Filter
Exclude
Time range
-
Near
VN...... retweeted
#Adminpost ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటనపై ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారు ఘాటుగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. #JusticeForGirl #KhammamIncident #StandWithVictim #StopViolence @JSPTelangana @itsRamTalluri @JanaSenaParty @PawanKalyan
49
179
1,465
BalaJavvadi retweeted
#AdminPost జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ తెలియజేయునది ఏమనగా, శ్రీ చందు నాయక్ గారిపై నమోదైన పోలీసు కేసుకు సంబంధించి కోర్టులో ఊరట లభించింది బెయిల్ మంజూరు అయినది. ఈ విషయాన్ని సీనియర్ అడ్వకేట్ శ్రీమతి సాయి శిరీష పొన్నూరు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు,చట్టపరమైన చర్యలలో భాగంగా అడ్వొకేట్ రామకృష్ణ గారి ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆర్గుమెంట్స్ జడ్జి గారి ముందు ఉంచి బెయిల్ మంజూరు చేయించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులకు సాయి శిరీష గారు మరియు రామకృష్ణ గారు న్యాయ పరమైన సహాయాన్ని పూర్తిగా అందచేశారు. ఈ వ్యవహారంలో జనసేన పార్టీ పెద్దలు శ్రీ రామ్ తాళ్లూరి గారు, శ్రీ మహేందర్ రెడ్డి గారు, శ్రీ శంకర్ గౌడ్ గారు, ఎప్పటికప్పుడు పర్యవెక్షిస్తూ అన్ని విధాలా అండగా ఉన్నారు. యువ నాయకులు అరాని గౌతమ్, అక్షయ్, అందుబాటులో ఉండి చందు నాయక్ గారి కుటుంబానికి అండగా నిలిచిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కేసులో ఎల్‌బీ నగర్ ఇన్‌చార్జ్, సీనియర్ అడ్వొకేట్ శ్రీమతి శిరీష అడ్వొకేట్ రామకృష్ణ, అడ్వొకేట్ సుబ్బారావు, అడ్వకేట్ అనుపమ, అడ్వొకేట్ సాయి కృష్ణ గార్లు, మరియు ఇతర లీగల్ టీమ్ సభ్యులు విశేష కృషి చేశారు. లీగల్ టీమ్ ఈ వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన న్యాయ సహాయాన్ని అందించింది వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు. జై హింద్. జై జనసేన. @PawanKalyan @JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam @JSPVeeraMahila @itsRamTalluri @MahenderJSP @JSPshankargoud
5
74
264
5,793
BRSKumarPatel retweeted
కోటిశ్వరులను చేయడం తర్వాత.. ముందు రూ.2,500 ఇవ్వు రేవంత్.. - జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు #AdminPost #CongressFailedTelangana #congress6gurantees #fakepromises #Telangana #SaveTelangana #Scamgress #RevanthFailedCM
5
27
174
Rajesh Khanna retweeted
#Adminpost ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ అమానవీయ ఘటన అందరినీ కలచివేస్తోంది. ఒక నిరపరాధి అయిన చిన్నారిపై జరిగిన ఘోరమైన దాడి వెనుక ఉన్న దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. చిన్నారి పరిస్థితి: ప్రస్తుతం నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి వెన్నెముక మరియు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి, కనీసం తనను తాను కూడా చూసుకోలేని స్థితిలో ఉంది. కుటుంబ సభ్యుల డిమాండ్: తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి నిందితుడిని ఉరి తీయాలని, ఇలాంటి దుర్మార్గుడు మళ్ళీ బయట తిరగకూడదని తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ప్రజల సహకారం: చిన్నారి త్వరగా కోలుకుని, మళ్ళీ నవ్వుతూ తిరగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాము. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటనపై ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారు ఘాటుగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. #JusticeForGirl #KhammamIncident #StandWithVictim #StopViolence @JanaSenaParty @JSPTelangana @itsRamTalluri @PawanKalyan
2
68
178
1,468
Mkanna784@gmailCom retweeted
#Adminpost ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలికపై జరిగిన అమానుష ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను, ఆమె తల్లిదండ్రులను జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం Rk సాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. సమాజం తలదించుకునేలా ఉన్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఎంతటి వారైనా సరే, చట్టం ముందు నిలబెట్టి కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేయాలని ఆర్కే సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం పార్లమెంట్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మిరియాలమాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నిందితుడికి తక్షణమే ఉరిశిక్ష విధించడమే ఆ కుటుంబానికి నిజమైన న్యాయం అని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి ఇంచార్జి మాధవ రెడ్డి, జనసేన నాయకులు మాధవరావు, కొల్లా శంకర్, మహేష్, పుష్ప,ప్రవీణ్, అనుపమ తదితరులు వున్నారు. #JusticeForKhammamGirl #JanaSenaWithVictim #RKSagar #MiryalaRamakrishna #JanaSenaParty @JanaSenaParty @JSPTelangana @itsRamTalluri @PawanKalyan @urRKsagar
8
352
1,108
16,365