Filter
Exclude
Time range
-
Near
📢 10వ తరగతి విద్యార్థులకు కీలక గడువు పొడిగింపు 🔸 ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు 10వ తరగతి విద్యార్థుల వివరాల సవరణకు మరో అవకాశం కల్పించింది. నామినల్ రోల్స్‌లో ఉన్న తప్పులను సరిచేయాలని సూచించింది. 🔸 విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, లింగం వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని బోర్డు స్పష్టం చేసింది. 🔸 పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారిక లాగిన్ ద్వారా సవరణలు చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వివరాలను ఒకసారి తనిఖీ చేయాలని సూచించారు. #APSSC #10thClass #India #Karnataka #NEETUG #Muchatlu
1
240
ఒకే సారి పదో తరగతి పాసయిన తల్లి కుమారుడు #APSSC #APSSCResults2026 @abntelugutv
5
446
🌟 #ShiningStars of #AndhraPradesh! The Class 10 toppers from Andhra Pradesh Government Schools are here and the list is proudly dominated by brilliant young girls! 👏📚 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు! 👏📚 టాపర్ల జాబితాలో మెజారిటీ స్థానాలను అమ్మాయిలే దక్కించుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. @naralokesh @OfficeofNL #APSSC #SSCResults #GovernmentSchools #Education #GirlPower #AndhraPradeshNews
1
2
471
📢 Big Update for Students! Board of Secondary Education, Andhra Pradesh, Class 10th (SSC) Results 2026 will be available soon on DigiLocker. Your results, just a click away! 👉 results.digilocker.gov.in #Results2026 #DigiLocker #APSSC #DigitalIndia
7
4
24
28,501
🚨 breaking news🚨 నేటి నుంచి ఏపీలో టెన్త్ పేపర్ వాల్యుయేషన్‌. తొలిసారిగా డిజిటల్‌ విధానంలో పేపర్ వాల్యుయేషన్‌..! మార్కుల నమోదులో పొరపాట్లు జరగకుండా డిజిటల్ విధానం.. #APSSC #TenthResults #DigitalValuation #EducationUpdate #AndhraPradesh #APSchoolEducation
8
55
1,751
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్లో సంబంధం లేని ప్రశ్నలు.. #APSSC #10thExams #SSCExams #AndhraPradesh #SakshiNews
1
4
92
NTR District Collector G. Lakshmisha, IAS visited examination centres in Vijayawada on Monday, 16th, 2026, to inspect the measures taken to ensure that the 10th class exams are conducted smoothly. A total of 149 Centres have been allocated for the SSC exams across the NTR District in Andhra Pradesh which will be held from 16th March to 1st April in all Centres of Andhra Pradesh. #ntrdistrict #vijayawada #sscexams2026 #apssc (Video: PTI)
107
10th క్లాస్ విద్యార్థులకు కీలక సూచనలు. #SSCExams2026 #APSSC #NTVTelugu
3
110
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 28వ డివిజన్ లో స్కూల్ విజిట్ SKBM స్కూల్ NGO కాలనీ #GallaMadhavi #GunturWest #GunturWestMLA #SchoolVisit #EducationDevelopment #APSSC #SSCExams2026 #Students #Guntur #AndhraPradesh #TDP #CBN #NaraLokesh #PawanKalyan #JanaSena #NDA
1
9
93
10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు… విజయం మీదే, ఆల్ ది బెస్ట్! #SSCExams #APSSC #APSSCExams #10thClassExams #SSCStudents #AllTheBestStudents #StudentSuccess #ExamMotivation #GallaMadhavi #GunturWest #GunturWestMLA #Guntur #AndhraPradesh #TDP #CBN #NaraLokesh #PawanKalyan #JanaSena #NDA
5
22
167
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారుఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 28వ డివిజన్ ఎన్జీవో కాలనీ 7వ లైన్‌లో గల SKBM స్కూల్ విజిట్ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు. పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను పరిశీలించి, అవసరమైన అభివృద్ధి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే రేపు అనగా మార్చి 16న 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.#GallaMadhavi #GunturWest #GunturWestMLA #SchoolVisit #EducationDevelopment #APSSC #SSCExams2026 #Students #Guntur #AndhraPradesh #TDP #CBN #NaraLokesh #PawanKalyan #JanaSena #NDA
1
15
146
Ias lu ,apssc officers echina data ni dcm office post chesthundhi. Banjaru dhaniki puttinode Ela irrespective ga matladuthadu.
2
11
10వ తరగతి విద్యార్థులకు శుభవార్త! ఇప్పుడు మీ 10వ తరగతి హాల్ టికెట్లు సులభంగా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే హాల్ టికెట్లు పొందండి. పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కృషికి తగిన ఫలితం అందాలని కోరుకుంటున్నాను. #VemireddyaPrashanthiReddy #10thHallTickets #APSSC #10thClassExams #StudentUpdates #Education @naralokesh
4
16
157
10వ తరగతి విద్యార్థులకు శుభవార్త! ఇప్పుడు మీ 10వ తరగతి హాల్ టికెట్లు సులభంగా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే హాల్ టికెట్లు పొందండి. పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కృషికి విజయాన్ని అందించాలి అని కోరుకుంటున్నాను. #VemireddyaPrabhakarReddy #10thHallTickets #APSSC #10thClassExams #StudentUpdates #Education @naralokesh
5
12
192
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పై జిల్లా కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ సమీక్షించారు.మార్చి 16 నుంచి ప్రారంభం,పరీక్షల సమయం ఉ. 9:30 నుంచి మ. 12:45 వరకు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా సిలబస్ పూర్తి, రివిజన్, ప్రత్యేక శిక్షణ. విద్యార్థులను షైనింగ్ స్టార్స్ (A, B గ్రేడ్), రైజింగ్ స్టార్స్ (C, D గ్రేడ్)గా విభజించి శిక్షణ. బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి, స్లిప్ టెస్టులు మరియు ప్రత్యేక తరగతులు నిర్వహణ. విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని , జిల్లాను ఉత్తీర్ణత శాతంలో అగ్రగామిగా నిలపాలని ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు... #DrBRAmbedkarKonaseema #maheshkumaravirala #MaheshkumarIAS #konaseemacollector #apssc
3
33
#APSSC #RTI #Womencommission #Vicechancellor లాంటి ప్రభుత్వాలు నియమించే రాజ్యాంగ పదవులు కాల పరిమితి పాటు, నియమిత ప్రభుత్వము అధికారం ముగిసే సమయానికే పరిమితి చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తే మంచిది.
1
2
72
13 Jun 2025
మా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కి మాత్రం ఆయనవల్ల ఒరిగింది ఏమి లేదు మేడమ్🥺 కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ ఇవ్వలా, జగన్ ఇచ్చినవి ఏమో కోర్టు కేసుల్లో నలిగిపోతున్నాయి, APSSC ఇంకా ఆ జగన్ మనుషుల చేతుల్లోనే ఉంది🥺 జాబ్ క్యాలెండర్ ఊసే లేదు😭నిరుద్యోగులం నరకం చూస్తున్నాం😔
2
4
149