movies 🎥📚

Joined November 2020
1,195 Photos and videos
nippukanam retweeted
Ruddhuko uncle tappu ledhu Dawada pagilipoddi evaru leru ani compare chesthe ....
Nagendram uncle ki kopam vachindi
5
177
1,065
44,881
nippukanam retweeted
#VijayDeverakonda: "In the COMING YEARS... we'll be PROVIDING SCHOLARSHIPS to top students across TELANGANA. That's my DREAM."
53
533
5,668
169,137
Odiyammaa JuChi.
76
577
4,120
161,945
nippukanam retweeted
Poori again after 5 months Airfryer has been a game changer for us .... 👍
45
16
823
117,609
nippukanam retweeted
Lockdown Days 😭 ❤️

15
135
1,633
25,631
nippukanam retweeted
Event tho sambandham Ledu Ekkadikellina bhajana Idem copism ra JuChi 😂😂😂😂😂😂😂
70
638
3,210
142,485
nippukanam retweeted
Throwback to when Pooja Hegde woke up and chose to spit facts

9
254
4,482
125,690
nippukanam retweeted
కట్టు బానిస. కాపు బానిస
5
202
688
5,888
nippukanam retweeted
తండ్రి కి వైద్యం చేయించిన భర్త పై పెట్టిన విడాకుల కేసు వెనక్కి. శిఖా సింగ్ తన భర్తతో జరిగిన గొడవల నేపథ్యంలో విడాకులు కోరింది. ఈ క్రమంలో శిఖా తండ్రి తన జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపు మొత్తాన్ని కేసు ఖర్చులకే వెచ్చించాల్సి వచ్చింది. చివరకు ఆయనకు గుండెపోటు రావడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న శిఖా భర్త సౌరభ్, తన మామగారిని మెరుగైన వైద్యం కోసం ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అన్ని ఖర్చులు భరించాడు. మరుసటి రోజు కోర్టులో విచారణ సందర్భంగా, సౌరభ్ చూపిన మానవత్వాన్ని చూసి శిఖా మనసు మారింది. ఆమె విడాకుల పత్రాలను చించివేసి, కన్నీళ్లు పెట్టుకుంటూ భర్తను హత్తుకుంది. #shikhasingh #divorcecase #UANow
6
49
8,436
nippukanam retweeted
Jun 13
Orey 🤣🤣🤣
183
1,811
7,965
233,271
nippukanam retweeted
1971 లో పుట్టావ్. 1987 ante niku 16 years... 16 యేళ్లప్పుడు శ్రీనగర్ లో ఏం చేసేవాడివి.. నోటికొచ్చింది చెప్తావ్ ఏంట్రా చదువు సంధ్యా లేని అడ్డ గాడిద.
Jun 10
#WATCH | Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "I was in Srinagar from 1987 to 1989... The situation was hostile. People would heckle us and ask, 'Why the hell did you come here?'... I felt the Kashmiri Pandit suffering..." Watch Full Episode Here: youtu.be/ubB7pjUaBCU
98
433
2,149
115,789
nippukanam retweeted
#SingGeetham Popcorn Tub మీద కూడా సింగీతం గారి క్లాసిక్ సినిమాల పోస్టర్స్ డిజైన్ తో 👌😍 @VyjayanthiFilms @SwapnaCinema
5
35
551
18,958
nippukanam retweeted
భార్య‌తో గొడ‌వ‌ప‌డి పిల్ల‌ల‌తో స‌హా రిజ‌ర్వాయ‌ర్‌లో దూకిన భ‌ర్త‌ నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి దూకిన తండ్రి కృష్ణ‌ కుమారుడు ర‌క్షిత్ (8), కూతురు అనన్య (5) మృతుదేహం లభ్యం తండ్రి కృష్ణ (32) కోసం గాలిస్తున్న రెస్క్యూ టీమ్‌ భార్య సవితతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా స‌మాచారం మృతులు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తింపు
1
4
19
4,167
nippukanam retweeted
కూతురు -పరువు -హత్య అత్యంత బాధాకర ఘటన ఇది పరువు కోసం కన్నకూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు గుండెనొప్పితో చనిపోయిందని సీన్ క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా చేసేసిన పేరెంట్స్ వేరే పెళ్లి చేసుకున్న కూతుర్ని హైదరాబాఫ్ నుంచి శ్రీకాకుళంజిల్లా టెక్కలి పిలిపించి మరీ చంపిన అమ్మానాన్న ముందుగానే ప్రమాదం ఊహించి వీడియో రికార్డ్ చేసి శక్తియాప్ ద్వారా పోలీసులకి పంపిన బాధితురాలు దురదృష్టం ఆమె చనిపోయాక ఆ వీడియోని పోలీసులు గుర్తించారు శ్రీకాకుళం జిల్లా సొర్లి గ్రామానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థి దుంపల హరిణి (24) హత్య కేసు సంచలనం రేపుతోంది.భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న హరిణిని ఆమె తల్లి, భర్త, తాత కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముందుగానే ప్రమాదాన్ని ఊహించిన హరిణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆమె స్నేహితుడు 'శక్తి యాప్' ద్వారా పోలీసులకు పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టెక్కలి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్లేముందు రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధతో కళ్లు చెమ్మగిల్లుతాయి . మానవ సంబంధాలు చివరికి ఏ దారికి వెళ్తున్నాయి అర్ధం కావడం లేదు 🤦🤦🤦🤦
45
103
425
123,632
nippukanam retweeted
TDP emo kani JSP suicide cheskuntadi🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
10
78
988
19,160
nippukanam retweeted
Extremely Shocking! 17-year-old Bhuvaneshwari and 10-year-old Sandhya died in mysterious circumstances after consuming MANGOES! A police case has been filed at Narayanguda Police Station, Hyderabad about the incident. As per the complaint, parents of the deceased Vaijinath and Indumathi are from Bidar, Karnataka and have migrated to Hyderabad for work. Recently, they purchased mangoes near Jalamandali in Narayanguda and all four daughters & mother Indumathi consumed the mangoes. The same day they started having severe symptoms of diarrhoea. They were all shifted to a private hospital for treatment and on Monday Bhuvaneshwari died & Sandhya died on Tuesday. The others are still under treatment. Police are trying to ascertain if the chemicals used in the mangoes killed the sisters or if there is any other reason. Adulteration has become extremely common in the country. The next meal we eat could just kill us!! We are mostly consuming poison thinking it is food. Slow deaths to us cockroaches.
69
431
956
82,384
nippukanam retweeted
Janaalu chanipoyaaru ante velli Jagan ni adagandi antunnav enti broo Sense undaa eminaa @pawankalyan #VizagSteelPlant #Vizag
47
742
3,447
62,231
nippukanam retweeted
735 rojulu tarvatha kuda gatha prabhutvam antunnav ante, ninnu em annali anna inka? Ninu Gattiga Yevadina Yedaina adigithe Naku radhu. Naku ardham kaledu. Naku teliyadhu
అడగాల్సింది గత ఐదేళ్లు వైసీపీ వారినే అడగాలి. మీరు అడిగిన దానిపై చెప్పడానికి నేను దానికి సంబంధించిన వ్యక్తిని కాదు. కార్మిక సంఘాలు ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో విధంగా వ్యవహరిస్తుంటాయి. యూనియన్లు తమ పని తాము సక్రమంగా చేస్తున్నాయా? — డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
19
236
846
15,274
nippukanam retweeted
Whatta script selection bro @AadhiOfficial 🙏🔥 Underrated and under Utilized as a hero 🙂
14
57
821
15,353
nippukanam retweeted
me: mowa peddi cinema valla evaru nastapoyaru frnd: adivi sesh

33
358
5,063
91,973