Filter
Exclude
Time range
-
Near
రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ‘P4’ కార్యక్రమం కింద మొత్తం 14,532 బంగారు కుటుంబాలను సర్వే చేయడం జరిగింది. అందులో నుంచి 3,373 బంగారు కుటుంబాలను ఎంపిక చేశాము. ఈ కుటుంబాలకు మార్గనిర్దేశం చేసి, అభివృద్ధి దిశగా నడిపించేందుకు 729 మంది మార్గదర్శకులు ముందుకు రావడం ఆనందదాయకం. #Swarnandhra2047 #P4Program #PovertyFreeAP #Atmakur #Development
2
9
95
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ‘P4’ అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘స్వర్ణ ఆంధ్రా 2047’ విజన్‌లో భాగంగా పేదరికాన్ని గణనీయంగా తగ్గించాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో వేలాది పేద కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. #P4Program #SwarnaAndhra2047 #PovertyFreeAP #ChandrababuNaidu #AndhraPradesh
3
12
41
404
సోమవారం సాయంత్రం కడప కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి ఎస్. సవిత గారి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి ఆధ్వర్యంలో “ఎంబీకే - 10-20 - స్వర్ణాంధ్ర @2047” కార్యక్రమంతో పాటు “రాష్ట్ర బడ్జెట్ 2026-27 డిస్ట్రిక్ట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్” సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారితో పాటు ప్రభుత్వ విప్ & కడప శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు, సీపీఓ హాజరతయ్య, బంగారు కుటుంబాలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమం ద్వారా జిల్లాలో పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తున్న పలువురికి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి సవిత గారు, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, ప్రభుత్వ విప్ మరియు కడప శాసన సభ్యురాలు శ్రీమతి మాధవి రెడ్డి గారితో కలిసి ప్రశంసా పత్రాలు మరియు జ్ఞాపికలు అందజేశారు. @AndhraPradeshCM #CollectorKadapa #SwarnaAndhraVision2047 #P4Program #YsrKadapaDistrict #AndhraPradesh
3
112
ఈరోజు కడప కలెక్టరేట్ సభా భవనంలో జరిగిన పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నాను. ​ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ప్రకారం.. పేదరికం లేని నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా మన ప్రభుత్వం ఈ పీ-4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి, వారిని అన్ని విధాలా ముందుకు తీసుకురావడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ​జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు మరింత ముందుకు రావాలని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. #Kadapa #P4Program #AndhraPradesh
13
99
1,463
ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమమైన పి-4 తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో భీమవరం త్యాగరాజ్ భవన్‌లో పాల్గొన్నాను. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ సమాజంలోని అట్టడుగు మరియు మధ్యతరగతి పేద కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గించి బలహీన వర్గాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలను గుర్తించగా, వాటిలో 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకోవడం ఆనందదాయకం. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారని, విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా ముందుకు వచ్చి ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. #GottipatiRavikumar #P4Program #AndhraPradesh #IdhiManchiPrabhuthvam #ChandrababuNaidu
1
11
75
579
📍 P4 వార్షికోత్సవం – పేదరికం లేని సమాజమే లక్ష్యం – పేదరిక నిర్మూలన దిశగా P4 ఒక మహత్తర ఉద్యమం - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు పార్వతీపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సమాజంలో విశేష మార్పులకు దారి తీస్తోంది. 🔹 రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల రిజిస్ట్రేషన్లు – 5 లక్షల మందికి లబ్ధి 🔹 ‘బంగారు కుటుంబాలు’గా పేద కుటుంబాల గుర్తింపు 🔹 మార్గదర్శకుల ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సహాయం 🔹 గిరిజన, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక దృష్టి 🔹 ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కింద 5000 రిజిస్ట్రేషన్లు 🗣️ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ: 🔹 పి4 కార్యక్రమం పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోంది 🔹 ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రజలను జోడించి ‘P4’గా అభివృద్ధి 🔹 ప్రతి సంపన్నుడు కనీసం 10 కుటుంబాలను దత్తత తీసుకోవాలి 🔹 ఆర్థిక అసమానతలను తగ్గించడం ప్రధాన లక్ష్యం 🔹 వెనుకబడిన జిల్లాలకు రాష్ట్ర స్థాయి దాతలను అనుసంధానం చేస్తాం 🗣️ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు – జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ: 🔹 పేదరికం లేని సమాజ నిర్మాణమే P4 లక్ష్యం 🔹 ‘బంగారు కుటుంబం’ వెబ్‌సైట్ ద్వారా అవసరాల స్పష్టత 🔹 సచివాలయాల ద్వారా సహాయం అందించే అవకాశం 🔹 NTR వైద్యసేవ & CMRF ద్వారా పేదలకు వైద్య సహాయం 🔹 ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ద్వారా ఉపాధి అవకాశాలు 🔹 సహాయం అంటే డబ్బుతో పాటు మార్గదర్శనం కూడా ముఖ్యం 🗣️ శ్రీ బొనేల విజయచంద్ర గారు – పార్వతీపురం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ: 🔹 చిన్న చొరవ కూడా సమాజంలో పెద్ద మార్పు తీసుకురాగలదు 🔹 పార్వతీపురం సేవలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి 🔹 రాబోయే కాలంలో జిల్లా రాష్ట్రంలో టాప్ స్థానంలో ఉంటుంది 🔹 P4 అమలులో రాష్ట్ర టాప్ 15లో ఉన్న జిల్లా 🗣️ శ్రీ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు – జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ: 🔹 జిల్లాలో 78,464 బంగారు కుటుంబాల గుర్తింపు 🔹 2,998 మార్గదర్శకులు నిరంతరం సేవలందిస్తున్నారు 🔹 పేద కుటుంబాల సమగ్ర అభివృద్ధికి క్షేత్రస్థాయి చర్యలు 🗣️ మార్గదర్శి రవణమ్మ గారు మాట్లాడుతూ: 🔹 నాకున్నంతలో ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో దత్తత తీసుకున్నాను 🔹 గౌరమ్మ ఆరోగ్యం, ఆహారం, ఇల్లు నిర్మాణంలో సహాయం అందిస్తున్నాను 🗣️ బంగారు కుటుంబం హనుమంతు శంకర్ రావు గారు మాట్లాడుతూ: 🔹 P4 వల్ల మా కూతురి ఇంజనీరింగ్ చదువు కొనసాగుతోంది 🔹 ఎమ్మెల్యే గారి సహాయం మా కుటుంబానికి ఎంతో బలం ఇచ్చింది 🔹 పేదలకు ఇది నిజమైన ఆశాకిరణం 🏆 మార్గదర్శుల విశిష్ట సేవలు: 🔹 జిల్లేళ్ల మూడి అమ్మ సేవా సమితి – రోజువారీ ఆహారం, దుస్తులు (₹15 లక్షల వ్యయం) 🔹 డా. B. అప్పలనాయుడు – 177 కుటుంబాలకు వైద్య సహాయం 🔹 శ్రీ Ch. శ్రీనివాసరావు – పాఠశాలకు స్టేజ్ నిర్మాణం (₹1.5 లక్షలు) 🔹 శ్రీ V. వీరేష్ చంద్ర దేవ్ – విద్యార్థులకు పరీక్ష కిట్స్ పంపిణీ 📢 ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై, కనీసం ఒక కుటుంబానికి అండగా నిలవాలి #P4 #P4Program #PovertyToProsperity #BangaruKutumbalu #SocialImpact #InclusiveGrowth #AndhraPradeshDevelopment #ParvathipuramManyam #Parvathipuram #salur #Palakonda #Kurupam #prabhakarareddynakkala @prabhakarareddy #trending #viral #instagram #facebook @ncbn @PawanKalyan @naralokesh @GSandhyarani_ @MLABonelaVijaya @njayakrishnamla @JThoyaka
1
4
34
పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మన లక్ష్యం.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 (Public - Private - People - Partnership) కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలను నేడు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాం. ఈ సందర్భంగా నా విన్నపం ఒకటే.. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తమ సొంత ఊరిలోని పేదలకు అండగా నిలవాలి. ముఖ్యంగా నిరుపేద పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు చేయూతనివ్వాలని పిలుపునిస్తున్నాను. - ఇప్పటివరకు 13,591 'బంగారు కుటుంబాలను' గుర్తించాం. - 545 మంది మార్గదర్శకులు (Donors) ముందుకు వచ్చారు. - ఇప్పటికే 3,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం పూర్తయింది. సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్న దగుమాటి సుబ్బారావు గారు, పిడికిటి వెంకటేశ్వర్లు గారు, కాకుమాని ప్రవీణ్ కుమార్ గారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని కుటుంబాలకు అండగా నిలిచేందుకు మనమంతా కలిసికట్టుగా అడుగులు వేద్దాం. #InturiNageswaraRao #Kandukur #P4Program #ChandrababuNaidu #PovertyFreeAP #HelpingHands #SocialResponsibility #KandukurMLA
1
5
68
నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2026-27 బడ్జెట్‌ పై, మరియు పి4 కార్యక్రమం మరియు నియోజకవర్గ ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. *ఈ సమీక్షలో...* ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైల సహకారంతో రాష్ట్రంలో పేదరికం నిర్మూలన దిశగా P4కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని తెలపడం జరిగింది. పి4 కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమన్వయం పెంచాలని సూచించడం జరిగింది. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ప్రజలకు తక్షణ ఫలితాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. సామాజిక వెనుకబాటు ఉండకూడదని అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా P4 కార్యక్రమం అమలు చేస్తున్నాం అని తెలపడం జరిగింది. ప్రతి శాఖ తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, సమయపాలనతో పనిచేయాలని అధికారులకు సూచించడం జరిగింది. పి4 కార్యక్రమం ద్వారా గ్రామ, పట్టణ స్థాయిలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని వివరించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పి4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించడం జరిగింది. P4 కార్యక్రమం ద్వారా పారదర్శకత, బాధ్యతాయుత విధానం పెంపొందుతుందని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేయడం జరిగింది. #Atmakur #P4Program #APDevelopment #Budget2026 #GoodGovernance
1
4
4
103
పీ–4 కార్యక్రమంలో భాగంగా ఆర్. అగ్రహారం బాలాజీ హాస్పిటల్‌లో ఉచిత ఈఎన్టీ మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు సమాజంలో ఎక్కడా అసమానతలు లేకుండా ఆరోగ్యకరమైన, సమతుల్య సమాజ నిర్మాణమే లక్ష్యమని, దీని కోసం పీ–4 ద్వారా మార్గదర్శులు ముందుకు రావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 18వ డివిజన్ ఆర్. అగ్రహారం లోని బాలాజీ హాస్పిటల్‌లో పీ–4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత ఈఎన్టీ మెడికల్ క్యాంప్‌ను ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మీడియాతో మాట్లాడుతూ... పీ–4 కార్యక్రమం అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అని, సమాజంలో వెనుకబడిన “బంగారు కుటుంబాలు” ఆర్థిక, వైద్య, విద్యా పరంగా ముందుకు రావాలనే సత్సంకల్పంతో రూపొందించిన ఈ పథకం ఎంతో అద్భుతమైన ఆలోచన అని తెలిపారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 19,000 బంగారు కుటుంబాలను గుర్తించామని, అందులో దాదాపు 11,000 కుటుంబాలను విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో మార్గదర్శకుల ద్వారా దత్తత తీసుకుని సహాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి బంగారు కుటుంబానికి ఒక మార్గదర్శిని అనుసంధానం చేయడం ద్వారా సమాజంలో అసమానతలు తగ్గించి సమతుల్య సమాజ నిర్మాణం లక్ష్యంగా పీ–4 కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఆర్. అగ్రహారం పరిధిలోని 58, 59, 60 సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలకు ఈ ఉచిత ఈఎన్టీ మెడికల్ క్యాంప్‌ను శ్రీ బాలాజీ క్లినిక్స్ ఈఎన్టీ వైద్య బృందం మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం శుభపరిణామమని తెలిపారు. ఈ క్యాంప్‌లో ఉచిత ఓపీ సేవలతో పాటు అత్యంత పేదలకు అవసరమైన పరికరాలు కూడా అందిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సాధారణంగా అధిక వ్యయంతో చేసే ఎండోస్కోపిక్ ఈఎన్టీ పరీక్షలను కూడా ఉచితంగా అందించడం ఎంతో గొప్ప విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన డాక్టర్ కల్పనా గారు, వారి కుటుంబ సభ్యులు, మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రమేష్ గారు మరియు వారి బృందానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. #GallaMadhavi #GunturWest #GunturWestMLA #P4Program #FreeMedicalCamp #ENTCamp #HealthForAll #BalajiHospital #NDA #TDP #CBN #NaraLokesh #PawanKalyan #JanaSena #AndhraPradesh #PublicHealth #SocialResponsibility @iTDP_Official @JaiTDP @naralokesh @ncbn @JanaSenaParty @PawanKalyan
1
6
46
489
ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సీఎం చంద్రబాబు గారు పీ4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. #P4Program #ChandrababuNaidu #GottipatiRavikumar #AndhraPradesh #IdhiManchiPrabuthvam
1
4
59
624
నూజెళ్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల అనంతరం మాట్లాడుతూ…… గతంలో సమాజంలో కుల, మతాల మధ్య ఉన్న అసమానతలను నిర్మూలించేందుకు డా. బీఆర్ అంబేడ్కర్ గారు చేసిన మహత్తర కృషి దేశానికి శాశ్వత మార్గదర్శకంగా నిలిచింది. అదే స్ఫూర్తితో పీ4 కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమానత్వం, సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా, ఆర్థికంగా బలంగా ఉన్న వారు ముందుకొచ్చి ఆసరా అందిస్తూ సేవాభావంతో భాగస్వాములైతే రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ దిశగా అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 20కిపైగా కమ్యూనిటీ హాళ్లు సీఎస్ఆర్ నిధులతో నిర్మాణంలో ఉండటం సమిష్టి అభివృద్ధికి నిదర్శనం. సమాజ హితం, గ్రామాల అభ్యున్నతి కోసం పీ4 కార్యక్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ముందుకు రావాలని కోరుతున్నాను. #P4Program #GottipatiRavikumar #AndhraPradesh #ManaAddanki #IdhiManchiPrabuthvam
2
13
72
840
వికాస్ హాస్పిటల్స్ సహకారంతో 39వ డివిజన్‌లో పీ–4 మెగా మెడికల్ క్యాంప్ - గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే #Gallamadhavi #P4Program #VikaasHospitals #MegaMedicalCamp #SwarnaAndhra2047 #TDP #PublicPrivatePeoplePartnership #HealthForAll #Gunturwest #MedicalCamp #naralokesh #CBN #janasena #pawankalyan @naralokesh @ncbn @iTDP_Official @JaiTDP
9
86
పీ–4 అమల్లో గుంటూరు పశ్చిమ – స్వర్ణాంధ్ర లక్ష్యానికి బలమైన అడుగు. పీ–4 కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ గుజ్జనగుండ్లలో వికాస్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్‌. మీ… గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే #Gallamadhavi #P4Program #VikaasHospitals #MegaMedicalCamp #SwarnaAndhra2047 #TDP #PublicPrivatePeoplePartnership #HealthForAll #Gunturwest #MedicalCamp #naralokesh #CBN #janasena #pawankalyan @naralokesh @ncbn @iTDP_Official @JaiTDP @JanaSenaParty
2
13
126
గుంటూరు పశ్చిమలో పీ–4 కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ గుజ్జనగుండ్లలో వికాస్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించాను. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 10 కీలక సూత్రాలలో పీ–4 మా గుంటూరు పశ్చిమలో అద్భుతంగా అమలవుతూ ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్ట్నర్షిప్ రూపంలో ప్రభుత్వ విధానాలు, ప్రజల అవసరాలు, సేవాభావం—all in one ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తున్న విధానం నిజంగా ప్రశంసనీయం. నేడు 106 సచివాలయ పరిధిలో ఉన్న 1900 బంగారు కుటుంబాలకు వికాస్ హాస్పిటల్స్ మార్గదర్శులుగా ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం. పరీక్షలు, మందులు, అవసరమైతే శస్త్రచికిత్సల వరకు పూర్తి ఆరోగ్య భరోసా అందించేందుకు బాధ్యత తీసుకున్న వికాస్ హాస్పిటల్స్ సీఈఓ గారికి, డాక్టర్లు, నర్సులు, మొత్తం సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికే చార్టెడ్ అకౌంటెంట్లు, పారిశ్రామికవేత్తలు, టీచర్లు, డాక్టర్లు, విద్యాసంస్థల మేనేజ్మెంట్లు అనేక మంది ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం మన సమాజంలో ఉన్న మంచి మనసుకు నిదర్శనం. రాబోయే రోజుల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక వసతులు—ప్రతి రంగంలో మరిన్ని మార్గదర్శులు చేరడంతో పీ–4 గుంటూరు పశ్చిమలో ఇంకా బలంగా నిలుస్తుందనే నమ్మకం నాకుంది. ఈ రోజు మెడికల్ క్యాంప్ విజయవంతం కావడానికి కృషి చేసిన నోడల్ ఆఫీసర్ గారికి, టీడీపీ నాయకులకు, కార్పొరేటర్లకు, స్థానిక బృందాలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ… గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే #Gallamadhavi #P4Program #VikaasHospitals #MegaMedicalCamp #SwarnaAndhra2047 #TDP #PublicPrivatePeoplePartnership #HealthForAll #Gunturwest #MedicalCamp #naralokesh #CBN #janasena #pawankalyan @naralokesh @ncbn @iTDP_Official @JaiTDP
1
3
27
204
The NTR District Collector Dr.G.Lakshmisha IAS appreciated Dr. Sailaja’s compassionate gesture, noting it as a true reflection of the P4 Program’s spirit. Dr. Sailaja Ketineni joined as Margadarsi in the P4 Program, she chose to extend her support to Bangaru Kutumbam member Mrs. Durga, gifted her a steel cart — to strengthen her livelihood. More than a cart, it symbolizes hope, dignity, and opportunity. #P4Program #Margadarsi #BangaruKutumbam #WomenEmpowerment #LivelihoodSupport #CommunityUpliftment #NTRDistrict #InspiringChange #DignityThroughLivelihood #HopeAndOpportunity
4
15
198
పెళ్లయిన సం||కే భర్త చనిపోయాడు..చంద్రబాబు స్టార్ట్ చేసిన P4 కార్యక్రమం వల్లే.. | P4 Program In AP | ABN #chandrababunaidu #p4program @abntelugutv
1
6
440
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ 4 అమలు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నాను. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన పీ4 కార్యక్రమం రాష్ట్రంలో బంగారు కుటుంబాలకు పునాది వేస్తుంది. దీని ద్వారా దాదాపు 13 లక్షల కుటుంబాల్లో వెలుగులు రానున్నాయి. ఈ బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా 1.4 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకురావడం అభినందనీయం. #p4program
2
16
49
927
రాజకీయ నేతలకు కాలర్ సవాల్ | Caller Challenges to AP Politicians | P4 Scheme in AP | 99Tv #P4Program #caller #challenges #cmchandrababu #YSJagan #99TV
1
4
189
నాకు డబ్బులు మాత్రం ఇవ్వడం లేదమ్మా మీరు: చంద్రబాబు! #chandrababu #naralokesh #tdp #apchiefminister #singaporetour #rollsroyce #appolitics #itprogrammanager #ai #cloudteam #p4program #economicdevelopment #jobcreation #investmentopportunities #apwomen #ysjagan #ysrcp #thinkandhra
4
34