Filter
Exclude
Time range
-
Near
అర్ధవీడు పోలీసులు పాపినేనిపల్లి గ్రామంలోని బహిరంగ మద్యం సేవనా ప్రాంతాలను పరిశీలించి, అక్కడ పేరుకుపోయిన బాటిళ్లు & చెత్తను శుభ్రపరచించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి. #PrakasamPolice #PublicSafety #CleanAndSafe #OpenDrinkingControl
5
103