Power Saving: ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే ఏసీ పవర్బిల్ 40 % తగ్గిపోతుంది
ప్రస్తుతం భారతదేశంలో వేసవి కాలం మెుదలైంది. వేసవి అనగానే అందరికీ సహజంగా గుర్తుకొచ్చేవి రెండే ఒకటి మామిడి పళ్లు, రెండోది ఏసీలు. అవును ఎండ వేడిమి నుంచి తప్పించుకోవటానికి చాలా మంది కూలర్స్, ఏసీలు వంటి...
v6velugu.com