🙅🏽‍♂️ No Affiliations

Joined December 2023
3,436 Photos and videos
Pinned Tweet
🚨 అందరికీ తెలియాల్సిన చరిత్ర! 🚨 Must Watch 🚨 ఇది చూసాక తెలంగాణ సాధించుకుని మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అర్థమవుతుంది. "స్టిల్ సీకింగ్ జస్టిస్" అన్న పేరుతో 🔥 2006 🔥 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది. మనం ఎక్కడ మొదలు పెట్టామో తెలిస్తేనే మన ప్రయాణం ఎంతవరకు వచ్చింది అన్న విషయం అర్థం అవుతుంది. తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #KCR #Telangana #TelanganaShinedUnderKCR #JaiTelangana youtu.be/3qDca9hKjyM?si=9hpl…
1
14
39
14,173
Telangana Transparency retweeted
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me. I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what. Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law. Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system. This is not about politics or personalities. Truth must come out and justice must prevail. I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence. #Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law. @TelanganaCMO @TelanganaCOPs @TelanganaDGP @CPHydCity
776
5,280
22,550
1,858,008
Telangana Transparency retweeted
I thought the days of Iraq dictator #Saddam ‘s like sons #UdayHussein were over and now he is reincarnated as @bandisanjay_bjp ‘s son #bhageerqth who as a son YUCKED his FATHER
560
2,657
13,625
1,275,734
Telangana Transparency retweeted
🚨 అందరికీ తెలియాల్సిన చరిత్ర! 🚨 Must Watch 🚨 ఇది చూసాక తెలంగాణ సాధించుకుని మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అర్థమవుతుంది. "స్టిల్ సీకింగ్ జస్టిస్" అన్న పేరుతో 🔥 2006 🔥 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది. మనం ఎక్కడ మొదలు పెట్టామో తెలిస్తేనే మన ప్రయాణం ఎంతవరకు వచ్చింది అన్న విషయం అర్థం అవుతుంది. తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #KCR #Telangana #TelanganaShinedUnderKCR #JaiTelangana youtu.be/3qDca9hKjyM?si=9hpl…
1
14
39
14,173
What are those sarvam models and could you please post the benchmarks ?
2023- Sam Altman saying it's not possible to build an LLM in India from scratch with just millions in funding Open AI in 2023 had funding of $11.3 Billion 2026 - SARVAM launches its own foundational LLM, beats multiple foreign models on different parameters SARVAM AI has only received funding of $53.4 Million till date
214
What do you mean by sovereign models ? What models are you talking about ? What are global benchmarks and where are we at ?
1
1
132
Telangana Transparency retweeted
HUMANITY IS ALIVE ❤️
104
1,667
8,374
191,946
Telangana Transparency retweeted
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నీకుంటదిరా పొట్టోడా...
9
238
1,166
25,949
Old tweet 🐣
Replying to @JSPShatagniTeam
Bro y’all cant touch @TeluguScribe Pilla saniks motham scrap.. evadiki subject undadhu oka proper stand undadhu . They swing from left to right to left to right . Same like PK , so better luck.
1
263
Telangana Transparency retweeted
😄
కలుద్దాం... Nice meeting you
287
965
3,949
182,030
Telangana Transparency retweeted
తమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదు, మేడిగడ్డ నుండే మూడో టీఎంసీ తరలిద్దాం - సీఎం రేవంత్ ఆలస్యమైనా కాంగ్రెసోళ్లకు తత్వం బోధపడింది. ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధాలేనని మరోసారి రుజువైంది! తమ్మిడిహెట్టి ఆదిలాబాద్ జిల్లా అవసరాలకే సరిపోతాయని వెల్లడి.
7
103
300
5,699
Telangana Transparency retweeted
🌾 Top Changes in Rice Cultivation Area in India (2014-15 to 2024-25)🍚🇮🇳 📈 Biggest Rise: Telangana: 240% Madhya Pradesh: 80% Uttar Pradesh: 25% Tamil Nadu: 20% Punjab: 12% 📉 Biggest Fall: Manipur: -25% Andhra Pradesh: -13% Assam: -12% Karnataka: -11% Odisha: -8% (MoAFW)
167
332
1,059
269,361
Telangana Transparency retweeted
2 Aug 2025
Replying to @TeluguScribe
Ime mana pedda komati ki mastu close Eppudu komati kaka tone tirugudi chala sarlu chusina
4
10
86
13,583
Telangana Transparency retweeted
30 Apr 2025
మొన్న ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయి! పదవుల కోసం పెదవులు మూసుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... ఉన్న పదవులన్నీ వదులుకుని, ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో ఈ పెద్దమ్మ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది... మీ క్లారిటీకి హ్యాట్సాఫ్! కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నడిపారో.. వారి సారథ్యంలో సబ్బండ వర్ణాల ప్రజలు ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో గుర్తుచేసిన ఈ ఉద్యమకారిణికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏼 జై తెలంగాణ ✊
129
793
3,806
128,926
Telangana Transparency retweeted
28 Dec 2025
కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు ఏ రకంగానూ గొప్పవాడు కాదు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టలేదు చంద్రబాబు సొంతంగా ఒక్కసారి కూడా గెలిచి సీఎం కాలేదు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టి సాధించిన రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయ్యాడు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్క ఎన్నిక కూడా సొంతంగా గెలవలేదు నాలుగు సార్లు సీఎం అయితే ఒక్కసారి కూడా సొంతంగా అధికారంగా దక్కించుకున్నది లేదు మొదటిసారి 1995 నుండి 1999 వరకు ఆయన మామ ఎన్టీఆర్ తీసుకొచ్చిన అధికారాన్ని గుంజుకొని సీఎం అయ్యాడు రెండోసారి 1999లో బీజేపీతో పెట్టుకొని వాజపేయి మీద ఉన్న సానుభూతితో గెలిచి సీఎం అయ్యాడు మూడోసారి తెలంగాణ, ఆంధ్ర విభజన తరువాత 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ లతో పొత్తు పెట్టుకొని కేవలం 1.25 శాతం మెజారిటీ ఓట్లతో గెలిచి సీఎం అయ్యాడు నాలుగోసారి కూడా మరోసారి మోడీ, పవన్ కల్యాణ్ లతో కాళ్ళ బేరం చేసుకొని పొత్తు పెట్టుకొని మరోసారి గెలిచి సీఎం అయ్యాడు కేసీఆర్ 2014, 2018 రెండు ఎన్నికల్లో సొంతంగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేసి గెలిచి సీఎం అయ్యాడు
22 Dec 2025
కేసీఆర్ అంటే పచ్చ కుక్కలకు ఎందుకంత కోపం? - కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్. ఎన్‌టీఆర్ తెలుగుదేశం పెట్టగానే తొలుత కేసీఆర్ చేరారు. 1983 ఎన్నికల్లో తెదేపా నుండే పోటీచేశారు. కానీ చంద్రబాబు మాత్రం లేని భేషజాలకు పోయి, తానున్న కాంగ్రెస్ పార్టీ నుండి మామ మీదనే పోటీ చేస్తానని బీరాలు పలికాడు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో తెదేపా అభ్యర్ధి చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు, వారం తిరక్కుండానే మామ ఎన్‌టీఆర్ పార్టీ గుమ్మం తట్టాడు. పాపం స్వంత అల్లుడిని కాదనలేక పార్టీలోకి తీసుకుందామని ఎన్‌టీఆర్ ప్రతిపాదిస్తే, అప్పటి తెలుగుదేశం పార్టీలో భూకంపమే వచ్చింది. సీనియర్ నాయకులంతా తిరుగుబాటు చేసినంత పనిచేశారు. చంద్రబాబును చేర్చుకోవద్దు అని, ఆయనని నమ్మితే నట్టేట ముంచిపోతాడని హెచ్చరించారు. కానీ పుత్రికా వాత్స్యల్యంతో ఆ హెచ్చరికను బేఖాతరు చేసి చంద్రబాబును పార్టీలో చేరుకున్నాడు ఎన్‌టీఆర్. దాని తరువాత ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని ఎలా లాక్కున్నాడో మనందరం చూశాం. - కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో 1987లోనే మంత్రి అయ్యాడు. కానీ చంద్రబాబుకు అప్పటికి తెదేపా నుండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. - అల్లుడికి ఏదో ఒక పదవి ఉండాలని ఎన్‌టీఆర్ కర్షక పరిషత్ చైర్మన్ పదవి ఇస్తే హైకోర్టు ఆ నియామకం చెల్లదు అని తీర్పు ఇచ్చింది. - తెలుగుదేశంలో చంద్రబాబు మంత్రి కావడానికి పదకొండేళ్లు పట్టింది (1994) - సో, పచ్చ కుక్కలు ఊదరగొట్టినట్టు చంద్రబాబేమీ కేసీఆర్‌కు గురువు కాదు. - అంతే కాదు 1982లో ఎన్‌టీఆర్ టీడీపీ పార్టీ పెడితే దాన్ని 1995లో గుంజుకుని ముఖ్యమంత్రి అయ్యిండు చంద్రబాబు. - కేసీఆర్ అలా కాదు. స్వయంగా ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి, 14 సంవత్సరాలు అతి బలమైన సామాజిక, రాజకీయ, వ్యాపార లాబీని ఎదిరించి, ఒక రాష్ట్రాన్ని సాధించాడు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో రెండు సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏకధాటిగా ఒక రాష్ట్రాన్ని అత్యధిక కాలం ఏలిన ముఖ్యమంత్రిగా రికార్డు నమోదు చేశాడు. ఇటువంటి నాయకుడింకొకరు లేరు ఈ దేశచరిత్రలో. - చంద్రబాబు తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ రంగాలు పూర్తిగా నిర్వీర్యమై, రాష్ట్రంలో రైతులు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి రాష్ట్రం దిగజారింది - కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ఇరిగేషన్, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ రంగాల్లో అత్యద్భుత రికార్డులు సృష్టించింది. దేశానికే ఒక రోల్ మాడల్ స్టేట్‌గా నిలిచింది. - చంద్రబాబు ఇప్పటివరకూ ఒక్క ఎన్నికలో కూడా పొత్తు లేకుండా గెలవలేదు మొదలు ఎన్‌టీఆర్, తరువాత వాజ్‌పాయి. తరువాత మోడీ, ఆ తరువాత పవన్ కల్యాణ్ చలువ వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. - కేసీఆర్ అలా కాదు. 2014లో, 2018లో రెండు సార్లు ఒంటరిగానే ముఖ్యమంత్రి అయ్యాడు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పొత్తులు కట్టి మూకుమ్మడిగా దాడిచేసినా ఆయిన అదరలేదు, బెదరలేదు. - మామను వెన్నుపోటు పొడిసిన అనుభవంతో 2014లో అప్పుడే గెలిచిన టీఆర్ఎస్‌ను చీల్చి పసిగుడ్డు అయిన తెలంగాణ మీద మరోసారి కుట్రచేశాడు చంద్రబాబు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఈ కుట్రకు అంగీకరించక, కేసీఆర్‌కు వెంటనే విషయం చేరవేయడంతో ఆ కుట్ర విఫలం అయ్యింది. - 2015లో మరోసారి రేవంత్ రెడ్డిని వాడి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని, తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూశాడు చంద్రబాబు. ఈ కుట్ర గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ అప్రమత్తం చేయడంతో రేవంత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, చంద్రబాబును తట్టాబుట్టతో కరకట్టకు తరిమాడు కేసీఆర్. ఇదీ చరిత్ర! సో, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేటు అనేది అర్థమైంది కదా!
17
299
968
41,470
Telangana Transparency retweeted
25 Jan 2019
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతులు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన సీఎం శ్రీ కేసీఆర్. Chief Minister Sri KCR expressed his happiness over the permission granted for the forest clearance for Palamuru-Rangareddy lift irrigation project.
8
49
339
Telangana Transparency retweeted
19 Dec 2025
పాలమూరు రైతుల కడుపులు కాలుతున్నాయ్.. బతుకులు ఎండుతున్నాయ్ 😥 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 90 టీఎంసీల ప్రాజెక్టును, 45 టీఎంసీలకే పరిమితం చేస్తే... మా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ రైతుల బతుకులు ఏమవ్వాలి @revanth_anumula#CongressBetrayedTelangana
2
79
246
3,926
Telangana Transparency retweeted
15 Dec 2025
the guy who messed up his passes with Messi redeemed himself 😂
49
119
1,081
36,717
Telangana Transparency retweeted
13 Dec 2025
how do you fold like this in front of Messi 😭
218
750
5,043
247,280
Telangana Transparency retweeted
Dear Hyderabad, Recognise and pay respect to the actual footballing legends of India who represented the city. Not politicians who had got nothing to do with football until today.
38
689
5,339
89,449
Telangana Transparency retweeted
Truth doesn’t shout, it simply appears, and every lie collapses. And today, the truth is crystal clear. The fact that Telangana’s GSDP tripled within a decade, as acknowledged by Former Britain PM Tony Blair, and the reality that Telangana was India’s fastest-growing economy, as affirmed by Former RBI Governor Dr. Duvvuri Subbarao, have shattered every lie propagated by Revanth Reddy and the Congress. No amount of PR, rhetoric, or manufactured narratives can hide what Telangana achieved under KCR’s leadership. Jai Telangana! Jai KCR! @revanth_anumula @TelanganaCMO @GlobalSummitTG #CongressFailedTelangana
55
284
1,039
16,446