Filter
Exclude
Time range
-
Near
ਮਾਨ ਸਰਕਾਰ ਭਲੀ-ਭਾਂਤੀ ਜਾਣਦੀ ਹੈ ਕਿ ਕਿਸਾਨਾਂ ਦੀ ਭਲਾਈ ਸਿਰਫ਼ ਐਲਾਨਾਂ ਨਾਲ ਨਹੀਂ, ਸਗੋਂ ਜ਼ਮੀਨੀ ਪੱਧਰ 'ਤੇ ਦਿੱਤੀਆਂ ਸਹੂਲਤਾਂ ਨਾਲ ਹੁੰਦੀ ਹੈ। ਦਿਨ ਵੇਲੇ ਬਿਜਲੀ ਮਿਲਣ ਕਾਰਨ ਪੰਜਾਬ ਦਾ ਕਿਸਾਨ ਹੁਣ ਅਫ਼ਸਰਾਂ ਵਾਂਗ ਆਪਣੇ ਕੰਮ ਦੀ ਯੋਜਨਾ ਬਣਾਉਂਦਾ ਹੈ, ਸਮੇਂ ਸਿਰ ਸਿੰਜਾਈ ਕਰਦਾ ਹੈ ਅਤੇ ਆਪਣੇ ਪਰਿਵਾਰ ਨਾਲ ਵਧੇਰੇ ਸਮਾਂ ਬਿਤਾਉਂਦਾ ਹੈ। ਅੰਨਦਾਤੇ ਦੀ ਜ਼ਿੰਦਗੀ ਵਿੱਚ ਆਇਆ ਇਹ ਬਦਲਾਅ ਸਪੱਸ਼ਟ ਤੌਰ 'ਤੇ ਮਹਿਸੂਸ ਕੀਤਾ ਜਾ ਸਕਦਾ ਹੈ। #PunjabFarmers #KisanHit #PunjabAgriculture #FreePower #DayTimePowerSupply #BhagwantMann #FarmerWelfare #KisanKhushhali #PunjabProgress #AgricultureDevelopment #KisaniZindabad #PunjabModel
6
12
97
CM Revanth Reddy has thrown an open challenge to BRS over the allegations surrounding smart meters and free electricity for farmers. He stated that if the Congress government installs smart meters for agricultural pump sets or withdraws 24-hour free power, it will not seek votes in the next election. At the same time, he questioned whether BRS would apologize to the people of Telangana and stay away from the polls if its claims are proven false. The government has once again assured farmers that free power will continue and that their interests will remain a top priority. #RevanthReddy #Telangana #Farmers #FreePower #Congress
3
10
424
CM Revanth Reddy made it clear: No electricity meters on agricultural pump sets, and 24x7 free, quality power supply to farmers will continue through the newly proposed Rythu DISCOM. He challenged the BRS, saying Congress will quit elections if it installs meters or stops free power. In return, BRS should exit electoral politics if free power continues without meters. #RevanthReddy #Telangana #RythuDISCOM #FarmersFirst #FreePower #CongressGovernment #TelanganaPolitics #FarmersWelfare
1
55
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మాకు మిగిలేది ఉరే.. ఉరి తాళ్లు చేతబట్టి రైతుల నిరసన ఉచిత విద్యుత్‌పై ఆందోళన.. #Farmers #FreePower #Telangana
7
39
519
ఆయాచితంగా ఉచితాలను పొందేవారు ఐదారుగురు పిల్లలను కంటూనే ఉంటారు.. మనం ఖర్చులు తట్టుకోలేక ఒకరిద్దరితో సరిపెట్టుకుంటాం! ధనికులైన *వారే కుటుంబ నియంత్రణ పాటిస్తూ మధ్యతరగతి వారిని పిల్లలను కనమంటే ఎలా పోషించాలి? పేదలనబడే వారికి 200 యూ వరకు #FreePower మనం 150యూ దాటితే ₹690 కట్టాలి🤔
అర్థం కాని వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. ముఖ్యం జనాభా సంఖ్య కాదు.. యువత ఎంత మంది ఉన్నారు, పని చేసే చేతులు ఎన్ని ఉన్నాయి అన్నదే అసలు ప్రశ్న. ఈ సమస్యని ఎదుర్కోడానికి జపాన్ ప్రతి ఏటా ₹3 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. ఫలితం ఏదీ లేదు. జపాన్ ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ.. అయినా కుంగిపోతోంది. నేడు @ncbn గారు చెప్పింది ఇదే విపత్తు.. ఈరోజు విమర్శిస్తున్నవారే రేపు ఆయన మాటలు Quote చేస్తారు. ఇది మొదటిసారి కాదు! #AndhraPradesh
1
2
117
From #Punjab the #freepower shifts to #TamilNadu now as #actor turned #CM #Vijay makes it official. The veil of free electricity often creates ripple affect foe state’s economy @thetribunechd @jomalhotra @shivanibhakoo21 @PSPCLPb
Free power politics: Tamil Nadu follows Punjab, but at what cost? Free power in Punjab swallows roughly 10 per cent of Punjab’s Budget after it became the major poll plank of almost all political parties in the fray @AMANSOODD reports tribuneindia.com/news/india/…
1
2
92
200 யூனிட்... 100 யூனிட்.. - விளக்கம்! #TNEB | #TANGEDCO | #Electricity | #FreePower | #TNGovt | #Vijay | #CMVijay | #TVKVijay | #CMOTamilNadu | #TamilNadu
1
1
24
2,908
After taking oath as Tamil Nadu Chief Minister, TVK chief C Joseph Vijay signed his first official documents. The announcements included 200 units of free power, SingaPen Sirappu Athiradi Padai, an elite all-women task force and a drug-free Tamil Nadu initiative. #vijay #tvk #tamilnadu #freepower #drugfreetn #singapen #chiefminister #tnpolitics #swearingin
1
2
313
#FactCheck Rythu Bharosa & Free Current schemes need strict monitoring! Govts must check: Who is really benefitting? Small & tenant farmers in need, or big landlords filling their pockets? Proper monitoring can empower the poor farmers instead of enriching the rich. Media reports warn: Free power is causing massive groundwater extraction, depleting water tables. The same water is then sold as RO purified water — creating havoc in many areas by disrupting regular drinking water supply. Time to plug the loopholes! #RythuBharosa #FreePower #FarmerWelfare #GroundwaterCrisis #TenantFarmers #Agriculture #Telangana #AndhraPradesh #Trending #farmersschems రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలపై కఠినమైన పర్యవేక్షణ అవసరం! ఈ పథకాలతో నిజంగా అవసరంలో ఉన్న చిన్న, సన్నకారు, కౌలు రైతులు లబ్దిపొందుతున్నారా..? లేక ధనిక భూస్వాములు తమ జేబులు నింపుకుంటున్నారా? అనే దానిపై ప్రభుత్వం కచ్చితంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పథకాల అమలులో సరైన పర్యవేక్షణ ఉంటేనే, సంపన్నులను మరింత ధనవంతులను చేయకుండా.. పేద రైతులకు నిజమైన సాధికారత లభిస్తుంది. ఇక ఉచితవిద్యుత్ కారణంగా ఇప్పటికే భూగర్భ జలాలు విపరీతంగా తోడేస్తున్నారని.. దీనివల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని మీడియా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అలా అక్రమంగా తోడేసిన నీటినే ఆర్.ఓ ప్యూరిఫైడ్ వాటర్‌ పేరుతో తిరిగి విక్రయిస్తున్నారని సదరు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలా సాధారణ తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగించడం ద్వారా అనేక ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. ఇకనైనా ఈ లోపాలను సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది!
2
8
109
This is next-level "free charging"! 🔌🚲 Someone actually hooked their electric car up to a public bus station's power supply. Pure audacity. #electricvehicle #evcharging #audacity #funnyvideo #citylife #freepower #unexpected 這充電方式也太硬核了,直接薅公車站的羊毛。🔌🚲
1
3
866
ఉచిత విద్యుత్‌తో నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగానికి బలమైన మద్దతు అందిస్తున్నాం. #FreePower #SupportForWeavers #WeaversWelfare #NaraChandrababuNaidu #GottipatiRavikumar
1
8
36
279
ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతలు ప్రజలకు ఎన్నడూ కూడా సరైన సమయానికి పింఛన్ పంపిణీ చేయలేదని, మా ప్రభుత్వం అలా కాదని ఒకటో తారీకు ఆదివారం వస్తే అంతకంటే ముందు రోజే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని మా ప్రభుత్వం చిత్తశుద్ది గల ప్రభుత్వం అని తెలియజేయడం జరిగింది. అలాగే, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు వీవర్స్ కి 500 యూనిట్లు కరెంట్ ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, గత వైసిపి ప్రభుత్వం లో కరెంటు బిల్లుల చార్జీలు తొమ్మిది సార్లు పెంచడం జరిగిందని గుర్తు చేస్తూ.. టిడిపి ప్రభుత్వం వచ్చాక రెండు సంవత్సరాలైనా కూడా ఒక రూపాయి కూడా పెంచలేదని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో వీవర్స్ ఎక్కువగా ఉండేవారని, గత వైసిపి ప్రభుత్వం లో కరెంటు చార్జీలు ఎక్కువ కావడంతో చాలామంది వలస వెళ్లడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఆళ్లగడ్డ ఏరియాలో వివర్స్ సంఖ్య పెరిగేలా అనుకూల పరిస్థితులు తీసుకువస్తాం అని, శ్రీకాళహస్తిలో కలంకారి వర్క్ ఎలా చేసి చూపిస్తున్నారో అలాగే అహోబిలంలో చేనేత ను ప్రమోషన్ చేసి చూపించి వారికి ఉపాధి కల్పించేలాగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. #Allagadda #PensionDistribution #WeaversWelfare #FreePower #ChandrababuNaidu
10
32
319
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా మరో చరిత్రాత్మక అడుగు! గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,04,488(93,000 మగ్గాలు, 11488 పవర్ లూమ్) కుటుంబాలకు ఏటా సుమారు ₹150 కోట్ల ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. దీనిద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, ఒక్కో పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి రూ.21,600 ఆదా అవుతుంది. మన ధర్మవరం నియోజకవర్గంలోని 5,624 మంది చేనేత సోదరులకు దీని ద్వారా ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. నేతన్నల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇచ్చిన మాట ప్రకారం మీ ఆర్థిక పురోభివృద్ధికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుంది. #Dharmavaram #NetannaWelfare #APGovt #FreePower #AndhraPradesh #HandloomWeavers @BJP4Andhra @JaiTDP @JanaSenaParty
13
21
244
మన నేతన్నలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు 'ఉచిత విద్యుత్ పథకాన్ని' అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల చొప్పున ఉచిత కరెంటును అందిస్తున్నాం. దీని ద్వారా మన రాష్ట్రంలోని లక్షకు పైగా (1,04,488) చేనేత కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. నేతన్నల కష్టాన్ని గౌరవించి, వారిపై ఆర్థిక భారం తగ్గించేందుకు మన ప్రభుత్వం ఏటా సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేస్తోంది. అర్హులైన చేనేత కుటుంబాలన్నీ ఈ సదవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. #Handloom #FreePower #Weavers #HandloomWorkers #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
1
2
27
Today’s special as @thesparkpower did a thing with our free charging station. We crossed a milestone of 100 devices full charged and also a satisfied community. It’s been an amazing journey and we truly hope we Nigerians pick a thing or two from this🫶. #freepower
1
3
56
గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 22,500 కోట్ల రూపాయల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 53–54 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అలాగే 1 కోటి 6 లక్షల మందికి ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పాలనను అమలు చేస్తున్నాం. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఉపముఖ్యమంత్రివర్యులు. @Bhatti_Mallu #IndirammaIllu #FreePower #FreeRation #BRSFailedTelangana #BRSScam #PrajaPrabhutvam #TelanganaRising
1
23
24
573
【Moto Boost 】 内蔵されたシリコーンの反発力を推進力に変えることができるホイールになります。 巷で話題となった自転車のクランク【FREEPOWER】開発となっているようです。 試乗できますので是非(^^) 詳しくはこちら↓↓↓ sanplus.net/product/moto-boo…
4
305
బడ్జెట్ సంక్షేమంతో కుటుంబాల అభ్యున్నతి లక్ష్యం. 2026-27 బడ్జెట్‌లో ₹51,021 కోట్ల కేటాయింపుతో వృత్తిదారులకు ప్రాధాన్యం. చేతివృత్తులు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సౌకర్యం. ఆర్థిక బలానికి – ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా ముందుకు. #Budget2026 #SankshamaPathakam #FreePower #SelfEmployment #AndhraPradesh
1
6
108