విజయవాడ.
గాదె సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీ కి వినతిపత్రం అందజేసిన జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు సోషల్ మీడియా వింగ్ స్టేట్ ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి మరియు వైసీపీ నేతలు...
#YsrCongressParty
#YsJaganMohanReddy
#Viral
#YcpSocialMedia
#SaveAp