సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం
హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కమిటీ చైర్ పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు.
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చ
A Parliamentary Standing Committee meeting was held at the Secretariat.
Chief Minister Revanth Reddy, Committee Chairperson Magunta Srinivasulu Reddy, MP Chama Kiran Kumar Reddy, Chief Secretary Ramakrishna Rao, along with senior officials from both the State and Central governments, attended the meeting.
The discussion focused on housing construction and urban affairs.