన్. #MettuSaiKumar #CongressForTelangana #PeopleTrustCongress #TelanganaDevelopment #RevanthReddy #CongressGovernment #VoiceOfThePeople #GoodGovernance #TruthPrevails #FakeSurveys #BRSExposed #PublicMandate #BRSFailed
11
22
367
తెలంగాణలో మిషన్ కాకతీయ చెరువులే మన భవిష్యత్తు | Kakatiya Lakes & Telangana Water Future #Telangana #MissionKakatiya #KakatiyaLakes #WaterConservation #TelanganaDevelopment #TelanganaNews #Agriculture #IndianFarming #WaterManagement #VillageDevelopment #TelanganaDailyNews
9
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రాజెక్టుల పూర్తి: మంత్రి కోమటిరెడ్డి గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా ఒక్క రోడ్డు కూడా వేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పనులు కనీసం 30 శాతం కూడా చేయలేదని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో రోడ్లు, ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. #KomatireddyVenkatreddy #CongressGovernment #TelanganaDevelopment #IndirammaRajyam
260
🔥 తెలంగాణ పాలిటిక్స్ రియాలిటీ చెక్: కాంగ్రెస్–బీజేపీ ఫెయిల్యూర్? BRS బలపడుతోందా? 🔥 🔹 కాంగ్రెస్: హామీలు ఎక్కువగా ఇచ్చారు, అమలు మాత్రం తక్కువగా కనిపిస్తోంది. దీని ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ, కాంగ్రెస్ పై విశ్వాసం దెబ్బతింది. 🔹 బీజేపీ: బీజేపీ కి తెలంగాణ స్థానిక సమస్యలపై గ్రౌండ్ లెవెల్ ఫోకస్ ఏం మాత్రం లేదు అని తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న price rise (ధరల పెరుగుదల), petrol & gas ధరల భారము, paper leakages వంటి విద్యా పరీక్ష సమస్యలు, BJP కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వెల్లువ కు కారణం. 🔹 BRS: తెలంగాణ ప్రజల అభిప్రాయం ప్రకారం, BRS మాటలకే పరిమితం కాకుండా మిషన్ మోడ్‌లో పని చేసి చూపించింది. అభివృద్ధి, ఇరిగేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో స్పష్టమైన ఫోకస్ పెట్టి ఫలితాలను అందించిందని ప్రజలు గుర్తిస్తున్నారు. దీని వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగి, మళ్లీ BRS రావాలని కోరుకుంటున్నారు. ⚡ఈ కారణాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ BRS వైపు బలమైన రాజకీయ అంచనాలు పెరుగుతున్నాయి.⚡ #TelanganaPolitics #BRS #Congress #BJP #TelanganaDevelopment #PublicOpinion #IndianPolitics #PoliticalDebate #GroundReality #MissionMode #DevelopmentPolitics
2
3
44
సింగరేణి కార్మిక కుటుంబాలకు భరోసా వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ పునఃప్రారంభం అర్హులకు న్యాయం చేసేలా మెడికల్ బోర్డు 335 మందికి నేడు ఉద్యోగ నియామక పత్రాలు కార్మికుల భవిష్యత్తు, భద్రతే లక్ష్యం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రివర్యులు. @Bhatti_Mallu #SingareniWorkers #SCCLJobs #WarasatwaUdyogalu #TelanganaPragathi #SingareniBhadosa #MedicalBoardTransparency #EmploymentOrders #KhammamDevelopment #JusticeForSingareni #RevanthReddyGovt #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
1
32
45
372
తెలంగాణ గడ్డపై కేంద్రం మార్క్ అభివృద్ధి.. 32 జిల్లాలకు హైవేలు, 25 జిల్లాలకు రైల్వే లైన్లే సాక్ష్యం! #PMModi #CentralGovernment #TelanganaDevelopment
15
Telangana Creates New Paddy Procurement Record Telangana has achieved a historic milestone by procuring a record 75 lakh metric tonnes of paddy during the current Yasangi season, surpassing the Centre’s approved target of 52 lakh metric tonnes. Despite logistical and financial challenges, the Congress Government ensured that every grain brought by farmers was purchased while bearing an additional burden of nearly ₹6,650 crore to safeguard farmer interests and MSP payments. From record procurement to exploring solar power generation for irrigation systems, Telangana continues to place farmers at the centre of its development agenda while building a more sustainable agricultural future. #FarmersFirst #PaddyProcurement #PrajaPalana #CongressGovernment #AgricultureGrowth #TelanganaDevelopment #JaiTelangana
25
25
101
From Welfare to Wealth Creation The Congress Government is taking women’s empowerment beyond welfare and towards entrepreneurship. Addressing SHG women after flagging off 553 women-owned buses, CM Revanth Reddy announced that SHGs will receive direct business opportunities from the government, eliminating middlemen and commission agents. The government also aims to make women owners of not just 1,000 but 3,000 buses, creating sustainable monthly incomes through partnerships with TGSRTC. With a vision of making one crore women crorepatis, the Congress Government is creating pathways for economic independence, entrepreneurship and long-term prosperity for women across Telangana. #WomenEmpowerment #SHGRevolution #PrajaPalana #CongressGovernment #TelanganaDevelopment #WomenEntrepreneurs #JaiTelangana
1
23
25
94
The Bhadrakali Temple development project is not just about infrastructure, it is also about ensuring justice and rehabilitation for the families who contributed their land. Those who donated land have already received double-bedroom houses, government jobs, and their first month's salary. The government has also assured that compensation will be provided to the remaining beneficiaries. Despite these facts, @TeluguScribe chose to push a misleading narrative and create unnecessary controversy. Selective videos and half-truths may serve political agendas, but they cannot erase the benefits that have already reached the affected families. Public discourse should be based on facts, not propaganda. The people of Telangana deserve honest reporting, not manufactured outrage. #TruthOverPropaganda #TeluguScribeExposed #BhadrakaliTemple #RevanthReddy #PrajaPalana #TelanganaDevelopment
గుడి కడుతున్నారని, మేము ఒక కులానికి చెందినోల్లం కాబట్టి పక్కన ఉందొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మా ఇండ్లు కూల్చేయిస్తున్నాడు ఆయన దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని రూంలో బంధించి బ్లాక్ మెయిల్ చేశాడు మాకు నీళ్ళు రాకుండా, కరెంట్ సరఫరా జరగకుండా కట్ చేశాడు కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా మా ఇండ్లు కూల్చేస్తున్నారు - బాధితురాలు
1
26
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాంలు, షూస్, పుస్తకాలు తదితర వస్తువులతో కూడిన వెల్‌కమ్ కిట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ టెండర్ నిర్వహించింది. మొత్తం టెండర్ విలువ రూ. 687.78 కోట్లే అయినప్పటికీ, దానిని రూ. 2,000 కోట్ల స్కాంగా హరీష్ రావు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం. శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రివర్యులు. #AdluriLaxmanKumar #WelfareMinister #StopFalsePropaganda #SCSTBCMinorityWelfare #TelanganaEducation #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising #HarishRaoLiesExposed #HarishRaoFailed #BRSFailed x.com/INCTelangana/status/20…
Telangana Congress

3
31
A major step forward for Telangana’s irrigation future. Irrigation Minister @UttamINC garu is actively pursuing the long-pending Sammakka-Sarakka (Tupakulagudem) Project by securing the crucial NOC from Chhattisgarh CM @vishnudsai This initiative can unlock the final DPR approval process and help harness Godavari waters for irrigation, drinking water, and regional development. Focused leadership, persistent follow-up, and a clear commitment to Telangana’s farmers and water security. #UttamKumarReddy #SammakkaSarakkaProject #GodavariWaters #TelanganaDevelopment #IrrigationForGrowth #RevanthReddyGovernment
1
23
మిషన్ కాకతీయతో తెలంగాణలో 46 వేలకుపైగా చెరువులకు పునర్జన్మ లభించింది. పూడిక తొలగింపు, గట్లు బలోపేతం, కాల్వల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు, మత్స్యకారులకు భారీగా లాభం చేకూరింది. #MissionKakatiya #Telangana #WaterConservation #TelanganaDevelopment #Telanganadaily
8
Infrastructure has always shaped the way cities grow. And Hyderabad's proposed Regional Ring Road (RRR) could be one of the most significant infrastructure developments in the region's next phase of expansion. By connecting key growth corridors and improving regional mobility, the RRR has the potential to unlock new investment destinations, support the development of satellite towns, and strengthen connectivity beyond the Outer Ring Road. Swipe through to see why the RRR is being closely watched by industry stakeholders and investors alike. (Hyderabad Real Estate, Regional Ring Road Hyderabad, Hyderabad Infrastructure, Telangana Infrastructure Projects, Hyderabad Growth Corridors, Real Estate Investment Hyderabad, Satellite Towns Hyderabad, Hyderabad Property Market, Infrastructure Development, CREDAI Hyderabad) #CREDAIHyderabad #HyderabadRealEstate #RegionalRingRoad #HyderabadInfrastructure #RealEstateInvestment #PropertyMarket #UrbanDevelopment #InfrastructureGrowth #TelanganaDevelopment #FutureOfHyderabad
1
4
431
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి... తెలంగాణ ప్రగతికి కొత్త బాటలు పడుతున్నాయి... ప్రతి రంగంలో అభివృద్ధి, ప్రతి వర్గానికి సంక్షేమం, ప్రతి జిల్లాకు సమాన ప్రాధాన్యతతో ప్రజాపాలన ముందుకు సాగుతోంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా... అభివృద్ధి తెలంగాణ వైపు అడుగులు వేస్తోంది..! #TelanganaRising #ProgressiveTelangana #CongressGovernment #PeopleFirst #TelanganaDevelopment
2
16
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాంలు, షూస్, పుస్తకాలు తదితర వస్తువులతో కూడిన వెల్‌కమ్ కిట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ టెండర్ నిర్వహించింది. మొత్తం టెండర్ విలువ రూ. 687.78 కోట్లే అయినప్పటికీ, దానిని రూ. 2,000 కోట్ల స్కాంగా హరీష్ రావు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం. శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రివర్యులు. #AdluriLaxmanKumar #WelfareMinister #StopFalsePropaganda #SCSTBCMinorityWelfare #TelanganaEducation #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising #HarishRaoLiesExposed #HarishRaoFailed #BRSFailed
1
39
54
614
Inaugurated the ₹40 lakh Manjeera Water Pipeline Works in Padmarao Nagar to strengthen drinking water supply and improve civic infrastructure for residents. #PadmaraoNagar #SanathnagarConstituency #Hyderabad #DevelopmentWorks #WaterSupply #BRS #TelanganaDevelopment
3
20
304
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల పూర్తే లక్ష్యం పక్షం రోజుల్లో జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శన సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు, మంత్రులు. @Bhatti_Mallu @UttamINC @Tummala_INC @INC_Ponguleti #KhammamDevelopment #SitaramaLiftIrrigation #SithammaSagar #TelanganaPragathi #WaterForEveryAcre #KhammamProjectsReview #TribalAreaDevelopment #TelanganaFarmers #GreenKhammam #RevanthReddyGovt #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
4
42
56
357