Filter
Exclude
Time range
-
Near
SOPMT Expert, along with Team Leader and CFT team of Buguda, visited Pankalbadi village under Bankua Agul MIP, Buguda Block, #GanjamDistrict for supervision of the millet processing unit managed by SHGs. Discussions were held on the effective operation of the unit and maintenance of records, and the CFT team was advised to maintain regular coordination with SHGs to ensure smooth functioning and proper documentation. #OdishaWater #OIIPCRA #MilletProcessing #SHGDevelopment #RuralLivelihoods #ProgrammeImplementation @CMO_Odisha @SecyChief @IPR_Odisha @OIIPCRA_OCTDMS @OLICLTD @ltd_occ @CE_Megalift @GWDOdisha
3
172
👩‍👩‍👧‍👦🌿 మహిళా సంఘాల బలోపేతం – ముస్తాబు, పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు – వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ దిశగా మహిళా సంఘాలు ముందుకు రావాలి - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు 🌿👩‍👩‍👧‍👦 📍 పార్వతీపురం కలెక్టరేట్ – మెప్మా ఆర్‌పీలు, సి.ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మహిళా సంఘాల అభివృద్ధి, సభ్యత్వ నమోదు, ముస్తాబు కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు దిశానిర్దేశం చేశారు. 🔹 సభ్యత్వ నమోదు పెంపు కోసం మైక్రో ప్లాన్ అమలు 🔹 సంఘాల లోన్స్, పొదుపు, చెల్లింపులపై సమగ్ర సమీక్ష 🔹 ఇంటి ముస్తాబు, వంట ముస్తాబు, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ: 🔹 మహిళా సంఘాల బలోపేతంతో సామాజిక అభివృద్ధి సాధ్యమని తెలిపారు 🔹 పారిశుధ్యం పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని వివరించారు 🔹 ప్రతి వార్డును ముస్తాబు మోడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు 🔹 వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ దిశగా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు 🔹 పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు 📢 ప్రతి మహిళా సంఘం అభివృద్ధి, పరిశుభ్రతలో ముందుండి ఆదర్శంగా నిలవాలి అని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు #WomenEmpowerment #SHGDevelopment #Mustabu #CleanLiving #RuralDevelopment #Entrepreneurship #ParvathipuramManyam #Parvathipuram #salur #Palakonda #Kurupam #prabhakarareddynakkala @prabhakarareddy #trending #viral #instagram #facebook @ncbn @PawanKalyan @naralokesh @GSandhyarani_ @MLABonelaVijaya @njayakrishnamla @JThoyaka
3
36
झारखंड सरकार ने माइक्रो-लिफ्ट सिंचाई (Micro-Lift Irrigation) परियोजनाओं के विस्तार का महत्वपूर्ण निर्णय लिया है। #SANewsJharkhand #JharkhandAgriculture #MicroLiftIrrigation #WomenEmpowerment #SHGDevelopment
1
32
38
111
ఏపీలో కొత్తగా 'హోంస్టే'లు ప్రారంభించిన చంద్రబాబు! #chandrababu #aptourism #homestaysinap #eastgodavari #veeralankapalli #rajahmundry #maredumilli #ruraltourism #womenempowerment #shgdevelopment #drdainitiative #sustainabletourism #naralokesh #pawankalyan #kutamigovt #ysjagan
1
2
47