We are Coming 😮‍💨😮‍💨😮‍💨

Joined June 2025
1,957 Photos and videos
Bigger Better Strong 🎯 We Coming 😮‍💨 🔜 Taggedele 💥💥💥
198
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
రాష్ట్రం లో ఇన్ని సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడకుండా.. ఎందుకు మగ రాజకీయ వైసీపీ నాయకులు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం. TDP వాళ్ళు కూడా మాట్లాడారు.. కానీ.. మార్పు అవసరం.. హుందా గా ఉండండి #YCP #Everyone
1
5
32
1,121
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Bio marchi dengara babu nuvvu first @PawanKalyan
4
49
900
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Sympathy Card on anitha will not workout 🌝🤦🏻‍♂️…. పబ్లిక్ లో అనిత మాట్లాడే మాటలమీద జనం చాలా vex అయివున్నారు
2
11
78
1,137
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Make-up Govt
10 రోజులుగా చిన్నారి ఏమైందో తెలియక పోతే స్పందించని కూటమి #HomeMinister.. విజయవాడలో యువకుడు లాకప్ డెత్ అయితే పట్టించుకోని కూటమి #HomeMinister.. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే ఒక పౌరుని ఇంటికి వెళ్లి అంతు చూస్తా అన్నా మాట్లాడని కూటమి #HomeMinister ఇదే కూటమి #HomeMinister ని మేకప్ మీద ఒక మాట అంటే గగ్గోలు పెడుతుంది. . మరి గతంలో అమ్మ అనే పదాన్నే తప్పు పట్టిన తమరి మాటలు మాత్రం మంచి మాటలా?@Anitha_TDP 💦
3
21
702
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
మహిళలకు సమాన హక్కు కావాలని నానా యాగీ చేస్తారు. మీరు మాత్రం ఒక మాజీ మంత్రిని పట్టుకుని వాడు వీడు అనొచ్చు, గుడ్లు పగలకొట్టడం మాకు వచ్చు అని మాట్లాడొచ్చు. తిరిగి వాళ్ళు మేకప్ అనే మాట అంటే స్త్రీ జాతి మొత్తాన్ని కించకరిచారని మళ్లీ వుమెన్ కార్డ్ వేసుకుని వచ్చేస్తారు.
ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయన్నది అక్ష‌ర స‌త్యం. ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తన స్వశక్తితో ఎదిగారు. గొప్ప విద్యావంతురాలిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర కృషితో రాష్ట్ర హోం మంత్రి స్థాయికి చేరుకున్న హోంమంత్రి @Anitha_TDP గారి ధైర్యం మా అందరికీ ఆదర్శం. దిగజారుడు వ్యక్తులు మీ స్థ్యైరాన్ని దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా, మీ ధైర్యంతో వారికి సరైన బుద్ధి చెప్తారని మాకు తెలుసు. మీ వెన్నంట మేమున్నాం.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. #WeStandWithAnitha #YCPinsultsWomen #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
2
3
13
394
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
జనసేన అధినేత @Pawankalyan గారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఈరోజు డిల్లీ ప్రెస్ మీట్ లో ఆయన వెనుక ఉన్న ముగ్గురు నాయకులు కాకినాడ MP (కాపు) మచిలీపట్నం MP (కాపు) తాడేపల్లి గూడెం MLA( కాపు ) వెనుక ఒక్క BC నాయకుడు కూడా లేడు ఇలాంటివి చూసినప్పుడు పార్టీ కి కుల రంగు గట్టిగా పడుతుంది
14
19
117
14,041
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Chusi neruchuko nuvu unavu uddanam project katti oka proper promotion ledhu em ledhu @ysjagan

10
62
271
6,265
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
మనం చేస్తే చమత్కారం...పక్కవాళ్ళు చేస్తే బలాత్కారం అంతే కదా అన్న😊😊
6
17
153
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Anirudh ledhu vattakai ledhu eedini consider cheyy @SukumarWritings

Neeku Nachinodni pettuko kaani Tamil odini pettu @aryasukku
16
55
919
89,513
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Middle aged man Black coat , blue jeans Diesel digital watch Rayban glasses Guns in pockets Running in kolkata streets, Jai from panja

6
169
1,562
15,247
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Intha Negativity Lo Kuda BreakEven Ela Pettavu Ra Mental @AlwaysRamCharan 🔥🔥 #Peddi
13
224
1,807
14,099
ఒక మహిళ అన్న విషయం కూడా మర్చిపోయి హోంమంత్రి హోదాలో ఇలా మాట్లాడడం ఏంటి? టీడీపీలో హుందాతనం పాటించని మంత్రులే ఎక్కువగా ఉన్నారు.
7
21
297
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
మీకు సోషల్ మీడియా మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు @Anitha_TDP అక్రమ కేసులు వేస్తున్నారు , 10 రోజుల క్రిందట ఒక పాప మిస్ అయితే ఇవ్వాళ్టి వరుకు ఆచూకీ దొరకలేదు , నెల క్రితం సాయి కృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేసి సాఖ్యాత్తు పోలీసులే చంపేసి దహనం చేశారు పోలీస్ వ్యవస్థ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టు లా & ఆర్డర్ పూర్తిగా నాశనం చేసేసావ్ లోకేష్ ని నమ్మి , ఇప్పుడు ఎక్కడ చూసినా మిస్సింగ్ కేసులు , అక్రమ అరెస్ట్లు , రేపులు , మర్డర్స్లు మరోపక్క చింతమనేని అయితే డైరెక్టుగా ఒక కార్యకర్త ఇంటి మీదకి వెళ్లి దాడి చేశాడు మళ్లీ నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడడం విడ్డూరం #YSRCP కార్యాలర్థాల మీద అక్రమ కేసులు పెట్టడం మానేసి రాష్ట్రం లో లా & ఆర్డర్ కి సరి చేసే అనిలో ఉంటే బాగుంటుంది
30
93
1,440
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
#peddi Rai Rai Raa Raa 💥 💥 💥 Full vedio song!🥵📈
5
231
2,481
34,548
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
రాష్ట్రం మొత్తం ఎంతో అవసరమైన మార్పు వస్తోంది!! 🔥 లెక్క మారుద్ది... ప్రజల తీర్పు మారుద్ది!
1
102
586
4,526
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Hello @LokamMadhavi గారు.. మీరు నెల్లిమర్ల నియోజకవర్గానికి తెచ్చిన పెట్టుబడులు, పెద్ద పెద్ద IT కంపెనీలు ఇవేనా!!??😂😂😜😜
13
40
611
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Fav part of #RaiRaiRaaRaa ❤️‍🔥❤️‍🔥
7
330
3,134
57,268
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
చింతమనేని అరాచకాలు గురించి జనసైనికుడి మాటల్లో.. Part 2
27
64
628
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
ఏంటి నువ్వు కూడానా @PawanKalyan తూ తూ నువ్వు కూడానా ఛీ ఛీ నీ బ్రతుకు💦
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి •హోమ్ శాఖ మంత్రి శ్రీమతి అనిత గారిపై చేసిన వ్యాఖలు అభ్యంతరకరం •మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడమే •ప్రతి మాటనూ పౌర సమాజం గమనిస్తోందని మరచిపోవద్దు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారిపై ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాఖ్యలు కేవలం శ్రీమతి అనిత గారు గురించి అన్నట్లే కాదు... సగటు మహిళలందరినీ కించపరచినట్లే. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. అవి విధానపరంగానే ఉండాలి. ఒక పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలి. కూటమి నేతలందరికీ ఒక సూచన చేస్తున్నాను. వాచలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టేటప్పుడు – వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు తెలియచెప్పాలి. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలి. అవతలి పార్టీవాళ్ళ మాదిరి దిగజారుడు భాష, ఆర్థరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదు. - @PawanKalyan @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
26
50
248
8,025