కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారం, పోలవరం, అమరావతి, సంక్షేమ పథకాలు, పీ4 విధానం, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.