#RapidNews | ఎల్లుండి ఏపీకి వస్తున్న కేంద్ర బృందం.
నవంబర్ 10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన.
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ బసు నేతృత్వంలో 7 మంది సభ్యుల బృందం.
ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టం అంచనా.
రాష్ట్రం ఇప్పటికే సమగ్ర నివేదిక సిద్ధం చేసింది.
#AndhraPradesh#CycloneDamage#CentralTeam#DisasterRelief