#ChestPain తో ఎక్కడైనా చిన్న hospitalకి వెళ్ళాక ECG normal అని చెప్పినా ఒకవేళ chestpain తగ్గలేదుoటే Gas problemఅనుకుని Gas Tablet వేసుకుంటేచాల్లే అనుకోకుండా అది #Heartattack ఆ కాదాఅని తెలుసుకోవాలి అందుకు blood test ఉంటుంది,లేదంటే specialist Dr వద్దకువెళ్ళాలి
#BaluSays#MedTwitter
#Retro నుండి #Kingdom copy కొట్టరా లేక వీరు వారిని కాపీ కొట్టారా అనేది అంతుపట్టలేదు.
Line మొత్తం ఒకేలా ఉంది ఆఖరికి ఆ wheel chair తో సహా. చెప్పాలంటే రెండూ చెత్తగానే ఉన్నాయి.
#Retro on Netflix
#Kingdom on Netflix
#BaluReview
పొరపాటున #Coolie స్టార్ట్ చేశా 🙏😲దీనికంటే సీరియల్ నయం అయ్యా.
రజనీకాంత్ గారు ఎలా ఒప్పుకున్నారో.
Director లోకేష్ కనకరాజ్ Overrated అనిపించింది.
నాగార్జున షైన్ అయ్యాడు బాగా, కానీ అమీర్ ఖాన్ ఆటలో అరటిపండు లా ఉన్నాడు 😄
#CoolieOnPrime#BaluReview
#SuFromSo ---> #JioHotstar
మొదటి 30min చూసి ఏంట్రా బాబు ఈ సినిమా అనుకున్నా కాని ఓపికతో చూడగా చూడగా బాగానే అనిపించింది... మొత్తానికి ఒకసారి చూడొచ్చు నవ్వుకొవచ్చు.
#BaluReview