Rapist lu andaru
Janasena lo leaders nd cadre ga working
'గిరిజన యువతిని హత్య చేసింది జనసేన కార్యకర్తలే
ఆధారాలు బయటపెట్టిన పాలకొండ వైసీపీ నేతలు
ఈనెల 6న నిద్రమాత్రలు వేసిన కూల్‌డ్రింక్ తాగించి.. ఆ తరువాత హత్య..
కాళ్లు చేతులు కట్టేసి ఆముదాలవలసలోని ఓ చెరువులో పడేసిన నిందితులు
హత్య చేసిన భువనేశ్వర్, అతని సోదరుడు సవిరిగాన తేజేశ్వరరావు జనసేన కార్యకర్తలుగా గుర్తింపు
గిరిజన యువతి ఉషారాణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మరొక వివాహితతో భువనేశ్వర్ అక్రమ సంబంధం
తనను వివాహం చేసుకోవాలని ఉషారాణి పదే పదే ఒత్తిడి తేవడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని హత్య
ఈ హత్యను వైసీపీపై రుద్దాలని ప్రయత్నం.. జనసేన సభ్యత్వాలతో అడ్డంగా దొరికిపోయిన నిందితులు