Filter
Exclude
Time range
-
Near
पर्यावरण संरक्षण व प्लास्टिक का कम से कम उपयोग करने के उद्देश्य से आज Metal Water bottle उपहार स्वरूप भेंट कीं..🌍💧 हमारी छोटी छोटी जिम्मेदारियाँ आने वाली पीढ़ियों के लिए स्वच्छ और सुरक्षित भविष्य का आधार बनेंगी। आइए मिलकर प्लास्टिक को करें अवॉइड और पर्यावरण हितैषी आदतों को अपनाएँ। ♻️ #AvoidPlastic #SaveEnvironment #GoGreen #plasticfreeliving @ArvindKejriwal @AamAadmiParty
2
4
220
అంతర్వేదిలో కనిపించిన హృదయ విదారక ఘటన కలచివేసింది. ఆహారం కోసం ఓ పశువు ప్లాస్టిక్ వ్యర్థాలను మింగి ప్రాణాలు కోల్పోయిన దృశ్యం సమాజానికి గట్టి హెచ్చరికగా మారింది. శరీరం కుళ్లిపోయినా ప్లాస్టిక్ మాత్రం అలాగే ఉండటం ఆందోళన కలిగిస్తోంది #Banplastic #avoidplastic #Saveenvironment
8
14
299