గాజువాక శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక వికాస్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన SAAP రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల ముగింపు సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాప్ చైర్మన్ రవి నాయుడు గారితో కలిసి విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల ప్రతిభను ప్రశంసిస్తూ, యువత క్రీడల్లో మరింత రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
#PallaSrinivasaRao #MLAGajuwaka #RaviNaidu
#Gajuwaka
#SAAPleagues2026 #BoxingCompetition #Sports
#TDP