కొత్త తెలుగు అక్షరాల కోసం పాత పుస్తకాలు వెతుకుతుంటే 1989, అక్టోబర్ 1 న ఆదివారం ఈనాడు సంచికలో కనిపించిందీ ఆర్టికల్. దాదాపు 36 సం॥ల క్రితం అప్పుడప్పుడే కంప్యూటర్లు వినియోగంలోకి వస్తూన్న రోజులు... అప్పుడు ఊహించి, రాసిన గీసిన విధంలోనే ఈనాటి కార్లు. అందుకే ‘ఈనాడు’ అంటే అందరికీ ఇష్టం.