దర్శకులందరికి గురువుగారు, పరిశ్రమలో అందరికి ఆపద్బంధువు,
నాకు మార్గదర్శి, ఆప్తులు... forever living in our hearts దాసరి గారిని జన్మదినోత్సవం నాడు స్మరించుకుంటూ 🙏🏻
డియర్ @ActorSatyaDev ..Thank you.
నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం..
#Acharya లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you.
God bless!
అన్నయ్యా,
నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు.
అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే.
మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది. @KChiruTweets
Dear All,
Despite all precautions, I have tested Covid 19 Positive with mild symptoms last night and am quarantining at home.
I request all who came in contact with me over the last few days to get tested too.
Can’t wait to see you all back soon!
Dear All,
Despite all precautions, I have tested Covid 19 Positive with mild symptoms last night and am quarantining at home.
I request all who came in contact with me over the last few days to get tested too.
Can’t wait to see you all back soon!
My Dear Sallu bhai !!!!
Good human-beings always think of doing good for others.
May God always keep a Good soul like you Happy, Healthy & Prosperous in life. Happy birthday 💐to the forever young Superstar with the golden heart!❤️ @BeingSalmanKhan