E20 పెట్రోల్ ఎఫెక్ట్.. వాహనదారులకు షాక్!
E20 పెట్రోల్ వాడుతున్న 2023కి ముందు కొనుగోలు చేసిన వాహనాల్లో మైలేజ్ తగ్గుతోందని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరిలో ఒకరు గత 9 నెలల్లో తమ వాహనం మైలేజ్ పడిపోయిందని తెలిపారు.
ఇక 29% మంది ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ లైన్ సమస్యలను రిపోర్ట్ చేసినట్లు సమాచారం. అధికారులు మైలేజ్ డ్రాప్ 1-6% మాత్రమే ఉంటుందని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని వాహనదారులు అంటున్నారు.
#E20Petrol#MileageDrop#VehicleIssues#PetrolEffect#AutoNews#FuelProblems#TeluguNews#Automobile#E20Effect#Tupaki
Follow 👉 @tupaki_official
Just broke my record for filling my car up with #petrol £47 forty seven quid & that 5p Sunak reduced it by has disappeared anyway #goodmorning#fuelproblems
Betrof een Royal Netherlands Air Force F16AM (callsign: BLADE01) met mogelijk 'fuelproblems'. Toestel is vanmiddag veilig geland op Vliegbasis Leeuwarden. #RNLAF#F16#FrisianFlag2019