జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు తట్టుకోలేక స్వచ్ఛందంగా రాజీనామా చేసామని ఎన్నిసార్లు చెప్పాలి?
MLCs స్పష్టం: “మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసాం…త్వరగా ఆమోదించండి🔥
రాజీనామాలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలిసి అన్ని ప్రశ్నలకు సంయమనంతో సమాధానమిచ్చాం అని తెలిపారు.
ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకోవడమే మా ధర్మం. ✊
#AndhraPradesh#MLCs#ResignationIssue#YSRCP#Council#Democracy#PeopleFirst