కంకిపాడు మండలం, నెప్పల్లి గ్రామంలో పర్యటించి,గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తీసుకుని,ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించటమైనది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు వేసి, డ్రైనేజీలు నిర్మించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే,గతంలో ఎన్.ఆర్.జీఎస్ నిధులు సకాలంలో వినియోగించకపోవడంతో డ్రైనేజీ పనులు నిలిచిపోయి,నిధులు రద్దు కావడం బాధాకరం
అయితే,ఇప్పుడు జూన్ నెలలో విడుదలయ్యే నిధులను ప్రాధాన్యత క్రమంలో డ్రైనేజీ నిర్మాణానికి కేటాయించి, సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని తెలియచేటమైనది.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి సమస్యకు సమగ్ర పరిష్కారం అందించడం మా బాధ్యత అని తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు...
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP