సీఎం హనీమూన్ పీరియడ్ అవగానే… విజయ్‌కు అసలు పరీక్ష
విజయ్ హామీల వల్ల పెరిగేవి...
• మహిళల సాయం పెంపు: ₹21,618Cr
• ఫ్రీ కరెంట్ పెంపు: ₹4,248Cr
• వృద్ధాప్య పెన్షన్: ₹6,549Cr
• వితంతు: ₹1,829Cr | దివ్యాంగులు: ₹504Cr
• ఫ్రీ గ్యాస్: ₹7,074Cr
• రైతు సాయం: ₹1,941Cr
• హెల్త్ ఇన్సూరెన్స్: ₹382Cr
• వివాహం (బంగారం): ₹600Cr
👉 కనిపిస్తున్న కనీస అదనపు భారం: ₹45,000Cr
(మొత్తం అమలు చేస్తే ఇది ఇంకా పెరిగే అవకాశం)
ఇప్పటికే రాష్ట్రానికి ₹1.22 లక్షల కోట్ల లోటు
సింపుల్‌గా చెప్పాలంటే…
ఫస్ట్ టైమ్ సీఎం విజయ్‌కు ఇది రియల్ టెస్ట్
ఈ హామీలు డెలివర్ చేస్తే… విజయ్ ముద్ర బలంగా పడుతుంది, లేదంటే భారీ ఫెయిల్యూర్ ముద్ర పడుతుంది!
#TVKVijay #TVKVijayHQ