Joined July 2015
2,742 Photos and videos
YCP వాళ్ళు గొప్పగా చెప్పుకునే నవరత్నాల్లో సగం పాత పధకాలే రెండు రత్నాలు అసలు అమలే చెయ్యలేదు. కొత్త పేర్లతో అమలు చేస్తున్న ఈ పధకాలకి గతంలో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు అనే వివరాలు మీరు చూడచ్చు, వీటిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి Please RT or post it in your TL for better reach💛
4
126
178
Ni emma em ruddudu ra nayana😑🤧
Found a reel on insta where a woman was talkin positively abt hospitality experience in Andhra. The comments section is full of Telangana batch making -ve comments. Hatred for Andhra is so ingrained in TG culture that they cannot even tolerate a positive word being said about AP.
2
8
252
Yes, please do this way🙏🏻🙏🏻 Ichina kani use lekunda potundi @ncbn @naralokesh @mnadendla
దీపం పధకం డిజాస్టర్... పల్లెటూర్లలో అసలు వాళ్ళకి LPG money Bank లోకి వస్తున్నాయో లేదో కూడా చాలా మందికి తెలియదు...అదొక పధకం ఉందనే ప్రజలు మర్చిపోయారు... డైరెక్ట్ సంవత్సరానికి 3 LPG cylinders Free గా ఇచ్చేస్తే బావుంటుంది...ముందు Money ఇచ్చి LPG తీసుకుంటే...తర్వాత LPG money Bank లో వేసే విధానం రద్దు చెయ్యండి...అస్సలు use లేదు @ncbn @naralokesh @PawanKalyan @mnadendla
5
11
663
Diagrid structure 2nd level installation works started at Iconic secretariat HOD tower-3 🥳 Finally, those aesthetic 💎 shape patterns are emerging🤌🏻😍🫠 @AndhraNexus @Prasadgaddipat9 #Amaravati #PrajaRajadhani
9
52
321
56,549
💙శశాంక్•शशांक💙 retweeted
మీ కలలు సాకారం చేసేందుకే మా ప్రయత్నం, సంకల్పం! #2YrsOfTrustDevelopmentWelfare
182
1,601
3,838
27,314
💙శశాంక్•शशांक💙 retweeted
#2YrsOfTrustDevelopmentWelfare తిరుపతిలో నేడు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ​విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాం. నా పై అచంచలమైన విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గడచిన 2 ఏళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయి. ​అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా, ప్రజా క్షేమమే పరమావధిగా నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతాను.
204
1,575
4,340
23,995
💙శశాంక్•शशांक💙 retweeted
గొంతు కోసేస్తున్నా “జై చంద్రబాబు… జై తెలుగుదేశం” అంటూ ప్రాణం వదిలిన తోట చంద్రయ్య.. తండ్రని పొట్టన పెట్టకున్నా కసి తీరనట్లు.. ఆ కొడుకు ఉద్యోగానికి అడ్డుపడ్డ @ysjagan . ఉక్కు సంకల్పంతో కార్యకర్త కోసం ప్రత్యేక క్యాబినెట్ తీర్మానం చేసి నిలబడ్డ @naralokesh గారు.. ఈ రోజ తోట వీరాంజనేయులు చేతికి అపాయింట్‌మెంట్ లెటర్.. ఇచ్చిన మాట..నిలబెట్టుకున్న నిబద్ధత..కర్యకర్తే అధినేత. నారా లోకేష్ 🔥 #NaraLokesh #AndhraPradesh
21
63
328
24,828
💙శశాంక్•शशांक💙 retweeted
"10th క్లాస్ పేపర్ లీక్ చేసినప్పుడు టీచర్లు జగన్ ని చితక బాదారు. ఆయనకి టీచర్స్ అంటే పడదు.. అందుకే గతంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టాడు." – #NaraLokesh
83
256
1,754
104,956
💙శశాంక్•शशांक💙 retweeted
#DSCFakesByYCP Jagan Reddy garu’s false narrative has now been completely exposed. Every allegation he made has been disproven with facts and data. The courts have also dismissed these claims, reaffirming what we have maintained from the very beginning. This fact-check shows the truth. Today, the DSC process stands fully vindicated, and Andhra Pradesh is moving forward with confidence, creating opportunities for thousands of aspiring teachers. After misleading candidates and causing unnecessary anxiety among lakhs of aspirants, here’s our demand: @ysjagan garu should apologise to the youth of Andhra Pradesh.
27
227
833
17,787
💙శశాంక్•शशांक💙 retweeted
* Corrected #PsychoFekuJagan
ఆలస్యంగా అయినా.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న @naralokesh టీడీపీనే గొడ్డలి పార్టీ అని ఒప్పుకోలు! #2YearsForCBNBackStabbing #LooseLokesh #NikkarMantri #SadistChandraBabu
4
154
613
33,030
💙శశాంక్•शशांक💙 retweeted
#2YrsOfTrustDevelopmentWelfare గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో విధ్వంసం, విద్వేషం, అవినీతి, అక్రమాలు, దాడులతో రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ప్రజా ప్రభుత్వం కొలువై సుపరిపాలన అందిస్తూ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ, అన్ని వర్గాలకు మేలు చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
21
156
521
10,036
💙శశాంక్•शशांक💙 retweeted
Think of one poor family in a village. Under YSRCP: Pension was ₹3,000 Amma Vodi was for one child in a family Rythu Bharosa was ₹13,500 Family paid full amount for gas cylinder No Anna Canteens No free bus travel for women Under TDP alliance: Pension is ₹4,000, ₹6,000 for disabled Talliki Vandanam for every eligible child Annadata Sukhibhava ₹20,000 3 free gas cylinders through Deepam-2 Anna Canteens are back Free bus travel for women started Welfare is not just pressing a button. Real welfare is when expenses reduce inside a poor family’s home.
74
46
286
78,801
💙శశాంక్•शशांक💙 retweeted
Indian worker Vipin Kumar has been awarded honorary citizenship by the city of Craiova, Romania, after he jumped into an icy lake and saved the life of a 5-year-old girl. 🇮🇳🇷🇴 For nearly 30 minutes, he held the child above freezing water until rescuers arrived. This is the side of Indians the world rarely sees in headlines: courage, sacrifice, compassion and humanity. Yet stories like this seldom receive the attention that anti-India narratives do. No coverage from Western media outlets. As India's envoy noted, Vipin's actions embodied the spirit of Vasudhaiva Kutumbakam "The World is One Family." ❤️
143
4,145
14,712
370,795
💙శశాంక్•शशांक💙 retweeted
🚨 Foreigner shocked after visiting this village in Andhra Pradesh! 🇮🇳🤯 This is India but Elon's X algo keeps pushing Old Anti-India, pro-slum content
Jun 11
Seems like the world loves such visuals from India. What is a place near your town or village that's beautiful and scenic to be visited and seen?
19
757
4,375
276,056
💙శశాంక్•शशांक💙 retweeted
Rare moments of MI defeating Pakistan in 2020 IPL 😮‍💨
MI 2020 didn't even beat RCB 2020 man
17
265
4,552
284,090
💙శశాంక్•शशांक💙 retweeted
This is amazing, @Reuters. But which is this state in India with a progressive rare earth policy that has several majors lining up to invest over ₹50,000 cr in mining, processing and manufacturing? 😉 Turns out good policy is the most powerful rare earth of all! #ChooseSpeedChooseAP
Reliance, Vedanta, Adani join India's drive to cut China rare earth dependence, sources say reuters.com/world/china/reli…
24
232
1,326
85,963
Question correct ae✅ Kani adagalsindi ae CHINA/JAPAN lono INDIA lo kadu. Ippudu tanaki nyayam jaragali antey court ki vellali appudu money tho patu time kuda bokka
దేనిపై మీ అభిప్రాయం ఏంటీ ఒక వ్యక్తి - తన బంధువులని డ్రాప్ చెయ్యడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు ట్రైన్ టైం : 12:30 తను ప్లాటుఫారం టికెట్ కొనుక్కుని స్టేషన్ లోపలికి వెళ్ళాడు ట్రైన్ ఆలస్యం గా వచ్చింది : 5 గంటలకి తను స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు TC ఆపి చెక్ చేస్తే - తన ప్లాటుఫారం టికెట్ టైం (2 గంటలు ) అయిపొయింది కాబట్టి - TC అతనికి 500/- రూపాయలు ఫైన్ వేసాడు ఆ కుర్రాడు వాదన : నా ప్లాటుఫారం టికెట్ టైం అయిపోతుంది - కాబట్టి నాకు ఫైన్ వేశారు - నేను కట్టాను మరీ ట్రైన్ 5 గంటలు లేట్ అయ్యింది కాదా - దీనికి రైల్వే ఏమి సమాధానం చెప్తుంది అని ప్రశ్న దేనిపై మీ కామెంట్. .... VC: @PunsterX #IndianRailways #Netizens #Railway #APS_Observer
47
💙శశాంక్•शशांक💙 retweeted
సాక్షిలో జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే.. ముందుకు రండమ్మా! డీఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పక్కా.. తప్పులుంటే నిరూపించండి: అజయ్ జైన్ నేను చెప్పని మాటలను ప్రచారం చేయవద్దు. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకోండి. అభ్యర్థుల సర్టిఫికేట్లను స్క్రూటినీ కమిటీ, స్టేట్ కమిటీ, మరియు సీనియర్ కమిటీల ద్వారా మూడు స్థాయిల్లో అత్యంత క్షుణ్ణంగా వెరిఫై చేశాం. ఎంపికైన మొత్తం 382 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీడియాకు సవాల్: "నిజమైన జర్నలిజం చేయండి. ఆన్‌లైన్ డేటాను పరిశీలించి ఎక్కడైనా తప్పులు ఉంటే ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి. పొరపాట్లు జరిగినట్లు తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి".
8
171
736
38,313
Faahhhhh😂🤣😂😂😂
1
13
105
3,528
💙శశాంక్•शशांक💙 retweeted
Replying to @srinath_adv
Please send contact details
3
5
23
1,597
Just matter of time anthey💥💥
UK-based Bedford School, one of the oldest schools in the UK, has been allotted 8 acres of land in Amaravati. The school currently has only two campuses one in Bedford, UK, and another in Mohali, India. Its third campus will be coming up in Amaravati. #AndhraPradesh
1
5
136