Filter
Exclude
Time range
-
Near
两年,只用 applenote 做笔记
9 Feb 2025
2 年前我放弃了所有笔记软件,主力使用 Apple Notes, 非常舒服,每次线下见朋友都忍不住给他们演示我怎么用 Apple Notes 记笔记。今天终于把这套方案写成了博客,分享给大家 lutaonan.com/blog/apple-note…
1
6
1,839
Applenote
1
2
4
15 Jun 2025
Replying to @geekbb
只要不具备可能性,大脑潜意识就不会欺骗自己。 因此直接使用AppleNote,在物理层面隔绝。
2
1,433
Guess who re-joined Twitter!! Yikes.. I’ll be reposting some artwork ofc.. starting off with some AppleNote content #welcomehome #welcomehomefanart #welcomehomearg #welcomehomeoc #WallyDarling
4
16
239
10. యాపిల్ పెన్సిల్‌తో స్మార్ట్ వ్యాఖ్యానం (బీటా) వ్యాఖ్యానం మోడ్ లోకి ప్రవేశించేందుకు డాక్యుమెంట్ ను నొక్కండి టూల్‌ బార్ నుంచి పెన్, హైలైటర్ లేదా ఇతర సాధనాలను ఎంచుకోండి టెక్ట్స్ లేదా ఆబ్జెక్ట్ లతో ఉండే మీ వ్యాఖ్యానాలకు ఇష్టమైన రంగులోకి మార్చుకోవచ్చు అలాగే.. అనవసరమైన వాటిని Eraser Toolతో తొలగించుకోవచ్చు (11/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
2
1
7
4,378
9. కంట్రోల్ సెంటర్ కు నోట్స్ షార్ట్ కట్ జోడించండి సెట్టింగ్స్ లోకి వెళ్లి కంట్రోల్ సెంటర్ ను ఎంచుకోవాలి మీ షార్ట్ కట్స్ కు క్విక్ నోట్ యాడ్ చేయాలి (10/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
4
5,141
8. ఇన్ స్టెంట్ జాటింగ్ కోసం క్విక్ నోట్స్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కంట్రోల్ సెంటర్ వద్ద క్విక్ నోట్ ను ఎంచుకోవాలి కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసేందుకు కిందకి స్వైప్ చేయాలి క్విక్ యాక్సెస్ కోసం క్విక్ నోట్ బటన్ ను ట్యాప్ చేస్తే మీ ప్రస్తుత యాప్ లో ఖాళీ కనిపిస్తుంది (9/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
5
5,722
7. నోట్స్ లో ఎలా డ్రా చేయాలి..? లైన్స్ ఎలా జోడించాలి..? ఎలా Collaborate చేయాలి..? నోట్స్ యాప్ ఓపెన్ చేయండి.. కొత్త నోట్ క్రియేట్ చేయండి లేదా అప్పటికే ఉన్న నోట్ ను ఓపెన్ చేయండి "..." మెనూను ట్యాప్ చేసి డ్రాయింగ్ టూల్స్ ను ఎంచుకోండి అవసరమైన విధంగా పెన్నులు, హైలైటర్లు లేదా ఆకారాలను ఉపయోగించండి షేర్ బటన్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ను అహ్వానించేందుకు Collaborateను ఎంచుకోండి రియల్ టైమ్ లో ప్రతి ఒక్కరూ నోట్స్ ను ఎడిట్ చేయవచ్చు. అలాగే డ్రా చేయవచ్చు (8/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
6
6,709
6. నోట్స్ నిర్వహించడానికి లేదా రిమైండర్‌లను సెట్ చేయడానికి ట్యాగ్‌లను ఉపయోగించండి ట్యాగ్ క్రియేట్ చేయడానికి నోట్ లో ఎక్కడైనా హ్యాష్ ట్యాగ్ ను టైప్ చేయండి హ్యాష్ ట్యాగ్ పసుపు రంగులో మారితే అది యాక్టివ్ అయినట్లు అన్ని ట్యాగ్ లను క్విక్ యాక్సెస్ చేసేందుకు ఫోల్డర్ సెక్షన్ లో కిందికి స్వైప్ చేయండి (7/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
3
7,590
5. నోట్స్ ను షేర్ చేయవలసిన యాప్‌గా మార్చండి నోట్స్ యాప్ లో మీ లిస్ట్ క్రియేట్ చేయాలి షేర్ బటన్ ను నొక్కాలి మీరు ఎంచుకునే వ్యక్తికి లింక్ షేర్ చేయండి (6/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
4
8,542
4. నోట్ ను పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం నోట్ ను ఓపెన్ చేసి షేర్ ఐకాన్ ను ట్యాప్ చేయాలి. టైటిల్ కింద Select Collaborate ఎంచుకోవాలి తర్వాత Send a Copyని ఎంచుకోవాలి పైకి స్క్రోల్ చేసి PDF మారిన మీ నోట్ ప్రివ్యూను చూసుకోవచ్చు Done నొక్కితే మీ నోట్ ను పీడీఎఫ్ రూపంలో స్టోర్ అవుతుంది (5/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
3
9
9,878
3. పాస్ వర్డ్ ప్రొటెక్టడ్ నోట్ ను సృష్టించడం నోట్ ను ఓపెన్ చేసి '...' మెనును నొక్కి లాక్ ను సెలక్ట్ చేసుకోవచ్చు మొదటి సారి పాస్ వర్డ్ సెటప్ చేయాలంటే ఐఫోన్ పాస్ కోడ్ లేదా కస్టమ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అయితే కస్టమ్ కోడ్‌లు మరచిపోతే తిరిగి పొందలేము. ఇప్పుడు మీ సెక్యూర్డ్ నోట్ సిద్ధం.. దీన్ని యాక్సెస్ చేయడానికి ఫేస్ ID లేదా పాస్‌ కోడ్ అవసరం (4/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
8
11,063
2. డాక్యుమెంట్ స్కానింగ్ మెనూ కనిపించే వరకు నోట్స్ యాప్‌ని నొక్కి ఉంచాలి ఆప్షన్స్ నుంచి స్కాన్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి మీ డాక్యుమెంట్స్ ను క్యాప్చర్ చేసి సేవ్ చేసుకోవచ్చు (3/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
9
12,088
1. పాస్ వర్డ్ తో నోట్ ను భద్రపర్చుకోవచ్చు (2/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
1
1
7
11,906
యాపిల్ గ్యాడ్జెట్స్ లో శక్తిమంతమైన టూల్స్ లో నోట్స్ యాప్ ఒకటి కానీ దాదాపు 85 శాతం మంది కేవలం బేసిక్ లెవల్ ను మాత్రమే ఉపయోగిస్తున్నారు నోట్స్ యాప్ చేయగలిగే 10 అద్భుతమైన పనులను ఇక్కడ చూడండి (1/11) @Apple @AppleSupport #Apple #AppleSupport #AppleNote #AppleAccessibility #BigTV
7
129
619
176,004
🚀 Notion continue d'impressionner avec ses statistiques de croissance en 2024 ! 👇 Faisons un petit tour d’horizon de cet outil qui a conquis un vaste public ces dernières années Notion a été lancé en 2016 et s'est rapidement imposé comme une des meilleures applications de prise de notes et de no-code. Aujourd'hui, c'est bien plus qu'une simple application de notes, devenant un outil incontournable pour l'organisation pour particuliers et professionnels, la gestion projets, la création de pages web, et plus encore. 📊 Statistiques Clés de Notion en 2024 : → 35 millions d'utilisateurs, contre 1 million en 2019 → 4 millions d'utilisateurs payants → Valorisation estimée à 10 milliards de dollars → Revenus annuels de 67,2 millions de dollars → 400 employés, contre 12 à ses débuts → 148 millions de visites mensuelles sur le site 📈 Performances et Croissance : → Trafic organique multiplié par 4 en 2 ans (de 1,5M à 6,9M de visites mensuelles) → Modèle économique basé sur les abonnements SaaS → Expansion rapide grâce à des levées de fonds totalisant 350 millions de dollars 👥 Démographie et Engagement : → Principalement des utilisateurs âgés de 17 à 35 ans → 4 millions d'utilisateurs actifs mensuels → Communauté Reddit avec plus de 346 000 membres 🎯 Concurrence et Perspectives Futures : → Concurrents principaux : Evernote, OneNote, Obsidian, AppleNote, Google Docs → Ambition de devenir une application "tout-en-un" avec intégration avancée de l'IA, arrivée des graphiques, ... Pour plus de détails, lien de l'article en commentaire. 👇 Suivez @antoine_ndc pour des tips et infos quotidiennes sur les outils no-code !
17
13
760
Replying to @UlrichRozier
Pareil, mais avec #GKeep au lieu de #AppleNote ;)
1
2
169
8 Feb 2024
Best Productivity Tools for your (Tech) career literally… 1. Table and Chair 2. Laptop 3. ChatGPT 4. Grammarly 5. Notion/Notepad/AppleNote 6. Youtube what other tools will help one productivity kindly share with me… Kindly repost ✨ #career #careereducator #careertools
3
253
とりあえずApplenote叩き台作りました 推薦者に意思確認及び内容確認してる最中です 修正したらフォーム作ります
15
974