Filter
Exclude
Time range
-
Near
Raymond Red retweeted
Rustum hit aa 🤣🤣🤣
" స్టార్లుగా ఎదిగాక తొలి సమరం... రుస్తుం vs కథానాయకుడు " 🔥🔥 మెగాస్టార్ చిరంజీవి -నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ లో వీరిద్దరి మధ్య ఎప్పటినుండో పోటీ ఉంది. దాదాపు 30 సార్లు పైగా పోటీ పడ్డ ఈ ద్వయం ...తొలిసారి తలపడిందెప్పుడు ? చిరు, బాలయ్య హీరోలుగా ఎదుగుతున్నప్పుడే ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు వారు స్టార్ హీరోలు కాదు కాబట్టి ఆ పోటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు . 1983 లో ఖైదీతో చిరు స్టార్ అయ్యారు. 1984 లో మంగమ్మ గారి మనవడుతో బాలకృష్ణ స్టార్ అయ్యారు. యువత, మాస్ లో చిరంజీవికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మాస్ ప్రేక్షకుల్లో బాలకృష్ణకు మంచి ఇమేజ్ రావడంతో వీరి తర్వాత మూవీస్ పై అందరికీ మంచి అంచనాలు ఉండేవి అలా 1984 డిసెంబర్ లో ఈ ఇద్దరి క్రేజీ సినిమాలు మంచి హైప్ తో , రికార్డు సెంటర్ రిలీజ్లతో వచ్చేశాయి. స్టార్స్ అయ్యాక మొదటిసారి పోటీ కావడంతో అప్పట్లో ఆసక్తి రేపింది . డిసెంబర్ 14న రామానాయుడు నిర్మాణ సారథ్యంలో మురళీ మోహన్ రావు గారి డైరెక్షన్ లో పరుచూరి బ్రదర్స్ రచన చేసిన కథానాయకుడు రిలీజ్ అయింది. కమర్షియల్ గా బాలకృష్ణ స్టామినా ఏంటో ఫస్ట్ టైం చూపెట్టిన చిత్రం ఇది. ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో అద్దరగొట్టిన కథానాయకుడు సూపర్ హిట్ అయి బాలకృష్ణ ఇమేజ్ ని పెంచేసింది. దీని తర్వాత వారానికి డిసెంబర్ 21వ తేదీ ఏ. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో రూపొందిన రుస్తుం రిలీజ్ అయింది. ఖైదీ కాంబినేషన్ కావడంతో రుస్తుం పై భారీ అంచనాలు ఉండేవి. అప్పటికే కథానాయకుడు హిట్ కావడంతో ఈ ఇద్దరు యువ కిశోరాల మధ్య పోటీని అంతా చాలా ఆసక్తిగా తిలకించారు. అప్పటి సినిమా పత్రికలు కూడా రుస్తుం రిలీజ్ రోజు ఇలాంటి ఆర్టికల్స్ే రాసాయి. అయితే అప్పటి అంచనాలకు తగ్గట్టు కాకపోయినా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి 100 రోజులు ప్రదర్శించబడి హిట్ మూవీ అయింది రుస్తుం. ఇలా ఇద్దరి మధ్య జరిగిన తొలి క్రేజీ కాంపిటీషన్ అప్పట్లో అటెన్షన్ క్రియేట్ చేసింది. వారం వారం పేపర్ లో మా సినిమా ఆ థియేటర్లో రికార్డ్, మా సినిమా ఈ థియేటర్లో రికార్డ్ అని ఈ రెండు సినిమాల గురించి పేపర్లో యాడ్స్ కూడా ఇచ్చేవారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణల మధ్య చాలాసార్లు హెవీ కాంపిటీషన్ జరిగినా మొట్టమొదటి పోటీ మాత్రం రుస్తుం – కథానాయకుడు విషయంలోనే జరిగింది. #Chiranjeevi #Balakrishna #Rustum #Kathanayakudu
2
9
204
Narasimha Naidu>Mrugaraju Mangammagari Manavadu>intiguttu Kathanayakudu>Rustum Muddula Krishnayya>Magadheerudu Lakshmi Narasimha>anji Allari Krishnayya>Jebu Donga Desoddharkudu>Chantabbai Muvvagopaludu>Chakravarthi Waltair Verayya>VSR 30yellaga mega ane vadini thokutuneyunadu🔥
3 Yella kritham vacchina toofan gurthu undha🥵..Chiru movie ante overflows untayi ayithe Bala kuda dhimputhadu 💯..
1
2
187
Replying to @SkydreamMedia
Rustum హిట్ యెప్పుడు aiyyindi?
1
132
Replying to @SkydreamMedia
Rustum Flop, Kathanayakudu Hit
270
Replying to @SkydreamMedia
Rustum flop ra hooka
2
267
Replying to @SkydreamMedia
Rustum flop kadaa....
352
" స్టార్లుగా ఎదిగాక తొలి సమరం... రుస్తుం vs కథానాయకుడు " 🔥🔥 మెగాస్టార్ చిరంజీవి -నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ లో వీరిద్దరి మధ్య ఎప్పటినుండో పోటీ ఉంది. దాదాపు 30 సార్లు పైగా పోటీ పడ్డ ఈ ద్వయం ...తొలిసారి తలపడిందెప్పుడు ? చిరు, బాలయ్య హీరోలుగా ఎదుగుతున్నప్పుడే ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు వారు స్టార్ హీరోలు కాదు కాబట్టి ఆ పోటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు . 1983 లో ఖైదీతో చిరు స్టార్ అయ్యారు. 1984 లో మంగమ్మ గారి మనవడుతో బాలకృష్ణ స్టార్ అయ్యారు. యువత, మాస్ లో చిరంజీవికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మాస్ ప్రేక్షకుల్లో బాలకృష్ణకు మంచి ఇమేజ్ రావడంతో వీరి తర్వాత మూవీస్ పై అందరికీ మంచి అంచనాలు ఉండేవి అలా 1984 డిసెంబర్ లో ఈ ఇద్దరి క్రేజీ సినిమాలు మంచి హైప్ తో , రికార్డు సెంటర్ రిలీజ్లతో వచ్చేశాయి. స్టార్స్ అయ్యాక మొదటిసారి పోటీ కావడంతో అప్పట్లో ఆసక్తి రేపింది . డిసెంబర్ 14న రామానాయుడు నిర్మాణ సారథ్యంలో మురళీ మోహన్ రావు గారి డైరెక్షన్ లో పరుచూరి బ్రదర్స్ రచన చేసిన కథానాయకుడు రిలీజ్ అయింది. కమర్షియల్ గా బాలకృష్ణ స్టామినా ఏంటో ఫస్ట్ టైం చూపెట్టిన చిత్రం ఇది. ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో అద్దరగొట్టిన కథానాయకుడు సూపర్ హిట్ అయి బాలకృష్ణ ఇమేజ్ ని పెంచేసింది. దీని తర్వాత వారానికి డిసెంబర్ 21వ తేదీ ఏ. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో రూపొందిన రుస్తుం రిలీజ్ అయింది. ఖైదీ కాంబినేషన్ కావడంతో రుస్తుం పై భారీ అంచనాలు ఉండేవి. అప్పటికే కథానాయకుడు హిట్ కావడంతో ఈ ఇద్దరు యువ కిశోరాల మధ్య పోటీని అంతా చాలా ఆసక్తిగా తిలకించారు. అప్పటి సినిమా పత్రికలు కూడా రుస్తుం రిలీజ్ రోజు ఇలాంటి ఆర్టికల్స్ే రాసాయి. అయితే అప్పటి అంచనాలకు తగ్గట్టు కాకపోయినా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి 100 రోజులు ప్రదర్శించబడి హిట్ మూవీ అయింది రుస్తుం. ఇలా ఇద్దరి మధ్య జరిగిన తొలి క్రేజీ కాంపిటీషన్ అప్పట్లో అటెన్షన్ క్రియేట్ చేసింది. వారం వారం పేపర్ లో మా సినిమా ఆ థియేటర్లో రికార్డ్, మా సినిమా ఈ థియేటర్లో రికార్డ్ అని ఈ రెండు సినిమాల గురించి పేపర్లో యాడ్స్ కూడా ఇచ్చేవారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణల మధ్య చాలాసార్లు హెవీ కాంపిటీషన్ జరిగినా మొట్టమొదటి పోటీ మాత్రం రుస్తుం – కథానాయకుడు విషయంలోనే జరిగింది. #Chiranjeevi #Balakrishna #Rustum #Kathanayakudu
17
10
108
18,009
Bihari Aryan 🇩🇪 retweeted
I dreamed of days like this Rustum is losing his fear Partition was forced upon us It is time to end this caricature of partition that has been created “Sarr wanted Muslim fantasy state with Sharia” No All we asked is for an equitable relationship
The Hindu leadership did. Realising that accepting the Muslim demand of fair representation was disadvantageous, they forced Jinnah to ask partition of two wastelands. This allowed Hindus to unite under one umbrella, scatter Muslim strength and become undisputed hegemon of a landmass with a massive ~11,099 km coastline length and a gigantic size of ~3.2 million km².
2
2
19
5,323
Balu@9999 retweeted
Oka Ruddudu Rustum Oka Nagendra kumar Oka Shiva shankar Naidu 👏👏👏
Jun 13
🤣🤣🤣
4
19
431
Replying to @Rustum_0
Pakistan dekh le, Rustum from South Asia! 😅
7
Replying to @iflissisanhaji
Wdym bro ? Algeria is an iranic land sons of the Proud imam Abdel Rahman Ibn Rustum Shah
1
7
139
Yeldrim retweeted
Replying to @abukittenn
Nationalists like him , Rustum & Om Hayat are insufferable
2
7
73
Replying to @Rustum_0
Islam.is older than prophet.Muhammad ( pbuh) He eas just another prophet like many before him What are doing Rustum ?? You dont know this basic fact ??

318
Panjabist retweeted
Replying to @panjabist
He is not Sindhi, he is Bihari, the alt account of Rustum.
1
1
21
1,069
Saif Alt retweeted
Achha hua uncle ne samjha diya warna rustum ko jinn utha le jate
I stop at E As a child, I used to eat up to F or G. My grandfather noticed this and stopped me, telling me that bones are the sustenance of jinn (djinn), so I should leave them for the jinns and not consume their ghizā (nourishment).
1
4
332